23-02-2024, 10:10 PM
(23-02-2024, 09:28 PM)Hotindianguy Wrote: కథ సమాప్తం. కొత్త కథ తో ముందుకు వస్తున్న. అంతా అయిపోయింది కథ లో, రాయడానికి ఏమీ లేదుకథ మధ్యలోనే వుందిగా బ్రదర్ త్వరలో అప్డేట్ అని కూడా అన్నావు చైర్మన్ గా విలన్ల ను పట్టుకోవాలి. హీరోయిన్ ఎవరో తేల్చలేదు బొంబాయి పీఏ కి కోర్కె సరిగా తీర్చలేదు. మొత్తం మీద ఎవరో నిన్ను మనసు నొప్పించారు అందుకే మధ్యలో వదిలి వేస్తున్నావు.