17-02-2024, 05:01 PM
(17-02-2024, 03:38 PM)ITACHI639 Wrote: అంజూ ఎలా తప్పించుకుంటుందా అనుకున్నా, అబ్బో సూర్య భాయ్ ఒక్క దెబ్బలో రెండు పిట్టల్ని కొట్టాడు. రాబోయే అప్డేట్స్ కోసం ఎదురుచూపులు......
ఎలా ఉంది బ్రో లాస్ట్ 2 అప్డేట్స్?
ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పు.. ఫీడ్బాక్ కూడా..
నీకోసం నెక్స్ట్ అప్డేట్ లో ఒక చిన్న బిట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్న..
-------------------------------------------------------------------
అంజు: సూర్య ఒళ్ళో కూర్చొని.. మెడ చుట్టూ చేతులు వేసి.. గట్టిగ హత్తుకుంటూ...బావ అసలు నేను సోలాంకి అపార్ట్మెంట్ లో ఉంటున్నట్టు ఆ ఇర్ఫాన్ గాడికి ఎలా తెలిసిందో నాకు అర్ధం కావట్లేదు.. నువ్వు ఉండగా వాడు నాదగ్గర కి కూడా రాలేడు అని అందరికి తెలుసు.. సంవత్సరం నుంచి కనపడలేదు.. సడన్ గా నా అపార్ట్మెంట్ బయట కనిపించే సరికి వణికిపోయాను బావ..
సూర్య: ఇదేంటే కొత్తగా 'బావ' అనే పిలుపు.. కొత్తగా ఉంది...
అంజు: నా బాయ్ ఫ్రెండ్ ని "శ్రీవారు".. "శ్రీవారు".. అని పిలిచినా కరుణించట్లేదు.. అందుకే "బావ"అని పిలుచుకుంటున్న.. కనీసం మరదలు మీద అయినా దయచూపిస్తాడేమో అని..
సూర్య: నాకు మరదలు వరుస ఎవరు లేరు అంజు..
ఇక నుంచి నువ్వే నా మరదలు అయితే..
నీ ఎగ్జామ్స్ అయినాక మాట్లాడుకుందాం..
3 మంత్స్ వెయిట్ అవసర్లేదు.. నెక్స్ట్ మంత్ నీ బర్త్ డే రోజు చూస్తావుగా,
నీకు నేను ఒక సర్ప్రైస్ ప్లాన్ చేశాను పండూ,
అయినా ఇర్ఫాన్ గురించి
నువ్వు భయపడకు 'పండూ'.. నేను ఉన్న కదా..
శత్రుశేషం మిగల్చడం నాకిష్టం ఉండదు..
నేను హాస్పిటల్ లో ఉన్న విషయం నా ఫ్రెండ్స్ ద్వారా వాడికి తెలిసేలా చేసింది నేనే.. నాకోసం వస్తాడు అని అనుకున్న.. అ సమయంలో నన్ను హర్ట్ చేయడం తేలిక కదా వాడికి.. కాని వాడు నిన్ను టార్గెట్ చేస్తాడని అనుకోలేదు.. బట్ నా సేఫ్టీ లో నేను ఉన్న.. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడు కూడా.. బయటికి రాగానే కూర్చోపెట్టి మాట్లాడతాను.. సరే నా....
నీకు కూడా సర్ప్రైస్ ప్లాన్ చేశాను బావ.. ఆహ్ రోజు నువ్వు మర్చిపోలేవు అని మనసులో అనుకుంది అంజలి
---------------------------