18-02-2024, 01:48 AM
(This post was last modified: 18-02-2024, 01:50 AM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(15-02-2024, 07:47 PM)Mr Perfect Wrote: Too many questions? Lot of twists? Story ardham kavalante chala dots connect cheyali.. మెదడుకి పదును పెట్టే కథ రాసినందుకు ధన్యవాదాలు.. చిక్కుముడులు అన్ని వీడిన తర్వాత వాటిని కనెక్ట్ చేయాలి కదా!! చూద్దాం ప్రసాద్ గారు ఎలా రాసి ఉంచారో?
Twists ఎక్కువ అయ్యే కొద్దీ స్టోరీ అందరికి అర్ధం కావడం లేదేమో అనిపిస్తుంది, అందుకే twists ఏం లేకుండా 90%స్టోరీ ముందు ముందు ఎలా ఉంటుందో next update లో చెప్పాలి అనుకుంటున్నాను
Next update లో చాలా questions కి answer దొరుకుతుందండి
అస్సలు నందు ఎవరు, అంజలి ఎవరు, మహా ఎవరు, ఇందులేఖ ఎవరు, అస్సలు future కి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు, ఆ మసకగా కనిపించే అమ్మాయ్ ఎవరు , నందు పెళ్లి చేసుకోబోయే అమ్మాయ్ ఎవరు,నందు ముందు ముందు ఏం చేయబోతున్నాడు
అన్ని next update లో తెలుస్తాయి
Next update కుదిరితే monday ఇస్తాను
చాలా పెద్ద update ఇస్తాను....