Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు !! ( COMPLETED )
=====
UPDATE 7.1
================================

ఇప్పుడు వచ్చింది మంజుల పెద్ద కూతురు అయిన ,దివ్య గారు అని తెలిసిన వెంటనే నేను కౌగిలించుకొని ఉన్న మంజులని విడిచి పెట్టాను. దివ్య గారు తన గదిలోకి వెళితే తెల్లారే వరకు బయటకి రారు అని కావ్య చెప్పింది నమ్మి , మంజుల దగ్గరకి వచ్చాను. కానీ నాకు మంజులకి తెలియకుండా ఎప్పుడూ వచ్చిందో ! ఎప్పటి నుంచి మా ఇద్దరినీ చూస్తుందో గమనించలేదు. దివ్య గారు ఎక్కడ ఉందా అని చూశాను.

దివ్య గారిని వెతుకుతున్న నా చూపులు గుమ్మం దగ్గర నిల్చొని మా ఇద్దరినే చూస్తున్న దివ్య గారి మీద నిలిచింది. దివ్య గారు చీరలో లేరు. తను కేవలం లంగా జాకెట్ మాత్రమే వేసుకొని ధీమాగా చేతులు కట్టుకొని నన్నే తదేకంగా చూస్తూ ఉంది. చీర లేకుండా కేవలం జాకెట్ మీద ఉన్న దివ్య గారిని చూసిన నా మడ్డ మళ్ళీ లేవడం మొదలయింది. నేను గౌరవించే దివ్య గారిని చూసి నా మడ్డ లేవడం నాకు అస్సలు నచ్చలేదు.

నేను పెళ్లి గురించి అడగడానికి వచ్చిన ఆ రోజు మా పెళ్లి విషయంలో దివ్య గారు ఎంతగానో సాయం చేశారు , మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఆ కారణం దృష్ట్యా దివ్య గారి మీద నాకు మొదటి నుంచి గౌరవం, అభిమానం ఉన్నాయి. దివ్య గారు కూడ వయసులో తన కంటే చిన్న అయిన నన్ను ‘గారు’ అని పిలిచారు. నన్ను ఎంతో గౌరవించిన దివ్య గారు ఈ రోజు ఇలా లంగా జాకెట్ మాత్రమే వేసికొని నా ముందు నిలబడి ఉండడం వింతగా ఆశ్చర్యంగా ఉంది. అసలు దివ్య గారి మీద ఇప్పటి వరకు ఎప్పుడూ కోరిక కలిగిందే లేదు.  కానీ మొదటి సారి ఆమెని పైట లేని జాకెట్ లో చూడగానే నాలో చలనం మొదలయింది.

దివ్య గారిని చూసి మడ్డ లేవడంతో ఈ క్షణం నా మనసు నన్ను గద్దిస్తూ నాతో ‘ఒరే రవిగా ఎవరిని చూసినా ఇలా మడ్డ లేపుకుంటున్నావేంటి రా , తను నీ భార్యకి అక్క. నువ్వు గౌరవించే దివ్య గారు . తనని అలా కోరికగా చూడకు , లంగా జాకెట్ మీద ఉన్న దివ్య గారిని చూడకు. జాకెట్లో పట్టకుండా ఉన్న ఆ పెద్ద సళ్ళని చూడకు’ అని నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. నా మనసు చెప్పినట్టుగా నా చూపు మరల్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కానీ , తనని చూడకుండా ఉండలేకపోతున్నాను. నా చూపును ఆపుకోలేక ఆమెని చూస్తున్నాను.

నేను దివ్య గారిని చూస్తుంటే ఆమె అప్పటి దాకా నా మొహాన్ని చూసి, ఆ వెంటనే ఆమెని చూసి మడ్డ లేచి ఎత్తుగా ఉన్న , నా పంచె మీద గూడారాన్ని చూసి ఓ చిన్న నవ్వు నవ్వింది. అలా నవ్వి నా పక్కన ఉన్న తన అమ్మ మంజుల తో “నీ లాంటి బ్రా , నేను కూడా వేసుకున్నాను మా. కానీ నాది బ్లాక్ కలర్, కావాలంటే చూడు” అని గుమ్మం దగ్గర నుంచి మేము ఉన్న గ్యాస్ బండ దగ్గరకి వచ్చి నాకు ఎదురుగా నిలబడింది. నాకు ఎదురుగా నిల్చొని జాకెట్ హుక్స్ విప్పడం మొదలుపెట్టి నాతో “మా అమ్మకి నా బ్రా చూపించాలి అని అనుకుంటే ఈ హుక్స్ రావడం లేదు రవి గారు, కాస్త సాయం చేస్తారా మరిది గారు” అని అడిగింది.

ఇలా నేరుగా జాకెట్ హుక్స్ విప్పమని అడుగుతుందేంటి అని మంజుల వైపు చూశాను. నేను మంజుల వైపు చూడడం చూసిన దివ్య గారు నాతో “నా జాకెట్ విప్పడానికి సాయం చేయమని నేనే స్వయంగా అడుగుతూ ఉంటే సందేహపడుతూ , మా అమ్మ మంజుల వైపు చూస్తారేంటి మరిది గారు ! ! నా బ్రా చూపించాలి త్వరగా జాకెట్ హుక్స్ విప్పండి” అని చెప్పింది.

దివ్య గారు జాకెట్ హుక్స్ విప్పమని నాతో చెపుతూ ఉంటే నా మనసు నన్ను హెచ్చరిస్తూ ‘వద్దు .. వద్దు .. విప్పకు , తను నీ భార్య అక్క’ అని నా మనసు చెపుతున్నా కూడా నేను , నా చేతులు నా మనసు మాట వినడానికి సిద్దంగా లేవు. నా మనసు మాట వినని నేను నా ముందు నిల్చొని ఉన్న దివ్య గారి జాకెట్ హుక్స్ విప్పడానికి ప్రయత్నం చేశాను.

ఇందాక మంజుల హుక్స్ విప్పలేక పోయాను కానీ ఇప్పుడు మాత్రం దివ్య గారు వేసుకున్న జాకెట్ కి మిగిలిన మూడు హుక్స్ విప్పేసాను. నేను హుక్స్ విప్పేయడంతో దివ్య గారు తన జాకెట్ తెరచి తన సళ్ళని కప్పి ఉంచిన బ్రా చూపించింది. మొదటి సారిగా దివ్య గారి సళ్ళని బ్రా మీద నుంచే చూశాను.

దివ్య గారి బ్రాని చూడగానే నా మడ్డ పూర్తిగా నిగిడింది. నా భార్య కావ్య కన్నా పెద్ద గా ఉన్న దివ్య సళ్లని బ్రా మీదనుంచి చూస్తూ ఉండగా తను మాత్రం తన  బ్రా నాకు చూపిస్తూ నాతో “ఇందాక మా అమ్మ హుక్స్ విప్పలేకపోయారు గా ఇప్పుడు కూడా విప్పలేరేమో అని అనుకున్నా. కానీ మూడు హుక్స్ విప్పేశారు హమ్మ్” అని నాతో చెప్పింది.

అలా నాతో చెప్పిన దివ్య గారు ఆ వెంటనే తన నుంచి జాకెట్ ని పూర్తిగా వేరు చేసి కిందపడేసి , బ్రా మీద ఉంటూ మంజులతో “చూశావా మా నా బ్రా , సైడ్ కూడా చాల పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది కదా” అని పక్కకి తరిగి చేతిని పైకి లేపి తన నున్నని చంక చూపించింది. దివ్య గారి చంకని చూస్తూ ఉంటే తను ఓ తియ్యని నిట్టూర్పు వదులుతూ నాతో “హమ్మ్ మంచి నీళ్ళు పట్టుకుందాం అని ఇటు వచ్చాను మా , ఇక నేను వెళ్తాను” అని చెప్పి విప్పిన తన జాకెట్ ని నా ముందే కిచెన్ లో వదిలేసి వయ్యారంగా పిర్రలు ఊపుకుంటూ కిచెన్ నుంచి బయటకి వెళ్ళింది.

దివ్య బయటికి వెళ్ళగానే నా పక్కన ఉన్న మంజుల వైపు తిరిగి చూశాను. మంజులత్త మొహంలో తన పెద్ద కూతురు మా ఇద్దరినీ ఇలా చూసింది అనే కంగారు అస్సలు లేదు. తనలో ఆ కంగారు ఎందుకు లేదా అనే విషయాన్ని మంజులనే నేరుగా అడుగుతూ తనతో “ఎం జరుగుతుంది అత్త , నీ పెద్ద కూతురు దివ్య గారు వచ్చారు - నీ సళ్లు పిసుకుతున్న నన్ను చూశారు , చూసి కూడా నన్ను ఏమీ అనకుండా కిచెన్ నుంచి వెళ్లిపోయారు. పైగా లంగా జాకెట్ తో మాత్రమే నా ముందుకు వచ్చి నా చేత్తో జాకెట్ విప్పించుకొని బ్రా లో ఉన్న తన సళ్లు చూపించి వెళ్లిపోయారు. నీ కూతురు నిన్ను-నన్ను  చూసింది అనే కంగారు కానీ , బయం కానీ నీలో లేదు. నాకు తెలియని విషయం ఏదో ఉంది. ఇందాక నీ చిన్న కూతురు కూడా నా దగ్గర ఒక విషయం దాచాను అని నాతో చెప్పింది. ఇక్కడ ఏమి జరుగుతుందో ఎవరు చెపుతారు” అని అడిగాను.

నేను అడిగిన దానికి సమాదానం చెప్పబోతుంటే నేనే మంజులని ‘అగు మంజుల ’ అని అంటూ “నువ్వు కాదు మంజుల , నా ప్రశ్నలకి నీ కన్నా ముందు నీ చిన్న కూతురు కావ్య సమాదానం చెప్పాలి. ఇందాక నేను అడిగిన ప్రశ్నలకి సమాదానం చెప్పకుండా నా దగ్గర ఏదో విషయం దాచింది. ముందు వెళ్ళి కావ్యని అడుగుతా” అని అంటూ కిచెన్ నుంచి మా గది వైపు నడిచాను. నా వెనకే మంజుల కూడా వచ్చింది.

ఇద్దరం కలిసి మా గది దగ్గరకి వెళ్ళి ఇందాక వచ్చేటప్పుడు మూసిన గది తలుపు తెరచి లోపలకి అడుగు పెట్టాను. కావ్య ఉన్న గదిలోకి నేను అడుగు పెట్టి కావ్య వైపు చూస్తే ; నా పెళ్ళాం  ఇదివరకటి లాగానే మంచం మీద నగ్నంగా పనుకొని రెస్ట్ తీసుకుంటూ నేను రావడం గమనించి నన్ను చూసి పైకి లేచి నాతో “మా అక్క దివ్య , లంగా జాకెట్ తో వచ్చి నిన్ను అమ్మని చూసిందా రవి” అని అడిగింది.

నేను చెప్పకుండానే కావ్య కి ఎలా తెలిసిందో అర్ధం కాక తనతో “నేను చెప్పకుండానే నీకు ఎలా తెలుసు ! అంటే మీ అక్క అలా వస్తుంది అని నీకు ముందే తెలుసా ?” అని అడిగాను.

నేను అడిగిన తరువాత పైకి లేచిన కావ్య ,  మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని నాతో “తెలుసు , మా అక్క లంగా జాకెట్ మీద వస్తుంది అని - నాకే కాదు , మా అమ్మ కి కూడా తెలుసు. మా అమ్మ నీతో చెప్పలేదా” అని నన్ను అడిగింది.

నా పెళ్ళాం చెప్పినట్టుగా మంజులత్తకి తెలుసా అని తన వైపు తిరిగి తనని అడుగుతూ మంజుల తో “నీకు కూడా తెలుసా మంజుల” అని అడిగాను. అందుకు మంజుల నాతో “తెలుసు. నాకు తెలుసు అని చెప్పేలోపల నువ్వే నీ పెళ్ళాన్ని అడుగుతా అని వచ్చేశావ్ అల్లుడు” అని నా తొందర గురించి చెప్పింది.

మంజుల చెప్పింది విని మరో విషయం అడుగుతూ మంజులతో “అందుకేనా ఇందాక దివ్య గారు వచ్చి మనల్ని చూసినా కూడా నువ్వు కంగారు పడలేదు” అని మంజులని అడిగితే , అప్పుడు అత్త నాతో “అవును రవి అందుకే కంగారు పడలేదు”అని చెప్పింది.

నా పెళ్ళాం కావ్య , తన అమ్మ మంజుల చెప్పింది విన్నాక ఇదంతా ముందే అనుకోని చేసినట్టుగా అనిపించింది , అదే విషయం వారిద్దరినీ అడుగుతూ “అంటే , మీరంతా ముందుగా మాట్లాడుకొని ఇదంతా ప్లాన్ చేసి చేశారా కావ్య.. చెప్పు” అని నా దగ్గర నిజాలు దాచి పెట్టారు అనే కారణంతో వచ్చిన చిరు కోపంతో అడిగాను.

నా చిరు కోపం గ్రహించిన కావ్య నాతో “కోపం తెచ్చుకోకుండా ప్రశాంతగా విను రవి, నువ్వు అన్నట్టు ముందే మాట్లాడుకొని ఇదంతా ప్లాన్ చేశాము, కానీ నిన్ను మోసం మాత్రం చేయలేదు” అని చెప్పింది.
నేను అనుకున్నది నిజమే అని తెలిసి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు . దాంతో కొద్ది సేపు మౌనంగా ఉన్నాను. ఆ తరువాత ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం తెలుసుకుందాం అని కావ్యతో “అసలు ఎందుకు ఇలా చేశావు కారణం చెప్పు కావ్య ” అని అడిగాను.

కారణం చెప్పమని నేను అడిగిన తరువాత  కావ్య నాతో మాట్లాడుతూ “నీ ప్రశ్నలకి సమాదనం కావాలా లేక మా అక్క దివ్య నీ మడ్డని చీకడం కావాలా” అని నా ప్రశ్నకి సమాదానం చెప్పకుండా దివ్య గారి గురించి అగిడింది.

నేను అడిగిన దానికి సమాదానం చెప్పకుండా మడ్డ చీకడం గురించి అడుగుతూ ఉంటే చాలా చిరాకు వేసి కావ్యతో “నేను అడిగినది ఏంటి నువ్వు చెప్పే సమాదానం ఏంటి ?? పిచ్చి పట్టిందా కావ్య నీకు , దివ్య గారి గురించి ఆ మాటలు ఏంటే !!

అసలు , నువ్వు నా దగ్గర ఏ విషయం దాచావో చెప్పు అని అడుగుతుంటే అది చెప్పకుండా మడ్డని చీకడం అని అంటున్నావ్ ..

అసలు నేను నీకు ఎలా కనబడుతున్నాను , మీ అమ్మ మీద మనసు పడ్డాను కాబట్టే ఇప్పుడు తనతో దగ్గర అయ్యాను. అలా అని అందరితో అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. అలా ఉండను కూడా. నేను ఎప్పటికీ సిద్దంగా ఉండను . ముఖ్యంగా దివ్య గారితో అలా చేయలేను” అని ఖచ్చితంగా  చెప్పి తన వైపు చూడడం మాని పక్కని చూశాను.

నేను అలా చెప్పిన తరువాత కావ్య మంచం మీద నుంచి కిందకి దిగి నా దగ్గరకి వచ్చి నాతో “నా వైపు చూడు రవి” అని చాలా నెమ్మదిగా నాతో మాట్లాడింది. నాతో మాట్లాడుతున్న కావ్య వైపు చూశాను , తను నావైపే ప్రేమగా చూస్తూ నాతో మరలా మాట్లాడుతూ “నువ్వే కాదు నేను కూడా నిన్ను అందరితో పంచుకోడానికి ఎప్పటికీ సిద్దంగా లేను. కానీ మా అక్క దివ్య ఆ అందరిలో ఒకరు కాదు. మాతో పాటు తను” అని చెప్పింది.

కావ్య మాటలు విని నేను తనతో “అంటే నేను దివ్య గారితో ! ! ! ... వద్దు కావ్య . మన పెళ్ళికి ఎంతో సాయం చేసిన దివ్య గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. తనతో నేను అలా ఉండగలనా  లేదు లేదు” అని చెపుతూ ఇంకా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను.

కానీ కావ్య నన్ను మద్యలో ఆపి నాతో “ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే అన్నారుగా మా అక్క దివ్య మన పెళ్ళికి సాయం చేసింది అని. మా అక్క మీద మీకు ఉన్న గౌరవాన్ని ఇష్టంగా మార్చుకోండి చాలు. అప్పుడు తన మీద మీకు కోరిక మొదలవుతుంది.

మా అమ్మ మీద కూడా మీకు గౌరవం ఉంది అని అన్నారు , ఆ గౌరవం తోనే ఇష్టం మొదలై ఇప్పుడు మా అమ్మతో కాపురం చేయడానికి సిద్దం అయ్యారు కదా. అలాగే మా అక్క దివ్య మీద మీకు ఉన్న గౌరవం ఇష్టంగా మారుతుందేమో ఆలోచించండి” అని చెప్పింది.

అందుకు నేను కావ్యతో “నువ్వు అన్నట్టుగా మీ అమ్మ మంజుల మీద నాకు ఏర్పడ్డ గౌరవం ఇప్పుడు ఇష్టంగా మారింది. నిజమే కాదు అని అనను. కానీ దివ్య గారి మీద ఇష్టం అంటే .. ఆ ఇష్టం వస్తుందో రాదో ఇష్టపడ్డానో ।।  ఏమో సరిగ్గా చెప్పలేకున్నాను” అని కావ్యతో చెప్పాను.

అప్పుడు కావ్య“ఏమైంది రవి చాలా కన్ఫ్యూస్ అవుతున్నావు ... నీ మనసులో ఏముందో సూటిగా చెప్పురా. నేను నీ భార్యనే కదా - నేనేమైనా అంటానా , నాతో సమానంగా మా అమ్మతో కాపురం చేయమని నేనే నీకు చెప్పాను. మరి నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పు” అని నాతో చెప్పింది.

కావ్య ఇచ్చిన బరోసాతో కావ్య పక్కన కూర్చొని కావ్యతో - “దాపరికం కాదు కావ్య , నా పరిస్థితి నాకే అర్ధం కావడం లేదు , అందుకే అలా మాట్లాడుతున్నాను . ఇందాక మీ అక్కని చూశాక నాలో ఏమి జరిగిందో చెపుతా విను.

ఇందాక మీ అక్క దివ్య , నా ముందు లంగా జాకెట్ తో నిలబడి ఉంటే తనని చూసి కూడా చూడకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ నేను చూడకుండా ఉండలేక పోయాను. ఇందాక దివ్య గారిని అలా చూసినప్పటి నుంచి మీ అక్క మీద కొద్ది కొద్దిగా ఇష్టం మొదలయింది. కొంత కోరిక కూడా కలిగింది. అయిన కూడా నువ్వు చెప్పినట్టుగా నేను చేయడానికి సిద్దంగా లేను .

ఎందుకంటే ఇప్పటికే మీ అమ్మ మంజుల గారితో హద్దు దాటడానికి సిద్దామయ్యాను . మరో సారి దివ్య గారితో హద్దు దాటాలి అంటే ఏదో అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్నది ఏమిటో తెలియడం లేదు. అందుకే ఏమీ చెప్పలేని పరిస్థితి లో ఉన్నాను. నా మాట విను కావ్య”  అని నా మనసులో నేను అనుకున్న ప్రతీ మాట నా భార్యకి చెప్పాను.

నా మాటలు అన్నీ వినిన తరువాత కావ్య నాతో “ఇష్టం మొదయింది కోరిక కలిగింది అని కూడా అంటున్నావు. మా అక్కని చూడకుండా ఉండలేక పోయాను అని అంటున్నావు. ఏదో అడ్డు ఉంది - అడ్డుగా ఉన్నది ఏమిటో తెలియడం లేదు అని అంటున్నావుగా.

అడ్డుగా ఏమి ఉందో అనేది పక్కన పెట్టి నేను చెప్పినట్టుగా మా అక్కతో కలవలేవా రవి. నాకోసం మా కుటుంబం కోసం” అని అడిగింది.

కావ్య మాటలు విని ‘కుటుంబం కోసం అని అంటుందేంటి’ అని తనతో  “నీ కోసం , నీ కుటుంబం కోసం అని అంటావేంటి !! నేను మీ అక్క దివ్య గారితో దగ్గర అవ్వడం నీకు మనస్పూర్తిగా ఇష్టమేన ? ఎందుకలా ?” అని అడిగితే తను “మా కుటుంబ బరువు మోస్తావా అని నిన్ను అడిగింది మా అమ్మతో పాటు మా అక్క బరువు కూడా మోయమని. తనతో కాపురం చేయమని చెపుతున్నాను . ఇది నా ఆశ కాదు మా అక్క ఆశ. అవును రవి మా అక్క దివ్య నీతో కాపురం చేయడానికి సిద్దపడింది” అని తన ఉద్దేశాన్ని స్పష్టంగా నాతో చెప్పింది.

కావ్య మాటలు విని ఆశ్చర్యపడినిన నేను తనతో “దివ్య ఆశ పడిందా ! నాతో కాపురం చేయడానికి సిద్ద పడిందా ! దేనికి ? తనకి పెళ్లి అయింది కదా?  ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు కదా ?”అని అప్పుడే వచ్చిన నా సందేహాలని అడిగాను.

అప్పుడు కావ్య నాతో “నువ్వు ఎటూ తేల్చుకోలేని స్తితిలో ఉన్నావు కాబట్టి నీ దగ్గర దాచి పెట్టిన నిజంలో సగం చెపుతా విను. మరో సారి చెపుతున్నా రవి జాగ్రత్తగా విను నీ దగ్గర కొన్ని నిజాలు దాచి నిన్ను మోసం చెయ్యాలని మేము అనుకోలేదు. నేను చెప్పేది నిజం” అని చెప్పింది.

నేను మోసం చేశారు అని అనక పోయానా కూడా తను అలా అనుకుంటుంది అని గ్రహించిన నేను , నా మనసులో అలా అనుకోలేదు అని తనతో చెప్పాలని కావ్యతో “ఎందుకు కావ్య , మోసం చేయలేదు అని అంటున్నావ్ !! నేను ఏమైన మీరు మోసం చేశారు అని అన్నానా .లేదుగా” అని చెప్పాను.

నా మాటలు వినిన కావ్య నాతో “అది కాదు రవి , నువ్వేమైన అలా అనుకుంటావేమో అని చెపుతున్నాను . నిజానికి నిన్ను మోసం చెయ్యాలి అనే ఆలోచన ఉంటే - నేను , మా అమ్మ మా మనసులోని నిజాలు నీకు చెప్పే వాళ్ళం కాదు కదా. నన్ను నమ్ము” అని చెప్పింది.

అందుకు నేను “అవును నువ్వు చెప్పింది నిజమే  నన్ను మోసం చేసే వాళ్ళే అయితే ఇలా అన్నీ నిజాలు చెప్పరు ఆ మాత్రం నాకు తెలుసు ఇదంతా . ఏ కారణంతో చేశారో తెలుసుకుందాం అని మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. అయినా నువ్వు నన్ను మోసం చెయ్యవు అని నాకు తెలుసు. నిన్ను నమ్ముతున్నాను” అని తన మీద ఉన్న నమ్మకాన్ని తనతో చెప్పాను.

నా మనసులో తన మీద ఉన్న నమ్మకం గురించి తనతో చెప్పిన తరువాత నా పక్కన ఉన్న కావ్య ఒక్క సారిగా నన్ను హత్తుకుంది. నేను కూడా తనని హత్తుకొని “హమ్మ్ సరే .. ఏదో నిజం చెపుతా అన్నవుగా చెప్పు” అని చెప్పగానే నన్ను తన కౌగిలి నుంచి వదిలి నాతో చెప్పడానికి సిద్దమైంది.

నేను కూడా తను చెప్పేది వినడానికి సిద్దం అయ్యాను. అప్పుడు నా భార్య కావ్య నాతో “హా చెపుతున్నా - అసలు , మా అమ్మ నిన్ను ఇష్ట పడింది , నీతో శారీరకంగా ఒకటి అవ్వాలని కోరుకుంది అని నీకు తెలుసు కదా. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను , పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సంగతి మా అక్కకి తెలిసిన తరువాత ; మా అమ్మ మంజుల కన్నా ముందుగా , నిన్ను ఇష్టపడి నీతో కాపురం చెయ్యాలని మా అక్క దివ్య ఆశ పడింది.

నీతో కాపురం చేయడానికి సిద్దపడిన విషయాన్ని నాతో చెప్పడానికి తన మనసు ఎంతగా నలిగిందో నాకు తెలుసు. నేను ఒప్పుకుంటే నీ చేత తాళి కట్టించుకోకుండానే నీకు రెండో భార్యగా అవ్వాలని కోరుకుంది. నీతో కాపురం చేయాలని ఆశపడింది.

మా అక్క కోరికని ఆశని నాతో చెప్పిన తరువాత మా అమ్మకి కూడా చెప్పింది. అప్పుడు మొదలైంది మా అమ్మకి నీ మీద ఇష్టం. అయితే మా అక్క కంటే ముందు మా అమ్మ ధైర్యం చేసి నీతో తన ఇష్టాన్ని చెప్పకనే చెప్పింది. కానీ మా అక్క - నీ మీద తను పెట్టుకున్న ఆశలని కోరికలని నీతో చెప్పలేక పోయింది” అని నాతో చెప్పింది.

ఆ వెంటనే మంజుల అదే విషయం గురించి నాతో మాట్లాడుతూ “కావ్య చెప్పింది నిజమే రవి. నా కన్నా ముందే , నా పెద్ద కూతురు దివ్య నిన్ను ఇష్టపడింది - నీతో శారీరకంగా కలవడానికి సిద్దపడింది. ఎందుకు అనే కారణం మాత్రం ఇప్పుడు చెప్పను. అలా అని కారణం చెప్పము అని అనుకోకు అతి త్వరలోనే చెపుతాము” అని నాతో అనింది.

మంజులత్త మాటలు విన్నాక ఓ నిస్సహాయ నిట్టూర్పు వదిలి తనతో “ఏమి మాట్లాడాలో అస్సలు అర్ధం కావడం లేదు అత్త , ఎందుకు అని అడిగే లోపల మీరే కారణం ఇప్పుడు చెప్పము అని అంటున్నారు. కారణం తెలిస్తే కదా నాలో ఉన్న సందేహాలుపోతాయి.  అసలు ఆ రోజు మా పెళ్లి గురించి మీ ఇంటికి వచ్చిన నేను కరెంట్ పోయాక బుద్దిగా సోఫాలోనే కూర్చొని ఉంటే నీతో హద్దు దాటే వాడిని కాదుగా  అత్త ...” అని అన్నాను.

నా మాటలు వినిన మంజుల వెంటనే నవ్వుతూ నాతో “పిచ్చోడా ఆ రోజు కరెంట్ పోలేదు నువ్వు వచ్చిన తరువాత టైమ్ చూసుకొని మెయిన్ ఆపేసింది నా పెద్ద కూతురు దివ్యనే” అని చెప్పింది.

దివ్య అని అనగానే నేను ఒక్క సారిగా ఆశ్చర్యపోతూ “దివ్య గారా !!” అని అడిగితే “అవును నా పెద్ద కూతురు దివ్య . నెల రోజుల నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉంది నా పెద్ద కూతురు , ఎందుకు అనే సందేహాన్ని  విడిచి పెట్టి నా పెద్ద కూతురు దగ్గరకి వెళ్ళి తన విరహాన్ని ఈ రాత్రితో దూరం చేసి తనతో నీ మడ్డని చీకించుకో. మా సమ్మతి తో మా కుటుంబ బరువు మోయడానికి సిద్దమవు” అని చెప్పింది.

అలా చెప్పి ఆ వెంటనే మంజుల మరలా నాతో మాట్లాడుతూ “ఇంకా ఆలోచిస్తున్నావా చిన్నల్లుడు , ఇందాక నా పెద్ద కూతురు సళ్లు చూసావుగా, తన మీద కోరిక కలగలేదా నిజం చెప్పు” అని అడిగింది. అప్పుడు నేను ఆమె అడిగినట్టుగా నిజం చెపుతూ “నిజంగా దివ్య గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. అంత గౌరవం ఉన్నా కూడా బ్రా మీద నుంచి తన సళ్లు చూసిన వెంటనే నా మడ్డే లేచింది”అని అప్పుడు జరిగిన వాస్తవాన్ని చెప్పాను.
అప్పుడు కావ్య సంతోషంగా నాతో “మరి ఇంకేం .. నీ భార్యని , నేను చెపుతున్నాను వెళ్ళు మా అక్క దివ్యతో నీ మడ్డ చీకించుకో” అని నా పంచె విప్పేసింది.

నాలో ఇంకా ఏదో బయం ఉండడంతో “ఉండవే కావ్య నన్ను కొద్దిగా ఊపిరి తీసుకునే టైమ్ ఇవ్వవే. నువ్వు ఎన్ని చెప్పినా దివ్య గారితో మడ్డ చీకించుకోవడం అంటేనే అమ్మో ..బయంగా ఉంది. ఈ మాట ప్రసాద్ గారు వింటే ఏమైన ఉందా” అని అన్నాను.

అందుకు కావ్య“బయమెందుకండీ మొగుడు గారు - బయపడకుండా నేరుగా మా అక్క గదికి వెళ్ళి మా బావ ముందే మా అక్కని ‘నా మడ్డ లేచింది నా మడ్డ చీకవే దివ్య’ అని అడుగు . మా అక్క మొగుడు నిన్ను ఏమన్నా అంటే వచ్చి చెప్పు” అని చెప్పింది.

షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న కావ్యతో “ఏంటి , మీ అక్క గదిలోకి వెళ్ళి ప్రసాద్ గారి ముందే మీ అక్కతో ‘నా మడ్డ లేచింది నా మడ్డ చీకవే దివ్య’ అని అడిగితే మీ బావ ఏమీ అనడా ! నీకు ఎలా తెలుసు అయినా ప్రసాద్ గారు ఎందుకని ఏమీ అనడు ?”అని ప్రశ్నించాను.

అందుకు కావ్య ఓ బలమైన నిట్టూర్పు వదిలి నాతో “ఇప్పటి దాకా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాదానం తప్పక చెపుతా. కానీ , అంతకన్నా ముందు మా అక్క దగ్గరకి వెళ్ళు నేను చెప్పినట్టుగా అడుగు రవి” అని చెప్పింది. అప్పుడు మంజుల కూడా “దివ్య హాల్ లో ఉన్నట్టుంది వెళ్ళి నీ మడ్డ చీకమని అడుగు అల్లుడు” అని చెప్పింది.

కావ్య అంత కచ్చితంగా చెపుతూ ఉంటే కొద్దిగా ధైర్యం తెచ్చుకోని “మీరు చెప్పింది నిజం అని నమ్ముతూ దివ్య దగ్గరకి వెళ్తున్నాను” అని చెప్పి విప్పేసిన నా పంచె కట్టుకొని లేచిన నా మడ్డతో హాల్ లోకి వెళ్ళాను.

దివ్య ఎక్కడుందా అని హాల్ లో చూస్తే తను అప్పుడే తన గది నుంచి హాల్ లోకి వచ్చి ఫ్రీడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉంది. తన దగ్గరకి వెళ్తుండగా నా అడుగుల చప్పుడు విని నా వైపు చూస్తూ నేను తన దగ్గరకి రావడం చూసింది.

తను ఇంకా లంగా బ్రా లోనే ఉంది. నన్ను చూసిన దివ్య గారి ఓ చిన్న నవ్వు నవ్వి తన గదికి వెళ్ళడానికి నడుస్తుంటే తన నడకకి అనువుగా దివ్య సళ్లు బ్రాలో ఊగడం నేను చూశాను. దివ్య గారి సళ్లు చూసిన మరుక్షణం నా మడ్డ సర్రున పైకి లేచింది. దాంతో పరుగు లాంటి నడకతో వేగంగా తన దగ్గరకివెళ్లి తన చెయ్యి పట్టుకున్నాను.

కథ ఇంకా కొనసాగుతుంది ......
================================
NEXT UPDATE 8 - https://xossipy.com/thread-60539-post-55...pid5516502
=================================

Like Reply


Messages In This Thread
RE: ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు !! ~ NEW UPDATE 16 FEB 2024 ~ - by Ravi9kumar - 19-02-2024, 02:54 PM



Users browsing this thread: 10 Guest(s)