18-02-2024, 10:40 PM
(18-02-2024, 02:38 PM)bhargavi reddy Wrote: ప్రసాద్ గారు మీ రచనా శైలి అద్భుతం, అమోఘం అండీ. లాస్ట్ వీక్ మీ స్టోరీ మొత్తం చదివాను. అది కూడా అర్ధరాత్రి. అసలు ఆ చీకటి బార్ గది లో ఒక ఆకారం వచ్చి వాడి స్టోరీ వాడికే చెప్తుంటే, నా శరీరం లోని ప్రతి రోమం నిక్కపొడుచుకుంది అంటే నమ్మరు. మీరు ఇలాగె రాయాలని కోరుకుంటున్న, ఒక సాటి రచయిత్రి.మీ స్పందన.. అద్బుతం... మీరు చెప్పిన లైన్ కొంచెం భయంగానూ ఇంకొంచెం.. తికమక గాను ఉంది... భార్గవి గారు...