25-02-2024, 06:49 PM
శృంగారం జరిపే సమయంలో నొప్పి కలగడం
స్త్రీ జననేంద్రియాల విషయంలో ఉద్వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలున్నాయి.
అందులో ఒకటి వాజినిస్మస్, ఇది యోని దిగువ భాగంలోని కండరాల అసంకల్పిత సంకోచం. ఈ కండరాలు వ్యాకోచించడం వల్ల “సెక్స్ బాధాకరంగా లేదా అసాధ్యంగా” మారుతుంది అని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
స్త్రీలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలిగినా, లేదా లైంగిక దాడి వంటి ఘటనలు జరిగినా, ప్రసవం సమయంలో యోనికి సంబంధించిన సమస్యలు ఏర్పడినా, ఎపిసియోటమీ వల్ల ఇలా జరగవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
గల్వన్ సూచించిన మరోక వ్యాధి డిస్పరేనియునియా. ఇది స్త్రీలలో నొప్పి, మంట, అసౌకర్యం వంటి అనుభూతిని కలిగిస్తుంది. లైంగిక సంపర్కానికి ముందు, తర్వాత, సంభోగ సమయంలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయి.
స్త్రీలలో వాజినిస్మస్ కంటే ఇది సాధారణం అని గల్వన్ చెబుతున్నారు.
డిస్పరేనియునియా శారీరక సమస్య లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. దానికి చికిత్స చెయ్యడం చాలా అవసరం. ఎందుకంటే మెదడు శృంగార కోరికలు నొప్పి మధ్య సంబంధాన్ని ఏర్పరచినప్పుడు నొప్పిని తప్పించుకోవడానికి శృంగాల వాంఛలను పక్కన పెడతారు.
యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా నొప్పిగా ఉన్నా, యోని పొడిబారినా డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం. ఎందుకంటే అది సెక్స్ అనే పరిధి చూడాల్సిన అంశం.
“మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి సహజం. శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గి యోని పొడి బారడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది”. అని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
దీని వల్ల స్త్రీలలో సెక్సువల్ వాంఛలు తగ్గిపోతాయి. అయితే లూబ్రికేటింగ్ క్రీమ్‌లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html