17-02-2024, 09:33 PM
(This post was last modified: 17-02-2024, 09:38 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-02-2024, 08:17 PM)Viking45 Wrote: ఇప్పటి వరకు స్టోరీ లో రొమాన్స్ రాయకపోవడానికి కారణం..
నువ్వు అండ్ గీత బ్రో.. గీత స్టోరీ లో రొమాన్స్ అండ్ నీ స్టైల్ అండ్
Narration స్టైల్ ని దూరంగా రాయడానికి ఎన్ని సార్లు రఫ్ డ్రాఫ్ట్స్ డిలీట్ చేసానో నాకే తెలుసు.. ఐ రియల్లీ admire అండ్ రెస్పెక్ట్ యువర్ రైటింగ్ స్టయిల్. ఒకే ఒక్క అప్డేట్ నాకు నచ్చలేదు.. మిగతా పోర్షన్ చాలా ఎంజాయ్ చేశాను.. థాంక్ యు itachi bro
నన్ను అంటున్నవెంటి బ్రో, నేనేం చేసాను. గీత కథకీ నీ కథకి సంబంధం ఏంటి.
రొమాన్స్ రాయాలి అనుకుంటే రాసెయ్, మనల్ని ఎవరు బ్రో ఆపేది, కానీ వద్దు అనుకుంటే రాయకు. ఇతరుల కోసం మన ఆలోచన మార్చుకొని నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు.
వీలుంటే ప్రేమ గాట్లు చదువు బ్రో.
https://xossipy.com/thread-59883.html
దమ్ముంటే మీ సూర్యకి మా చాణక్య ని పట్టుకొమ్మని చెప్పు.
Thanx