29-05-2024, 02:37 PM
ఆ అబ్బాయ్ వెళ్ళగానే తనని ప్రేమించిన దేవకన్య చాలా బాధపడుతుంది తన చెల్లెలు, ఇద్దరు మరదలు తనని ఓదారుస్తారు
కాలం చిన్నగా గడిచిపోతు ఉంటుంది, నలుగురు వాళ్ళ బావ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వుంటారు
పెద్దమరదలకి 9నెలలు నిండి ఇంకో పదిరోజుల్లో బిడ్డకి జన్మ నిస్తుంది అనగా
ఒక రోజు వాళ్ళు వుండే చోటికి
ఆ దేవకన్యలైన ఇద్దరు అక్కచెల్లని చంపటానికి ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు
వాడ్ని చుసిన నలుగురు చాలా భయపడతారు
ఆ దేవకన్య లా బయమంతా, ఇద్దరి మరదళ్ళని ఏమైనా చేస్తాడేమో అని, అస్సలే పెద్ద మరదలు కడుపుతో ఉంది, తనకి జరగరానిది ఏమైనా జరిగితే అని ఇద్దరు చాలా భయపడతారు
ఇద్దరు మరదళ్ళని ఆ గుడిసె లో ఉంచి
ఆ దేవకన్యలు ఇద్దరు ఆ రాక్షసుడితో పోరాడటానికి బయటికి వస్తారు
ఇద్దరు ఒకేసారి వాడి మీదకి దూకి వాడితో పోరాడుతుంటారు
వాడితో చాలా సేపు పోరాడతారు కానీ వాడి బలం ముందు వీళ్ళు నిలబడలేకపోతుంటారు
వాళ్ళు పోరాడి పోరాడి చాలా అలిసిపోతారు, చాలా గాయాలు అవుతాయి
అప్పుడే గుడిసె లో నుండి ఇద్దరు మరదళ్ళు బయటికి వచ్చి చెల్లా చేదురుగా పడిపోయిన ఆ దేవకన్య లా దగ్గరికి పరిగెడతారు
చిన్న మరదలు అక్క దగ్గరికి, పెద్ద మరదలు చెల్లి దగ్గరికి ఏడుస్తూ వెళ్లి వాళ్ళని పైకి లేపుతుంటారు
వాళ్ళు బయటికి రావటం చూసి ఇద్దరు అక్క చెల్లెల్లు భయపడుతూ అక్కడి నుండి దూరంగా పారిపోండి అని చెప్తుంటారు కానీ వాళ్ళు వినిపించుకోరు
అక్కాచెల్లెళ్లకి పైకి లేచే అంతా ఓపిక కూడా లేక వాళ్ళని అక్కడి నుండి వెళ్లిపొమ్మని బ్రతిమలుతారు కానీ వాళ్ళ మాటలు అస్సలు విపించుకోకుండ వాళ్ళ దగ్గరే వుండి వాళ్ళని లేపుతు పట్టుకొని ఏడుస్తుంటారు
ఇంతలో ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ చెల్లి నీ చంపటానికి తన వైపు వెళతాడు, అది చుసిన చెల్లి తన బలనంత కూడా దిసుకొని పైకి లేచి పెద్ద మరదలనీ తన వెనక పెట్టుకొని వాడి మీదకి దుకుతుంది మళ్ళీ ఆ రాక్షసుడు దూరంగా విసిరేస్తాడు
పెద్ద మరదలు ఏడుస్తూ చెల్లి పట్టుకొని లేపుతుంటే ఆ రాక్షసుడు వాళ్ళ వైపే రావటం చూసి ఆ పెద్దమరదలు చెల్లి దేవకన్య నీ చంపకుండా అడ్డం గా ఉంటుంది
చెల్లి అది చూసి భయపడుతూ చిన్నగా లేచి "అక్క నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని పెద్ద మరదలు నీ దూరంగా నేడుతుంది
ఆ రాక్షసుడు కత్తి పట్టుకొని కోపం గా పరిగెడుతూ వచ్చి కత్తి తో చెల్లి దేవకన్య ని పొడుస్తాడు
కానీ ఆ చెల్లికి అడ్డంగా కడుపుతో ఉన్న పెద్ద మరదలు వస్తుంది దాంతో ఆ కత్తి పెద్ద మరదలు కడుపులో దిగుతుంది
అది చూసి చిన్న దేవకన్య షాక్ తో అలానే నిలబడిపోతుంది
అది చుసిన చిన్న మరదలు "అక్క" అంటూ ఏడుస్తూ తన అక్క దగ్గరికి వస్తుంటే ఆ రాక్షసుడు ఆ చిన్న మరదలి తల నరికేస్తాడు
దాంతో ఇద్దరు దేవకన్యలు షాక్ తో పెద్దగా అరుస్తారు, ఆ అరుపుకి ఆ రాక్షసుడు తట్టుకోలేక చెవులు మూసుకుంటాడు
ఆ అరుపు విన్న స్వర్గం లో ఉన్న ఆ దేవకన్య ల తండ్రి, అక్కడికి వచ్చి కూతుర్లని అలా గాయాలతో చూసి కోపం తో ఆ రాక్షసుడి తల నరికేస్తాడు
తన కోసం అడ్డు ఒచ్చిన ఆ పెద్ద మరదలనీ పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది చెల్లి,
ఇంకా కోన ఊపిరితో కడుపుతో ఉన్న ఆ పెద్ద మరదలు తన కడుపునీ బాధగా చూస్తూ ఏడుస్తూ కళ్ళు ముస్తుంది
దేవకన్యలు ఇద్దరు చనిపోయిన పెద్ద మరదలు, చిన్న మరదలు మధ్య కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తు వుంటారు
అక్కడే ఉండి అదంతా చూస్తున్న తండ్రి కూతుళ్ళ బాధని చూడలేకపోతాడు
తన కూతుర్లు ఇలా బాధపడటానికి కారణం వాళ్ళు భూమి మీదకు రావటం అనుకోని
వెంటనే వాళ్ళని అక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు
అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరి కూతుళ్ళని బలవంతంగా తీసుకొనీ వెళ్తుంటే
ఆ ఇద్దరు అక్కాచెల్లుళ్లు చనిపోయిన ఆ ఇద్దరిని అలా ఒంటరిగా విడిచిపెట్టలేక బాధగా ఏడుస్తూ వాళ్ళ తండ్రినీ బ్రతిమలుతున్న, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలానే తీసుకెళ్తాడు
ఆ దేవకన్య లని తన లోకానికి తీసుకెళ్లి మళ్ళీ భూలోకనికి రాకుండా చేస్తాడు
ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుమిలి కుమిలి ఏడుస్తుంటారు
ఎన్ని రోజులు అయిన వాళ్ళు అలా ఏడుస్తూనే వుంటారు
చెల్లి బాధ వర్ణించాటానికి వీలు లేకుండా ఉంటుంది
తననీ కాపాడబోయి నిండు గర్భిణీ అయిన లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డు పెట్టి తనని కాపాడింది అని
ఏడుస్తూనే ఉంటుంది
తన చిన్న కూతురు అంతలా బాధ పడటం చూడలేక ఒక రోజు తనని దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే
తండ్రి పట్టుకొని బోరుమని ఏడుస్తూ
"తండ్రి నా వల్లనే అక్క చనిపోయింది,అక్క నిండు గర్భిణీ, తన బిడ్డ నీ ఎప్పుడు చూస్తానా అని తెగ తపత్రయ పడేది అలాంటిది తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడింది, నాకు బతకాలని లేదు తండ్రి "అని పెద్దగా ఏడుస్తుంది
ఆ మాటలు విని చలించిపోయిన ఆ దేవకన్యల తండ్రి
కూతురుని ఓదారుస్తూ
"తల్లి బాధపడకు, అది నీ తప్పు కాదు వాళ్ళ రాత అది , వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నేనేం చేయలేను "అంటాడు
"తండ్రి మిరే ఇలా అంటే ఎలా అక్క వాళ్ళ బావ తో బిడ్డను కనాలని ఎంతో కోరిక తో ఉంది, ఆ కోరిక తీరకుండానే నా కోసం చనిపోయింది"అని వెక్కి వెక్కి ఏడుస్తుంది
ఆ మాటలు విని అక్క, చెల్లిని పెట్టుకొని ఏడుస్తుంది
ఆ కూతుర్లని ఓదార్చలేక, వాళ్ళ బాధ పోగొట్టాలని ఒక ఆలోచన చేసి
మళ్ళీ ఇద్దరి కూతుళ్ళని దగ్గరికి తీసుకొని
"తల్లులు మీ బాధ పొగట్టడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది "అంటాడు
ఏడుస్తున్నా ఇద్దరు ఆగిపోయి
"ఏంటి "అన్నట్టు చూస్తారు
ఆ కూతుళ్ళ మోకాలని చూసి నవ్వుతూ వాళ్ళ కన్నీటిని తుడిచి
"చనిపోయిన వాళ్ళని నేను వెనక్కి తీసుకు రాలేను కానీ మనుషులకు ఉన్న ఏడు జన్మల్లో ఏదో ఒక జన్మ లో మీరు కోరుకున్నట్టు జరుగుతుంది "అని చెప్తాడు
అది విన్న ఇద్దరు అయోమయం గా తన తండ్రి నీ చూస్తారు
"మీరు విన్నది నిజమే తల్లులు, ఆ ఇద్దరి మరదళ్ళు, వాళ్ళ బావ ది మొదటి జన్మ, ఇంకా ఆరు జన్మలు ఉన్నాయి
ఆ ఆరుజన్మల్లో ఒక జన్మ లో మీరు ఇష్టపడే ఈ ముగ్గురు మళ్ళీ పుడతారు
అప్పుడు మీరు వాళ్ళతో మీ ఇష్టం వచ్చినట్టు బతకండి ఈసారి నేను మిమ్మల్ని ఆపను, మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను "అని చెప్తాడు
దాంతో ఆ కూతుర్లు బాధని మర్చిపోయి చాలా ఆనందిస్తారు
అప్పుడే చెల్లి అడుగుతుంది
"తండ్రి మరి ఆ మరదల్ కి వాళ్ళ బావ తో ఎలా బిడ్డని కంటుంది, అక్క తన ప్రియుడితో కలిసి సంతోషం గా ఉండొచ్చా "అని అడుగుతుంది
"నేను మీకు మాట ఇచ్చాను మీరు కావాల్సినట్టు వాళ్ళతో బతకోచ్చు కానీ నేను చెప్పీనా వాటికి ఒప్పుకుంటేనే "అని అడుగుతారు
ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అయోమయం గానే ఒప్పుకుంటారు
దాంతో తండ్రి "వాళ్ళు ఏ జన్మ లో పుడతారో నేను చెప్పే వరకు మీరు నన్ను అడగకూడదు,
ఇంకొకటి తన బావ తో బిడ్డని కనటం అనేది మీ చేతుల్లో ఉంది,
మీకు ఇచ్చిన వరలని వాడుకొని మీకు నచ్చినట్టు ఆ జన్మ అంతా వుండండి కానీ
మీ అక్క ఒక మానవుడుని ప్రేమించింది కాబట్టి నేను చెప్పే వరకు తను అతని జీతం లోకి వెళ్ళకూడదు,
మీ అక్క కి ఉన్న వరం తో కాలం లో ముందుకు వెళ్లి వాళ్ళ భవిష్యత్తు చూడకూడదు
ఒకవేళ చూడాలి అని మీకు అనిపిస్తే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చినంత వరకే మీరు చూడాలి, ఇంకా ముందుకు వెళ్లి చూడాలి అనుకున్నా మీరు చూడలేరు
విటన్నింటికి మీరు ఒప్పుకుంటేనే మిమ్మల్ని మళ్ళీ భూమి మీదకు పంపిస్తాను "అని చెప్తాడు
దానికి ఆ ఇద్దరు కూతుళ్లు ఒప్పుకుంటారు
దాంతో వాళ్ళ తండ్రి నవ్వుతూ "నేను ఏ జన్మ నో చెప్పీ వరకు మీరు బాధ పడకూడదు, అంత వరకు ఎదురు చుడండి "అని చెప్పి తండ్రి వాళ్ళ దగ్గరి నుండి వెళ్ళిపోతాడు
ఆ అక్కాచెల్లెళ్లు ఆ జన్మ కోసం ఆతృత గా ఎదురుచూస్తూ వుంటారు
కాలం గడుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు
కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి
అయిన వాళ్ళ తండ్రి వాళ్ళకి ఆ జన్మ గురించి ఏం చెప్పడు
ఆ ఇద్దరు కూతుళ్లు సహనాన్ని కోల్పోయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి గట్టిగా అడుగుతారు
తండ్రి నవ్వుతూ "మీరు సరైన సమయానికె అడిగారు, మీరు భూమి మీదకు వెళ్లే సమయం వచ్చింది, కానీ వాళ్ళు ముగ్గురు పుట్టడానికి ఇంకా 100 ఏళ్ళు సమయం ఉంది,
నేను వాళ్ళని మాత్రమే పుట్టిస్తాను,
ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది మీ ఇష్టం,
అందుకే మీరు ముందుగా భూమి మీద కి వెళ్లి కాలం లో 25ఏళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్లి చుడండి, తరవాత ఏం చేయాలో ఆలోచించుకోండి "అని చెప్తాడు
తండ్రి చెప్పేది కొంత అర్ధం అయిన కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది ఆ అక్కాచెల్లెళ్ళకి
సరే ముందు చూదాం ఏం జరుగుతుందో అని
ఇద్దరు అక్కాచెల్లెళ్లు భూమి మీదకి వచ్చి
ఆ ముగ్గురు జీవితాల్లో ఏం జరుగుతుందో కాలంలో ముందుకు వెళ్లి చూస్తారు
ఆ ముగ్గురు జీవితాలని చూసిని తరవాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు షాక్ అవుతారు
ఎందుకంటే ముందుగా పెద్ద మరదలు పుడుతుంది,
ఆ తరవాత చిన్న మరదలు పుడుతుంది
వీళ్ళు ఇద్దరు పుట్టిన మూడు సంవత్సరాలకి వాళ్ళ బావ పుడతాడు
ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం లో కాకుండా అస్సలు ఎలాంటి సంబంధం లేకుండా చాలా దూరంగా వేరు వేరు కుటుంబాల్లో పుడతారు
ఆ ముగ్గురు నీ అలా చూసి ఆ అక్కాచెల్లెళ్లు ఏం చేయాలో అర్ధం కాక మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తారు
వాళ్ళ తండ్రి "చెప్పాను కదా తల్లులు, ముగ్గురిని ఒకే జన్మ లో పుట్టించటం వరకు నేను చేసాను, మీరు కోరుకునే విధంగా వాళ్ళు ఎలా బతకాలంటే అలా బతికేలా మిరే మీకు ఇచ్చిన వరాలతో చేసుకోండి "అని చెప్తాడు
తండ్రి అలా చెప్పగానే ఇద్దరు కొద్దిసేపు ఆలోచించుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ ముగ్గురు జీవితం భవిష్యత్తు లో ఎలా ఉందొ కాలంలో లో ముందుకు వెళ్లి మళ్ళీ చూస్తారు
వాళ్ళ జీవితాన్ని చుసిన తరవాత అక్కాచెల్లెళ్లకి ఏం చేస్తే తాము అనుకున్నవి జరుగుతాయో ఒక ప్లాన్ వేసుకుంటారు
మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి అక్కాచెల్లెళ్లు వేసుకున్న ప్లాన్ చెప్తారు
వాళ్ళ తండ్రి చెప్పింది అంతా విని పెద్దగా నవ్వుతాడు
తండ్రి ఎందుకు అలా నవ్వుతున్నాడో అక్కాచెల్లెళ్ళకి అర్ధం కాక ఒకరిమొఖం ఒకరు చూసుకుంటారు
తండ్రి కొద్దిసేపు నవ్వి "సరే తల్లులు మీ ఇష్టం "అని
మళ్ళీ పెద్ద కూతురితో మాట్లాడుతూ "తల్లి నువ్వు మాత్రం నేను చెప్పినప్పుడే అతని జీవితంలోకి వెళ్ళాలి, నేను చెప్పినప్పుడు మళ్ళీ వచ్చేయాలి "అని చెప్తాడు
దానికి పెద్దకూతురు కొద్దిసేపు అలోచించి "సరే తండ్రి మీరు ఎలా చెప్తా అలా చేస్తాను, కానీ నేను ప్రేమించిన ప్రియుడితో జీవించాలని ఆశ పడుతున్నాను "అని చెప్తుంది
దానికి తండ్రి "నీ కోరిక నెరవేరుతుంది కానీ నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు భూమి మీదకు వెళ్ళాలి "అని చెప్తాడు
దానికి సరే అని తల ఊపుతుంది
అప్పుడే చెల్లి మాట్లాడుతూ "తండ్రి నాకొక కోరిక ఉంది, అది తీర్చండి "అని అడుగుతుంది
అక్క కి ఏం అర్ధం కాలేదు చెల్లి కోరిక ఏంటో
తండ్రి ఈసారి పెద్దగా నవ్వుతూ "సరే తల్లి అడుగు "అని అంటాడు
"తన కడుపులో ఉన్న బిడ్డని సైతం లెక్కచేయకుండా నా కోసం ప్రాణం అర్పించిన ఆ పెద్ద మరదలికి నేనే మొదటి బిడ్డగా,ఒక మనిషి గా పుట్టేలా నాకు వరం ఇవ్వండి "అని అడుగుతుంది
అది విన్న తండ్రి పెద్దగా నవ్వుతాడు చాలా సేపు
అక్క కి ఇప్పటికి అర్ధం కాదు ఎందుకు చెల్లి అలా కొరిందో
తండ్రి పెద్దగా నవ్వి నవ్వి "సరే తల్లి నువ్వు కోరుకున్నట్టు గానే నువ్వే తనకి మొదటి బిడ్డగా పుడతావు "అని వరం ఇస్తాడు
ఇక అక్కడ వాళ్ళ తండ్రి దగ్గర సెలువు తీసుకొని
అక్కాచెల్లెలు వేసుకున్న ప్లాన్ ప్రకారం
ఇద్దరు భూమి మీదకు వచ్చి
మానవులు గా మారి
కష్ట పడి డబ్బులు సంపాదిస్తారు
అప్పటికి ఇద్దరు మరదళ్ళు, వాళ్ళ బావ పుట్టడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది
వాళ్ళు పుట్టడానికి కంటె ఒక 100సంవత్సరాలు ముందే భూమి మీదకి వచ్చి కస్టపడి
పుట్టబోయే ఆ ముగ్గురికి ఎలాంటి కష్టం లేకుండా సంతోషం గా జీవించాలని డబ్బు సంపాదిస్తారు
ఒక కంపెనీ పెట్టి లెక్కలేనంత సంపాదిస్తారు
కాలం గడిచిపోతుంది
ఆ ముగ్గురు వేరు వేరు కుటుంబాల్లో పుడతారు
ఇంక అక్క చెల్లెల్లు వేసుకున్న ప్లాన్ అమలు పరిచే సమయం రావటం తో
ముందుగా అనుకున్నట్టుగానే
చిన్న మరదలు నాన్న గారిని వాళ్ళ కంపెనీ లో ఒక పార్టనర్ గా తీసుకుని కంపెనీ నీ చిన్న మరదలు నాన్న గారికి ఇచ్చేసి
వాళ్ళు చేయాల్సిన పని కోసం ఆ కంపెనీ నుండి వెళ్లి పోతారు
అక్క,
చిన్న పిల్లలా మారిపోయి చిన్న మరదలు దగ్గరికి వెళ్ళిపోతుంది
చెల్లి కూడా చిన్న పిల్ల లా మారిపోయి పెద్ద మరదలు దగ్గరికి వెళ్ళిపోతుంది
అక్క, చిన్న మరదలు చదివే కాలేజ్ లోనే చేరి తనతో స్నేహం చేసి తన జీవితంలో ముందు ముందు ఏం జరగబోతున్నాయో చెప్పి ఏడిపించి
గొడవ పడేది
అక్క ఒక సంవత్సరం పాటు చిన్న మరదలు దగ్గర వుండి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది
పెద్ద మరదలు దగ్గరికి వెళ్లిన చెల్లి కూడా తను చదివే కాలేజ్ లో చేరి పెద్దమరదలు తో స్నేహం చేసి, తనకి పెళ్లి వయసు వచ్చే వరకు తనతోనే ఉండి
ఎక్కడో పుట్టిన వాళ్ళ బావ, మేనమామ మీద తనకు ప్రేమ పుట్టేలా చేసి ఆ మేనమామ తో ఆ పెద్ద మరదలు పెళ్లి చేసి
అక్కడి నుండి తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది
పెద్ద మరదలు పెళ్లి జరిగిన మూడు నెలల తరువాత
చెల్లి కోరిన వరం ప్రకారం ఆ పెద్ద మరదలు కడుపులో మొదటి బిడ్డగా పుట్టడానికి చెల్లి మళ్ళీ భూలోకం కి వచ్చి
ఆ పెద్ద మరదలుకి మొదటి బిడ్డగా పుడుతుంది
చిన్న మరదలునీ వాళ్ళ బావ నీ కలపటానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆక్సిడెంట్ చేసి
ఆ చిన్న మరదలు వాళ్ళ బావ నీ చూసేలా చేసి
ఆ మరదలుకి తొలి చూపులోనే ఆ బావ మీద ప్రేమ పుట్టేలా చెల్లికి ఉన్న వరం తో చిన్న మరదలు నీ, వాళ్ళ బావ నీ ఒక్కటి చేస్తారు
అంతా అనుకున్నట్టు జరుగుతుంది కానీ పెద్ద మరదలు కోరిక ఇంకా అలానే ఉంది
అదే తన బావ తో బిడ్డని కనాలి అనే కోరిక
కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే పెద్ద మరదలు, ఇప్పుడు పుట్టిన బావకి అత్త అవుతుంది
ఆ బావ అత్తనీ ఒక అక్క లా భావిస్తాడు
దాంతో ఆ అక్కాచెల్లెళ్ళ కి పెద్ద మరదలు కోరికనీ ఎలా తీర్చాలో తెలియక తల పట్టుకుంటారు
అప్పుడు దేవకన్య చెల్లి ఒక ఉపాయం అలోచించి అక్కతో చెప్తుంది
"అక్క నీకు కాలంలో ఎక్కడికి అయిన వెళ్లే వరం ఉంది కదా, బావ నీ వేరొక జన్మ లోకి తీసుకెళ్లి తన అత్త, ఆ జన్మ లో తనకి భార్య అవుతుంది అని చూపించి బావ నీ అక్క తో బిడ్డనీ కనెలా ఒప్పించు "అని చెప్తుంది
దాంతో అక్క ఈ జన్మ లో పుట్టిన తను ప్రేమించిన ప్రియుడు దగ్గరికి వచ్చి తనని వేరొక జన్మ లోకి తీసుకెళ్లి తన అత్త తనకి భార్య అవుతుంది అని, తనతో నువ్వు బిడ్డ నీ కనాలని చెప్తుంది
కానీ ఆ అబ్బాయ్ అస్సలు ఒప్పుకోకుండా
ఇలా నా ముందు కూర్చొని నేను చెప్పేది కథ అనుకుంటూ వింటున్నాడు "అని చెప్పి ఆపేసింది
ఆ అమ్మయ్ చెప్పింది వినీ అయోమయం గా, ఆశ్చర్యం గా తనని చూస్తూ
"ఏంటి అమ్మాయ్ ఏం చెప్తున్నావ్,అస్సలు ఏం చెప్తున్నావ్, ఇప్పటి వరకు చెప్పింది నా గురించా "అని కంగారు గా అడిగాను
"ఓ పిచ్చి అబ్బాయ్ ఇప్పటి వరకు చెప్పింది నీ గురించే, నువ్వు పుట్టిన నీ మొదటి జన్మ గురించి "అని చెప్పి నవ్వుతుంది
ఆ మాటలు విని దిమ్మ తిరిగింది
ఒక పది నిమిషాల వరకు మాములుగా కాలేకపోయాను
చిన్నగా తెరుకొని
"అంటే అంజలి...."అని నా మాట నా గొంతులోనే ఆగిపోయింది
"హుమ్మ్ అవును అబ్బాయ్
అంజలి నీ మొదటి జన్మ లో నీ చిన్న మరదలు
నీ గీత అత్త పెద్ద మరదలు
నా చెల్లి పొందిన వరం ప్రకారం నీ గీత అత్త కి పుట్టిన కూతురు నా సొంత చెల్లెలు
నా చెల్లి పేరు ఇందులేఖ,
తనిఖీ ఎవరి లో అయినా ప్రేమని పుట్టించే వరం ఉంది
నా పేరు మహా
నాకు కాలం లో ఎక్కడికి అయినా వెళ్లే వరం ఉంది, ఆ వరం తోనే నిన్ను ఈ జన్మ కి తీసుకొచ్చాను
అని చెప్పి నవ్వింది
అంతే తను చెప్పింది విని షాక్ తో నా ఒళ్ళంతా చల్లగా ఐపోయింది, చమటలు కారిపోతున్నాయి
ముఖ్యం గా చివరిగా చెప్పిన పేరు "మహా "
ఆ పేరు మొదటిసారి మేడం చెప్పింది
అంటే చిన్నపుడు నా గురించి చెప్పింది
ఈ మహా నేనా అని అనుకుంటుంటే
"అవును అబ్బాయ్ ఆ మహా నే "అని చెప్పింది
అది విని షాక్ తో గుండె ఆగిపోతుందేమో అనిపించింది
తల అంత దిమ్ముగా ఐపోయింది
ఆ షాక్ తో అలానే ఉండిపోయాను
కొద్దిసేపటికి ఆ అమ్మయ్ "అబ్బాయ్ ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా నిజం,
ఇప్పటికి అయిన నీ పెద్ద మరదలు కోరిక తీరుస్తావా
తన కోరిక తిరకుండానే నా చెల్లి కోసం తను నిండు గర్భిణీ అయినా కూడా చనిపోయింది
ప్లీజ్ అబ్బాయ్ ఇది ఒక్కటీ కాదనకు
నా చెల్లి తట్టుకోలేదు "అని బాధగా చెప్పింది
అలా అనగానే ఆ అమ్మయ్ చెప్పింది గుర్తొచ్చింది
తన బావ తో ఆ పెద్ద మరదలు బిడ్డని కనాలని ఎంత ఆశ పడిందో అని
ఆ ఆశ తీరకుండానే తన ప్రాణాన్ని వేరొకరి కోసం వదిలేయటం తలుచుకోగానే నా కంట్లో నీళ్లు తిరిగాయి
వెంటనే కళ్ళు తుడుచుకొని
"సరే అమ్మాయ్ నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ మా అత్త కి నా మీద అలాంటి ఫీలింగ్స్ లేవు కదా ఎలా "అని అడిగాను
నేను అలా చెప్పగానే సంతోషం గా నవ్వుతూ "నువ్వు ఆ విషయం లో టెన్షన్ పడకు అబ్బాయ్
నీకు ఇష్టం ఉంటే చాలు
ఏం చేయాలో నా చెల్లి నేను చూసుకుంటాము "అని చెప్పింది
ఆ అమ్మయ్ అలా చెప్పగానే అయోమయం తనని చూస్తూ
"నీ చెల్లి అంటే ఇప్పుడు నా అత్త కి పుట్టిన కూతురు ఇందు నే కదా "అన్నాను
"హ అబ్బాయ్ తనే "అని చెప్పింది
అంటే తను ఇప్పుడు చిన్న పిల్ల కదా ఎలా చేస్తుంది అని మళ్ళీ అడిగాను
దాంతో "హ్మ్మ్ అబ్బాయ్ తను చిన్న పిల్లనే, తను ఒక తల్లి కి బిడ్డ నే కానీ తను చేయాల్సిన పని ఒచ్చినప్పుడు మాత్రం తను చిన్న పిల్ల కాదు నా చెల్లి లా మారి పోతుంది కానీ అప్పటి వరకు ఒక తల్లి కి కూతురు లా ఉంటుంటుంది, నేను వచ్చినప్పుడు మాత్రమే తను నా చెల్లి లా ఉంటుంది ఇంక తను చేయాల్సిన పనులు వున్నపుడే తను మారి పోతుంది,
తన గురించి వదిలేయ్ అబ్బాయ్ నా చెల్లి నా కంటె చాలా తెలివైనది మొత్తం తను చూసుకుంటుంది ok నా "అని చెప్పింది
కొద్దిసేపటికి ఆ అమ్మయ్ "ఇంక వెళదామా అబ్బాయ్ "అంది
సరే అని చెప్పాను
ఆ అమ్మయ్ అలా ఒక చిటికె వేసింది అంతే
ఇంతకు ముందు నేను ఎక్కడ అయితే మందు తాగుతున్నానో అదే ప్లేస్ లో ఉన్నాను,
నా ఎదురుగా ఆ అమ్మయ్ కూర్చొని కనిపిస్తుంది
నేను ఆశ్చర్యం గా తనని చూస్తూ
"అమ్మయ్ అస్సలు నాకు ఏం అర్ధం కావడం లేదు, నువ్వు చెప్పింది అంతా నిజమేనా "అని మళ్ళీ అడిగాను
అలా అన్నానో లేదో ఆ లేచి నా పక్కన కూర్చొనే నన్ను గట్టిగా హత్తుకుంది
అంతే...