18-02-2024, 10:22 PM
(18-02-2024, 04:07 AM)ampavatina.pdtr Wrote: శ్వేతా గారికి సూపర్ అండి చాలా బాగా రాస్తున్నారు నేను ఫస్ట్ రెండు బాగాలు చదివి పక్కన పెట్టేసిన రెండు రోజులు నుంచి పూర్తిగాకంటిన్యూ చదివా చాలా బాగా రాస్తున్నారు
Wow... రెండు రోజులు నా కథే చదివారా... ఇది చాలా పెద్ద కంప్లిమెంట్ అండీ నాకు...
థాంక్యూ అండీ థాంక్యూ సో మచ్...