17-02-2024, 08:17 PM
(17-02-2024, 07:38 PM)ITACHI639 Wrote:
ఇప్పటి వరకు స్టోరీ లో రొమాన్స్ రాయకపోవడానికి కారణం..
నువ్వు అండ్ గీత బ్రో.. గీత స్టోరీ లో రొమాన్స్ అండ్ నీ స్టైల్ అండ్
Narration స్టైల్ ని దూరంగా రాయడానికి ఎన్ని సార్లు రఫ్ డ్రాఫ్ట్స్ డిలీట్ చేసానో నాకే తెలుసు.. ఐ రియల్లీ admire అండ్ రెస్పెక్ట్ యువర్ రైటింగ్ స్టయిల్. ఒకే ఒక్క అప్డేట్ నాకు నచ్చలేదు.. మిగతా పోర్షన్ చాలా ఎంజాయ్ చేశాను.. థాంక్ యు itachi bro