22-02-2024, 11:00 PM
3.2
తరవాత రోజు ఫోను మొగుతుంటే మెలుకువ వచ్చింది విక్కీకి. చూస్తే అన్నయ్య. స్వప్నిక తన చేతి మీద పడుకుని ఉండటం చూసి మెల్లగా తప్పించి ఫోన్ ఎత్తి మాట్లాడాడు.
విశాల్ : బస్ స్టాండ్లో ఉన్నా
విక్కీ : టిఫిన్ సెంటర్ దెగ్గరికి వచ్చేయి మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి లేచి బైట లాక్ చేసుకుని అన్నని కలవడానికి వెళ్ళాడు. (ఇద్దరు హోటల్లో కూర్చున్నారు) ఇద్దరు టిఫిన్ తినేసాక చెరొక టీ చెప్పి తాగుతూ
విశాల్ : ఇప్పుడు చెప్పు, ఇదేనా మన హోటల్. బావుంది.
విక్కీ : సప్పుగాడిని నీతో తీసుకెళ్ళు, రెండు నెలలు నీతోనే ఉంటుంది. అని జరిగింది మొత్తం చెప్పాడు.
విశాల్ : కేసు వేద్దాం. దాన్ని దాని అమ్మని రోడ్డు మీదకి లాగుదాం
విక్కీ : అప్పుడు బాధ పడేది కూడా మన సప్పు గాడే కదా
విశాల్ : సరే నాతో పాటు తీసుకెళతాను. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే పెళ్లి చేసుకోమని తొందర పెడుతుంది. ఏం చేద్దాం. మొన్న వాళ్ళ అమ్మ గారిని కలిసాను, బ్యాక్ గ్రౌండ్ క్లియర్ గానే ఉంది.
విక్కీ : బ్యాక్ గ్రౌండ్ క్లియర్ గా లేదు, అని నవ్వాడు.
విశాల్ : తనని నువ్వు చూసావా, తను నీకు తెలుసా
విక్కీ : అది వర్జిన్ కాదు, ఇది తెలుసా
విశాల్ : హా చెప్పింది, ఎవడో మోసం చేశాడట.. రేయి.. ఆగాగు.. తను వర్జిన్ కాదన్న విషయం నీకెలా తెలుసు. మోసం చేసింది నువ్వా.. దొంగ బాడకౌ నేను వాడిన చెడ్డీలు నీకిచ్చానని నువ్వు వాడేసిన ప్రతీది నాకు తగులుకుంటుంది. (సిగ్గు అంతా వదిలేసి అక్కడే ఏడుపు మొహం పెట్టి ఏడుస్తుంటే పక్కన తినేవాళ్ళు విశాల్ ని చూసి నవ్వుకుంటున్నారు).
విక్కీ : రేయి.. రేయి.. ఆపరా బాబు. అమ్మాయిలని మోసం చేసే క్యారెక్టరా నాది.
విశాల్ : కాదు, కానీ అందరినీ దెంగుతావ్ కదా.. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు
విక్కీ : ఎందుకురా ఏడుస్తున్నావ్
విశాల్ : చాలా సిన్సియర్ గా లవ్ చేశా.. మళ్ళీ అదే కధ.. అవే సీన్లు.. అమ్మా.. ఇక నా వల్ల కాదు.. అని కళ్ళు తుడుచుకున్నాడు.
విక్కీ : నేనింత వరకు ఆమెని ముట్టుకోలేదు
విశాల్ : నేను నమ్మను
విక్కీ : మన అమ్మ తోడు.. ఒక్క సారి దాని పూకు నాకాను, ఒక్కసారి నా మొడ్డ చీకింది అంతే.. నేను దెంగలేదు. అమ్మ తోడు అని చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు.
విశాల్ ఏడుపు ఆపేసాడు, నిజంగా అన్నాడు.
విక్కీ : అమ్మ తోడు పెట్టానురా.. ఇంకెలా నమ్మించేది.
విశాల్ : సరే నమ్ముతున్నా.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి
విక్కీ : చాలా మంచిది, మళ్ళీ మళ్ళీ అలాంటి పిల్ల దొరకదు. కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో.. నాదీ హామీ.
విశాల్ : చెప్పు.. ఏం తెలుసు తన గురించి.
విక్కీ తనకి సాధనకి మధ్యన జరిగిన ప్రతీ సంఘటన, ప్రతీ మాట చెప్పేసాడు. ఏదీ దాచలేదు.
విశాల్ : అయితే.. ఇప్పుడు నాతో పెళ్లి అయిపోయాక నాతో శోభనం అయిపోయాక నీ మంచం ఎక్కుతానని మాట ఇచ్చింది.
విక్కీ : నిన్ను చాలా ప్రేమిస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే మాట్లాడేది. నాకు నువ్వని తెలీలేదు. ఒక రోజు నీ గురించి తప్పుగా మాట్లాడానని ఏడ్చింది, రెండు రోజులు నాతో మాట్లాడలేదు. మా ఈవెంట్ చాలా సార్లు మిస్ అయ్యింది, ఒకసారి నువ్వే చెడగొట్టావ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటూ.. తను నీతో ప్రేమలో పడ్డాక, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నాక నీకు నా గురించి చెపుతానంది. నీ దెగ్గర ఏది దాచనని కూడా చెప్పింది.
విశాల్ : ఇదేంటిది.. ఒరినీయమ్మ బడవ.. నేనెక్కడా సూడలేదు ఇలాంటి లవ్వు.. ఒక మనిషి ఇద్దరినీ అంతలా ఎలా ప్రేమిస్తుంది. ఇప్పుడు దానికి నువ్వు కావాలి నేనూ కావాలి. ఒకవేళ నేను కాదంటే.. అప్పుడు ?
విక్కీ : అందరికీ దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది.
విశాల్ : ఆ.. వెళ్లి
విక్కీ : నాకేం తెలుసు వెళ్లి ఏం చేస్తుందో
విశాల్ : ఏదో జన్మలో ప్రేమ జంటని విడగొట్టి ఉంటాను, అందుకే ఈ జన్మలో నా బ్రతుకు ఇలా తగలాడింది.
విక్కీ : నా దెగ్గర చిన్న ఐడియా ఉంది.
విశాల్ : చెప్పి సావు
విక్కీ : దీని వల్ల ఏమైనా జరగొచ్చు, ఏం జరిగినా తన చెయ్యి వదలనని మాటివ్వు అప్పుడు చెప్తాను
విశాల్ : అంటే.. దానికి నీ సపోర్టా.. మధ్యలో నేను ఎదవనా
విక్కీ : అన్నయ్యా
విశాల్ : వదల్లేను.. నిరాశ నిస్పృహలతో ఉన్న టైములో దేవతలా నా జీవితంలోకి వచ్చింది. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎంతో సాయం చేసింది. అలాంటి మంచి మనిషిని వదులుకోలేను.
విక్కీ : ఎస్.. అయితే చెప్తా విను. నీ పెళ్లి అవ్వడానికి ఇంకా సంవత్సరం పడుతుంది.
విశాల్ : దేనికి సంవత్సరం
విక్కీ : మావయ్య సంవత్సరికం అయిపోవాలి.
విశాల్ : దానికి దీనికి ఏంటి సంబంధం.. అయినా.. సరే సంవత్సరం.. ఓకే
విక్కీ : సంవత్సరం తరువాత నేనూ పెళ్లి చేసుకుంటాను, ఇద్దరం ఒకేసారి చేసుకుందాం.. అని గ్యాప్ ఇచ్చి.. వేరు వేరు అమ్మాయిలని అనగానే విశాల్ ఊపిరి పీల్చుకున్నాడు.
విశాల్ : ఎక్కడ సాధనని అడుగుతావేమో అని భయపడ్డా
విక్కీ : దొంగ నా...
విశాల్ : ఆ.. చెప్పు చెప్పు
విక్కీ : ఈలోగా చిన్న గేమ్ ఆడదాం.. సాధనకి నేను కూడా ప్రొపోజ్ చేస్తాను, ఇద్దరం లవ్ చేద్దాం. చివరికి ఎవరితో ఉండాలనుకుంటుందో చూద్దాం.
విశాల్ : ఒకవేళ లాస్ట్ కి నీతో అంటే నా గతేం కాను
విక్కీ : అనదు అని నా పందెం
విశాల్ : అంటే..
విక్కీ : అందుకే ఆడదాం అన్నాను ఆట.. ఆట ముగిసేసరికి నీకు సాధన అంటే ఏంటో పూర్తిగా అర్ధం అవుతుంది, మా మధ్యనున్న బంధం కూడా నీకు అర్ధం అవుతుంది.
విశాల్ : సరే.. ఒక కండిషన్. నువ్వు దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు.
విక్కీ : నాకు నేనుగా ముట్టుకోను
విశాల్ : నువ్వు దానితో ఉన్న ప్రతీసారి, మీ ప్రతీ మాట నేను వినాలి.
విక్కీ : ఒప్పుకుంటున్నాను
విశాల్ : ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకు ఇదంతా చేస్తున్నావ్
విక్కీ : సంగీత విషయంలో తెలిసి తప్పు చేసాను. కానీ సాధన అలా కాదు, తన కమిట్మెంట్, తన విలువలు అన్ని A క్లాస్. తను నీకు పూర్తిగా అర్ధం అవ్వాలి. రేపు నా వల్ల మీ మధ్యన సమస్యలు రాకూడదు. తను నీకు ఎంతగా కట్టుబడి ఉంటుందో ఒకసారి నీకు అర్ధం అయితే నీ మనసులో ఏ ప్రశ్న మొలిచినా ఏ అనుమానం మొలిచినా వాటన్నిటికీ నీకు సమాధానాలు దొరుకుతాయి, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావ్. Wanna make you feel no regrets bro.. Just trust me
విశాల్ : సరే..
విక్కీ : సప్పుగాడిని తీసుకెళ్ళు, అలానే ఒకసారి నీ పిల్లని పంపు
విశాల్ : ఏంటి..?
విక్కీ : అదే.. ఒకసారి వదినని పంపించండి అన్నగారు, గేమ్ మొదలుపెట్టాలి కదా.. వదిన.. వ. ది. నా.. ఓకే నా
ఇద్దరు నవ్వుకుంటూ లేచారు, అయినా విక్కీ మనసులో భయం పైకి చూపించకపోయినా.. తనని మనసులో దూరం పెడతాడేమోనని చిన్న భయం. ఇద్దరు ఇంటికి వెళ్ళాక విశాల్ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్ళాడు.
విక్కీ : సప్పు.. ఇలారా అని దెగ్గరికి తీసుకున్నాడు. నీకు నా గురించి అంతా తెలుసుగా
స్వప్నిక : తెలుసు
విశాల్ : అన్ని విషయాలు పక్కన పెట్టు, నాకు చాలా మందితో రంకులు, సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీకు చాలా వరకు తెలుసు. నా గురించి ఎవ్వరికి తెలియని విషయాలు కూడా నీకు తెలుసు
స్వప్నిక : అన్ని తెలుసు.. అయినా నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అంటుంటే నడుము మీద చెయ్యి వేసి దెగ్గరికి లాక్కున్నాడు. ఒళ్ళో కూర్చోపెట్టుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెడుతూ ఆ తరువాత స్వప్నిక పెదాలని ఒకసారి ముద్దాడి వదిలాడు.
విక్కీ : ఇదే నా అంగీకారం, ఈ ముద్దుతో నా మనసులో మన పెళ్లి అయిపోయినట్టే
స్వప్నిక : అయితే నేను కూడా సంతకం చేస్తున్నాను, మన పెళ్లి అయిపోయినట్టే అని చిన్న గొంతుతో చెపుతూనే విక్కీని ముద్దాడింది.
విక్కీ : నేను నీతోపాటు రావట్లేదు, వేరే పనులున్నాయి. ముంబై వెళ్ళాలి.
స్వప్నిక : ఎందుకు
విక్కీ : వెళ్లొచ్చాక చెపుతాను, ఒకవేళ నేను నిన్ను కలవకపోతే నాకోసం ఎదురు చూడకుండా వెళ్ళిపో.. వీలైనంత త్వరగా ఉద్యోగం వెతుక్కో చాలా పనులున్నాయి. అన్నిటికి నీతోడు నాకు కావాలి
సంతోషంతో అలాగేనంది స్వప్నిక. ఇంతలో బాత్రూం తలుపు చప్పుడు అయ్యేసరికి ఇద్దరు వేరు పడ్డారు. విశాల్ బైటికి వచ్చేసరికి దూరంగా కూర్చున్నారు. విక్కీ బావకి, అప్పుడే అందరికీ తెలియాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడని స్వప్నికకి అర్ధమైంది.
విశాల్ : సప్పు.. వెళదామా.. రేపు ఆఫీస్ ఉంది. ముందు టిఫిన్ చెయ్యి అనగానే విక్కీ తను కొనుక్కోచ్చిన బ్రష్, సబ్బు, టవల్ అందించాడు. మొహం కడుక్కోకుండానే పెట్టుకున్న ముద్దు గుర్తొచ్చి సిగ్గుపడుతూనే బ్రష్ అందుకుని వెళ్ళింది స్వప్నిక. ఇంకా అన్నాడు విశాల్.
విక్కీ : పని మీద బైటికి వెళుతున్నా.. రావడానికి టైం పడుతుంది.
విశాల్ : మరి సాధనని రమ్మన్నావ్
విక్కీ : ఒకసారి కలిసి వెళతాను
విశాల్ : ఎక్కడికి వెళుతున్నావ్
విక్కీ వెళుతున్నా అని తల ఊపాడు తప్పితే ఎక్కడికని చెప్పలేదు. చెపితే చంపేస్తాడని తెలుసు. అందుకే మౌనంగా ఉన్నాడు. చాలా విషయాలు మాట్లాడుకున్న తరువాత విశాల్ స్వప్నికని తీసుకుని బెంగుళూరు వెళ్ళిపోయాడు.
x x x
(బెంగుళూరు)
అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యి లిఫ్ట్ తెరుచుకోగానే బైటికి వచ్చింది స్వప్నిక, బావా ఇదేనా ఫ్లాట్. అక్క ఉందా.. నేను చూడాలి అని ఉత్సాహంగా ముందు నడుస్తుంటే లగ్గేజ్ పట్టుకుని వెనక వస్తున్నాడు విశాల్. ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అయ్యింది.. విక్కీ
స్వప్నిక : బావా.. వచ్చేసాం.
విక్కీ : ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎట్టి పరిస్థితుల్లో మన విషయం అన్నయ్యకి ఇంకెవ్వరికి చెప్పకు. అన్నయ్యకి కాబోయే భార్యకి కూడా.. ఎప్పుడు బైటికి చెప్పాలో నేను చెపుతాను
స్వప్నిక : నువ్వు ఒప్పుకున్నావ్ అది చాలు, ఇక నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వెలా అంటే అలా
విక్కీ : సరే ఉంటాను
స్వప్నిక : ఐ లవ్ యు చెప్పొచ్చుగా
విక్కీ : ఆ.. లవ్ యు లవ్ యు.. అని మొహమాటంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు.
ఐ లవ్ యు చెప్పడానికే సిగ్గు పడుతున్నావ్, అంత మందిని ఎలా గోకావ్ రా అనుకుంటూనే నవ్వుతూ పెద్ద బావ కోసం చూసింది.
విశాల్, సప్పు అదే ఫ్లాట్ అని చూపించగా.. స్వప్నిక కాల్లింగ్ బెల్ కొట్టింది. తలుపు తెరిచింది సాధాన. స్వప్నిక ఒకసారి సాధనని కింద నుంచి పైదాకా చూసి విశాల్ వంక చూసి, బావా ఎక్సలెంట్ సెలక్షన్.. సూపర్ అని వేళ్ళు చూపిస్తే విశాల్ మరియు సాధన ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
స్వప్నిక : హాయ్.. ఐయామ్ స్వప్నిక
సాధన : హాయ్.. సాధన.. అని కౌగిలించుకుని, మీకోసమే చూస్తున్నాను. రండి అని ఇద్దరికీ దారినిచ్చింది.
స్వప్నిక ఫ్రెష్ అవ్వడానికి రూము చూపించి టవల్ చేతికి ఇచ్చి బైటికి వస్తుంటే విశాల్.. సాధనా, నిన్నోకసారి తమ్ముడు కలవాలన్నాడు అని వెంటనే నాలిక కరుచుకున్నాడు.
సాధన : అవును.. నేనూ అదే అడగాలనుకున్నాను. ప్రతీసారి తనని కలవడం మిస్ అవుతుంది. ముందు తన నెంబర్ పంపించు నాకు, నేను మాట్లాడతాను. అస్సలు తనని కూడా తీసుకురావాల్సింది.. అన్నీ చెప్పాలి నీకు, ఏం తెలీదు.
విశాల్ : నేన్.. నేను పంపిస్తాను. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని ఇంటి నుంచి బైటికి వచ్చి వెంటనే తమ్ముడికి ఫోన్ చేసాడు. రేయి తప్పు జరిగిపోయింది.
విక్కీ : ఏమైంది
విశాల్ : అప్పటి నుంచి నువ్వు సాధనని కలవాలి అని అడిగావు కదా.. అదే మైండ్లో తిరుగుతూ ఉంది. సాధనతో తమ్ముడు నిన్ను కలవాలి అన్నాడని నోరు జారాను. ఇప్పుడు నీతో మాట్లాడాలని నీ నెంబర్ అడుగుతుంది.
విక్కీ : పిచ్చి నా కొడకా.. ఏదైనా పెంట చెయ్యడంలో ముందుంటావ్. నేనెళ్ళి కొత్త నెంబర్ తీసుకుని ఫోన్ నెంబర్ పంపిస్తా
విశాల్ : సరే.. తన ఫోనులో ట్రూ కాలర్ ఉంది, జాగ్రత్త
విక్కీ : ఈ తెలివితేటలకి ముందు ఏమైంది
విశాల్ : హీ.. సారీ
విక్కీ : ఎహె పెట్టేయి.
పావుగంట బైట తిరిగాక తమ్ముడు కొత్త నెంబర్ పంపించాడు. విశాల్ హమ్మయ్యా అనుకుని ఇంట్లోకి వెళ్లేసరికి సాధన మరియు స్వప్నిక మాట్లాడుకుంటున్నారు.
సాధన : ఎక్కడికి వెళ్లారు మాష్టారు.. మీ తమ్ముడి నెంబర్ అడిగాను
విశాల్ విక్కీ కొత్త నెంబర్ చెపుతుంటే, సాధన అది కాదు కదా అన్నట్టు విశాల్ వంక చూసింది.
సాధన : తన పేరేంటి.. సారీ నేను తెలుసుకోలేదు.
విశాల్ : పర్లేదు.. తన పేరు వినోద్ అని చెపుతూనే పక్కనే ఆశ్చర్యంగా చూస్తున్న స్వప్నిక వంక చూసి తల కొట్టుకున్నాడు. స్వప్నిక చిన్నగా లేచి బైటికి వచ్చి తన బావకి ఫోన్ చేసింది.
ఇటు సాధనకి ఫోన్ కలవకపోవడంతో వాట్సాప్ లో Hi Vinodh, సాధన here. మీకు కాబోయే వదినని అని మెసేజ్ పెట్టింది.
ఫ్లాట్ నుంచి బైటికి వచ్చిన స్వప్నిక వెంటనే విక్కీకి ఫోన్ చేసి జరిగింది చెప్పింది.
విక్కీ : ఈడు మళ్ళీ పెట్టాడుగా పెంట.. దరిద్రుడు ఒక్క పని కూడా చేతకాదు
స్వప్నిక : అస్సలు ఏం జరుగుతుందో చెప్తావా లేదా అని నిలదీసేసరికి విక్కీకి తప్పక జరిగింది మొత్తం చెప్పాడు. పురాణం అందుకుంది స్వప్నిక.
అస్సలు నువ్వు మనిషివేనా.. ఆడది కనిపిస్తే చాలు, కుక్కకి తోక లేచినట్టు వెళ్ళిపోతావ్. ఏ కాపురంలో చూసినా అక్కడ నీ పేరు వినబడుతుంది. సిగ్గు లజ్జ ఏం లేవా నీకు.. కుక్క.. కుక్క మోహమోడా
విక్కీ : సప్పు.. ఇప్పుడు మారిపోయానే.. ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది. ఏదో ఒకటి చేస్తానే.. కొంచెం సైలెంటుగా ఉండవే.. నీకు దణ్ణం పెడతాను.
స్వప్నిక : ఛీ.. నేను చెప్పాను కదా కుక్క తోక వంకర అని.. నువ్వు మారవు. ఏదో ఒకటి చావు అని విసురుగా పెట్టేసింది.
ఫోన్ పెట్టేసాక అనుకున్నాను. ఎంత మందిని దెంగాను, అందరూ నా కాళ్ళ కింద పడి ఉంటారు. దీన్ని కనీసం ముట్టుకోలేదు.. ఇదేమో ఎగిరెగిరి పడుతుంది నా మీద. అందుకే పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది అంత తిట్టినా కోపం రావట్లేదు నాకు. ఇదేనేమో కంప్రమైస్ అంటే.. తూ నా జీవితం అని ఫోన్ చూస్తే సాధన నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు వినోద్ అంట.. Hi వదినా అని మెసేజ్ పెట్టాడు.
సాధన వెంటనే ఫోన్ చేసింది. విక్కీ వెంటనే టీషర్ట్ నోట్లో పెట్టుకుని హలో అన్నాడు.
సాధన : వినోద్.. నేను సాధన
విక్కీ : హాయ్ వదినా.. ఎలా ఉన్నారు.
సాధన : ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. ఎలా ఉన్నావ్. అంతా ఓకేనా
విక్కీ : హా వదినా.. నేను పనిలో ఉన్నాను. సాయంత్రం అలా కాల్ చేస్తాను.
సాధన : అలాగే.. నువ్వు చెయ్యకపోతే నేనే చేస్తాను, ఓకేనా
విక్కీ : ఓకే వదినా..
సాధన ఓకే అని పెట్టేసి విశాల్ వంక చూసి బాగా మొహమాట పడుతున్నాడు అంది నవ్వుతూ.. అవునవును అనుకున్నాడు విశాల్ మనసులో.. స్వప్నిక విశాల్ వంక చూసి నవ్వింది. చెప్పొద్దని తల అడ్డంగా ఊపితే థమ్సప్ చూపించింది స్వప్నిక. విశాల్ ఊపిరి పీల్చుకున్నాడు.
సాధన మరియు విశాల్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోయాక, స్వప్నిక ఒక్కటే అయిపోయింది. ఇద్దరు జాబర్స్ అవ్వడం వల్ల ఇల్లు చిందరవందరగా ఉంటే డ్రెస్ మార్చుకుని ఇల్లు సదరడం మొదలుపెట్టింది.