Thread Rating:
  • 32 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం..
2.6

నైట్ షిఫ్ట్ ఆఫీస్ అయిపోయాక ఒక్కొక్కరు లేచి వెళ్లిపోతున్నారు, సిస్టం క్లోజ్ చేసి తన వస్తువులు తీసుకుని వెళ్లిపోవడానికి లేచింది సాధన. వెళ్ళిపోతూ విశాల్ వంక చూసింది, ముందున్న సిస్టం క్లోజ్ అయ్యే ఉంది. తను మాత్రం అలానే కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

సాధన : ఏంటి విశాల్ గారు, ఏదో లోకంలో ఉన్నట్టున్నారు

విశాల్ : హా.. ఏం లేదు, వెళుతున్నారా

సాధన : మీరు ?

విశాల్ : అయిపోయింది అని లేచాడు తన బ్యాగ్ తీసుకుంటూ

ఇద్దరు ఆఫీస్ బైటికి వచ్చి రోడ్డు మీద నడుస్తున్నారు, ఎవ్వరు మాట్లాడలేదు. విశాల్ ఏమైనా మాట్లాడతాడేమోనని చూసింది కానీ మౌనంగా ఉండేసరికి తనే మాట్లాడింది.

సాధన : నేనొచ్చినప్పుటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ మూడీగా ఉంటారు, ఒక్కరే కూర్చుంటారు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటారు. ఎందుకు ఏంటి అని అడగను కానీ అలా ఉండకండి విశాల్ గారు, చూడలేకపోతున్నాను.

విశాల్ నవ్వాడు. విశాల్ అని పిలవండి. గారు గీరు అవసరం లేదు

సాధన : అయితే.. అండి గిండి కూడా వద్దు.. సాధన

విశాల్ : అలాగే

సాధన : ఇక్కడ జీతం ఎక్కువని పని చెయ్యడమే తప్ప నాకు ఇష్టం లేదు. ఏదో నాకు నేనే బలవంతంగా ఇక్కడ ఉంటున్నా

విశాల్ : నేను కూడా.. చాలా డబ్బులు కావాలి

సాధన : ఎంతున్నాయేంటి అప్పులు

విశాల్ : కోటి

సాధన : వామ్మో.. దాని గురించి ఏమైనా చెపుతారా

విశాల్ : మోసపోయాను.. అంతే

సాధన : ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఎక్కడా ఉండేది

విశాల్ : ఆఫీస్ హోటల్లోనే, ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోగా రూము చూసుకోవాలి.

సాధన : నేనూ అంతే.. నాకు ఇంకా పది రోజులే ఉన్నాయి.

ఇద్దరు ఆఫీస్ వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్ కి వెళ్లి ఎవరి రూములోకి వాళ్ళు వెళ్లిపోయారు. రోజు ఆఫీస్లో చూసుకోవడం దానికి తోడు ఇద్దరు తెలుగు వాళ్ళు అవ్వడంతో బాగా పరిచయం పెరిగింది. విశాల్ తన కధ చెప్పేసరికి తన మీద ఇంకా సింపతీ పెరిగింది సాధనకి.

చీకటి పడింది. ఆఫీస్ అయిపోయాక  ఇద్దరు రోడ్డు మీద కలిసి వెళుతున్నారు హోటల్ కి

సాధన : రూము దొరికిందా

విశాల్ : లేదు అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడికి పార్టనర్స్ దొరుకుతారేమో అని చూసాను. డబ్బులు ఎలా మిగుల్చుకోవాలో తెలీట్లేదు అని నవ్వాడు.

సాధన : నిజంగానే కోటి రూపాయలు కట్టాలా

విశాల్ : అవును.. అని తన గురించి, తన తమ్ముడి గురించి, ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం నుంచి మోసం చేసిన సంగీత వరకు అంతా చెప్పేసాడు ఉన్న బాధలో టెన్షన్లో.. ఎందుకో తనలోని బాధనంతా చెప్పుకున్నాక ఉపశమనంగా అనిపించింది. థాంక్స్ అన్నాడు.

సాధన : అంతా విని ఆలోచిస్తూనే.. ఎందుకు అంది

విశాల్ : నా సోది అంతా విన్నందుకు అని నవ్వాడు

సాధన : నేను కూడా కనుక్కున్నాను. వేరే రూమ్స్ కష్టం అంట. ఒకపని చెయ్యి ఫ్లాట్ చూడు ఇద్దరం ఉందాం. షేరింగ్ తీసుకుందాం. ఏమంటావ్. డబ్బులు కూడా మిగులుతాయి. నేను వంట పని చూస్తాను, మిగతావి నువ్వు చూసుకో ఏమంటావ్ అని విశాల్ వంక చూసింది. అన్ని సగం సగం. అందరూ ఇలానే ఉంటారు ఇక్కడ.

విశాల్ : థాంక్స్ సాధనా.. నేనే అడుగుదాం అనుకున్నాను కానీ అడగటం నా వల్ల కాలేదు.

సాధన : నాకు నీ మీద నమ్మకం ఉందిలే అని నవ్వింది.

పది రోజుల్లో ఇద్దరు 1bhk ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయిపోయారు. వండడం, కొన్ని పనులు సాధన పంచుకుంది. బైటికి వెళ్లి సామాన్లు తేవడం, ఇల్లు తుడిచే పని విశాల్ తీసుకున్నాడు. బెడ్ రూము సాధనకి, హాల్ విశాల్ కి అని ముందు అనుకున్నా హాల్ ఇద్దరికీ, బెడ్ రూము మాత్రం సాధనకి అయిపోయింది. అవన్నీ పట్టించుకోలేదు విశాల్. ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు మాత్రం సాధన తీసుకుంది. విశాల్ ఒక్క రూపాయి కూడా బైటికి తీయలేదు.

రెండు నెలలు గడిచాయి

ఈవెనింగ్ షిఫ్ట్ అయిపోయాక ఇంటికి వచ్చింది సాధన. అప్పటికే విశాల్ కిచెన్లో అన్నం వండుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. చప్పుడు కాగానే సాధనని చూసి ఫోన్ పెట్టేసి పలకరించాడు.

సాధన : ఎవరు ఫోన్లో

విశాల్ : మా తమ్ముడు

సాధన : హో.. ఎలా ఉన్నాడు. బజ్జీల బిజినెస్ ఎలా ఉందట

విశాల్ : వేరేది ఏదైనా చూస్తాను అంటే రోజుకి పదిహేను వందలు సంపాదిస్తున్నా అంటున్నాడు. ఎలా వీడితో

సాధన : మాట వినడా

విశాల్ : ఎవ్వరి మాటా వినడు.. మొండి.. ఏదైనా పట్టుకుంటే అది చేతికి వచ్చేదాకా వదలడు.

సాధన : ఏం చదువుకున్నాడు

విశాల్ : కంప్యూటర్ సైన్స్ చదివాడు. ప్రాజెక్ట్ చేస్తున్నాడు

ప్రాజెక్ట్ అనగానే విక్కీ గుర్తొచ్చాడు సాధనకి. వెంటనే ఫోన్ తీసి విక్కీకి ఫోన్ చేసింది. సాధన ఫోన్ చెవిలో పెట్టుకుని అటు వెళ్ళగానే విశాల్ పనిలో పడ్డాడు. తన రూములోకి వెళ్లి తలుపు పెట్టేసింది.

సాధన : ఎలా ఉన్నావ్ రా

విక్కీ : చెప్పు

సాధన : నాకోసం అస్సలు ఫోన్ చెయ్యవే.. ఎప్పుడూ నేనే చెయ్యాలి. ఇంకోటి తగిలిందా చెప్పు పర్లేదు, నేనిక ఫోన్ చెయ్యను.

విక్కీ : రోజూ మాట్లాడాలని అనిపిస్తుంది. నీతోనే కాదు చాలా మందితో కానీ నేనెవ్వరికి ఫోన్ చెయ్యను.

సాధన : ఏం నొప్పి

విక్కీ : అదంతే.. అయిపోయిందా షిఫ్ట్

సాధన : అయిపోయింది.

విక్కీ : ఎలా ఉన్నాడు నీ రూమ్మెట్. అన్ని అయిపోయాయా.. నాకోసం ఏమైనా ఉంచావా

సాధన : అందిన ద్రాక్షని తినకపోవడం నీ తప్పు. ఇప్పుడు చూడు

విక్కీ : ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వు చెప్పు

సాధన : అందరూ నీలా అనుకున్నావా ఏంటి.. చాలా మంచోడు మావోడు

విక్కీ : అబ్బో.. అంత మంచోడా మీవోడు

సాధన : నిజంగానే.. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, జోకులు చెప్తాడు. పనిలో సాయం చేస్తాడు. బలం కూడా ఎక్కువే.. మొన్న ఒకరోజు సజ్జ మీద సామాను పెట్టడానికి ఎత్తుకొమంటే చెయ్యి పెట్టి ఎక్కమన్నాడు. ఒక్క చేత్తో లేపాడురా నన్ను

విక్కీ : మరింకేం.. సెట్ చేసుకోకపోయావా

సాధన : అదే ఆలోచిస్తున్నా.. మళ్ళీ ఇలాంటోడు దొరుకుతాడో లేదో

విక్కీ : హ్మ్మ్..

సాధన : చూద్దాం. తనది ఇక్కడ వేరే కధ. కాని సెకండ్ హ్యాండ్ రా.. డివోర్సీ

విక్కీ : నువ్వేమైనా ఫస్ట్ హ్యాండా

సాధన : అది.. నేను మోసపోయాను.

విక్కీ : అయితే ఏంటి.. ఫస్ట్ హ్యాండ్ అయితే కాదుగా.. ఆయన్ని ఎవడికి కావాలి

సాధన : నువ్వు ఎవ్వరి చేతిలో మోసపోలేదా

విక్కీ : ఇంకా లేదు

సాధన : ఒక అమ్మాయి మోసం చేసిందన్నావ్

విక్కీ : దానికి సరిపడా జర్రేశాంలే.. దానికి దీనికి సరిపోయింది.

సాధన : నీ యబ్బ.. అన్ని ఇలానే ఆలోచిస్తావా

విక్కీ : నేను హ్యాపీగా ఉంటానంటే ఇలానే ఆలోచిస్తాను.

సాధన : అందుకేరా దేవుడు నీనుండి కాపాడాడు నిన్ను

విక్కీ : ఎక్కువ చెయ్యకు.. ఇప్పుడు బస్సు ఎక్కానంటే రాత్రి ఒచ్చి దెంగి పోతా

సాధన : రాబె.. నువ్వు మగాడివే అయితే.. నీకే గనక మొడ్డ ఉంటే, వచ్చి నన్ను దెంగిపో

విక్కీ : గుద్ద దెంగుతా నీది

సాధన : లవ్ యు రా బుజ్జి

విక్కీ : నేను నీకంటే పెద్దొడిని

సాధన : నాకలా అనిపించదు. మొన్న కల కూడా వచ్చింది

విక్కీ : ఏమని..

సాధన : నేను నిన్ను పెంచుతున్నానంట, నువ్వు కనిపించకపోయేసరికి వెతుక్కుంటున్నా నిన్ను

విక్కీ : అబ్బో.. సర్లే.. మీ వాడితో పెట్టుకో ఈ ముచ్చట్లు అని నవ్వాడు.

సాధన : రోజూ ఫోన్ చెయ్యి. ఒకసారి నీతో, ఒకసారి అమ్మతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

విక్కీ : నన్ను పెళ్లి చేసుకో మరి

సాధన : ఒక్కసారి కాదు చాలా సార్లు అనుకున్నాను.

విక్కీ : మరి

సాధన : నాకు నీతో పొట్లాడటం, గొడవలు పడటం, మాట్లాడుకోకుండా ఉండటం ఇవన్నీ నాకు నచ్చవు. నన్ను చుసినప్పుడల్లా నీ మొహం నవ్వుతూ ఉండాలి, నీకేదైనా బాధ వస్తే నా దెగ్గరికి వచ్చి వాలిపోవాలి. నీకు నాకు మధ్య మనస్పర్థలు ఎప్పుడూ రాకూడదు. అలా జరగాలి అంటే..

విక్కీ : మనం దూరంగానే ఉండాలి

సాధన : కానీ మరీ దూరంగా కాదు, రోజుకోసారి కనిపించేంత దెగ్గరగా ఉంటే చాలు.

విక్కీ : ఇక పడుకో

సాధన : దొంగ లంజ అని తిడుతూ పెట్టేసింది. తరువాత నవ్వుకుంది.

* సంవత్సరం గడిచింది *

*  విశాల్ మరియు సాధన ప్రేమలో పడ్డారు
*  విక్కీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అటు సాధన చూపించే ప్రేమకి, ఇటు స్వప్నిక చూపించే ప్రేమకి ఏం చెయ్యాలో తెలీక హోటల్ పెట్టాడు పొద్దున్న టిఫిన్, సాయంత్రం బజ్జీలు, రాత్రి ప్రాజెక్ట్.
* విశాల్ మావయ్య ఎంత ప్రయత్నించినా సంగీతని మార్చలేకపోయాడు. తన అమ్మ మార్చానివ్వలేదు, మారనివ్వదు కూడా.. డివోర్స్ అప్లై చేశారు. విశాల్ విక్కీ ఇద్దరు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు. రెండు నెలల్లో సంగీత ఘనంగా పెళ్లి చేసుకుంది. ఆరోజు నుంచి విక్కీని కలవలేదు తన మావయ్య.
*  విశాల్ పెళ్లి చేసుకుంటానని సాధనని అడిగితే ఒప్పుకుంది. విశాల్ తన తమ్ముడిని పరిచయం చెయ్యడానికి, సాధన తన అమ్మని స్నేహితుడు అని పిలవబడే విక్కీని పరిచయం చేస్తానంది. ఇద్దరు ఊరికి బైలుదేరారు.


అన్నిటికి మించి విక్కీ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. రేపటి నుంచి ఏం చేస్తున్నావంటే ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పడానికి లేదు. స్వప్నికతో మాట్లాడి పడుకుంటే ఏవేవో ఆలోచనలు.

రేపు సాధనకి కాబోయే వాడిని కలవాలి, అలాగే నాకు కాబోయే వదినని పరిచయం చేస్తానన్నాడు అన్నయ్య. ఈ సారి వచ్చేది ఎలా ఉంటుందో అనుకుంటూ పడుకున్నాడు.

తెల్లారి అన్నయ్యని కాబోయే వదినని రిసీవ్ చేసుకుందామని బస్టాండ్ కి వెళ్లిన విక్కీకి, సాధనని విక్కీని కలిసి చూసేసరికి అంతా అర్ధమైంది. ఆపకుండా ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తాడు.

విక్కీ : చెప్పవే

స్వప్నిక : నాన్న.. నాన్న చనిపోయారట, హార్ట్ ఎటాక్ అంటున్నారు బావా అని ఏడుస్తుంటే.. విక్కీ వెనక్కి పరిగెత్తాడు. పరిగెడుతూనే అన్నకి ఫోన్ కొట్టాడు.

విశాల్ : ఎక్కడున్నావ్ రా

విక్కీ : మావయ్య చనిపోయారట. వెళుతున్నాను. వదినని పంపించేసి వచ్చేయి..

విశాల్ : నే.. నేనొస్తున్నా..
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Takulsajal - 20-02-2024, 04:21 PM



Users browsing this thread: 3 Guest(s)