16-02-2024, 09:39 PM
టైం: 2:42 PM
సూర్య: జై హింద్ సార్.. అంటూ లేవబోయడు సూర్య
సిన్హా: జై హింద్ సూర్య.. ఇట్స్ ఓకే మై బాయ్..
సూర్య: సార్ మీరేంటి ఇక్కడ..
సిన్హా: నిన్ను చూడాలని వచ్చాను సూర్య..
సారీ ఇంకా ముందు రాలేకపోయాను..
అయినా మన అనుకునేవాళ్ళను కాపాడుకోడం, కనిపెట్టుకోడం మన బాధ్యత..
నీ యోగ క్షేమలు ఎంత ముఖ్యమో
నీ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం..
ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది సూర్య
సూర్య: ఫైన్ సార్.. Everything ఇస్ ఆల్రయిట్.
సిన్హా: మీ ఫ్యామిలీ లో ఎవరు రాలేదేంటీ సూర్య..
మీ అమ్మ, నాన్న, చెల్లి ఎవరు రాలేదు.. నువ్వు చెప్పలేదా?
సూర్య: వన్ ఇయర్ అయింది సార్ మాట్లాడి..
అయినా నేను ఉన్న లేకపోయినా వాళ్ళకి ఫరక్ పడదు..
సిన్హా: సారీ టూ హియర్ థాట్..సూర్య.. సారీ
సూర్య: ఇట్స్ ఓకే సార్.
సార్ ఇంతకీ టీం ఎవరు లీడ్ చేస్తున్నారు..
సిన్హా: ఇంకెవరు మీ ఫేవరెట్ కలనల్ రితిక
సూర్య: అయ్యో సార్.. అవతల పార్టీ వెరీ స్ట్రాంగ్..
డ్రాగునోవ్ రైఫీల్ (Dragunov sniper rifle)
గేమ్ లో ఉంటే బాగుంటుంది.
సిన్హా: same ఇదే మాట రితిక కూడా నాతో పొద్దున అంది.. తానే స్వయంగా ఒక విమెన్ sniper టీం తో ఇంపార్టెంట్ లొకేషన్ లో ఆల్రెడీ ఆ టాస్క్ లోనే ఉన్నారు.. డ్రోన్స్ అర్ ఆల్రెడీ ఇన్ ది ఎయిర్.
లైవ్ ఫీడ్ చూద్దాం లేవోయ్..
సూర్య: వెరీ గుడ్.. ఇంతకీ
alpha మళ్ళీ కనిపించాడ?
అప్డేట్స్ అసలు రాలేదు..
సిన్హా: అందుకే నీ దగ్గరకి వచ్చా సూర్య..
సూర్య: సార్.. ఏంటి మీరు అంటున్నది..
సిన్హా: టైం లేదు సూర్య.. వీ హావ్ నో other ఆప్షన్.
సూర్య: ఓకే.. ఐ విల్ లీడ్ ఫ్రమ్ హియర్..
లైవ్ ఫీడ్ ఇమ్మీడియేట్ గా కావాలి.. అర్జెంట్ ..
టెక్ సపోర్ట్ టీం come ఇన్.. ఐ నీడ్ లైవ్ అప్డేట్స్ on ఎవరీ ఫ్రంట్..
సూర్య:
కమ్యూనికేషన్ చెక్..
హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్కుని..
ఆల్ఫా-45 కమింగ్ ఇన్..
(ALPHA-45 is the code for surya)
టీం Alpha చెక్..
ఎస్ సార్
టీం beta-1 చెక్
ఎస్ సార్.. లౌడ్ అండ్ క్లియర్..
టీం beta-2 చెక్
ఎస్ సార్.. లౌడ్ అండ్ క్లియర్.
టీం beta-3 చెక్
ఎస్ సార్.. లౌడ్ అండ్ క్లియర్.
ఈగల్-6 కం ఇన్.. ఈగల్-6 కం ఇన్
( EAGLE is code name for Col Rithika)
ఎస్ ఈగల్-6 రిపోర్టింగ్
వాట్ ఇస్ యువర్ స్టేటస్ ఈగల్-6
ఎవెర్య్థింగ్ ఇస్ ఫైన్.
అప్డేట్ మీ ఇఫ్ యు ఫైండ్ సంథింగ్.
అల్ టీమ్స్.. మార్క్ ది టైం 2:50 PM on యువర్ వాచెస్ on మై కౌంట్..( MARK THE TIME ON YOUR WATCHES ON MY COUNT)
రెడీ..
ఆన్ మై మార్క్
3..
2...
1...
0 మార్క్ ఇట్ నౌ..
అందరు ఒక సెకండ్ లో అందరు ఒకే టైం కి వాచెస్ సెట్ చేసుకున్నారు..
{Time synchronization: ఇలా టైం మార్క్ చేయడం వల్ల.. ఒకే సమయానికి
అన్ని చోట్ల ఎటాక్ చేయడం సాధ్యం అవుతుంది.. ఒక ఆఫీసర్ వాచ్ ఒక నిమిషం ఫాస్ట్ or లేట్ ఉన్న కూడా.. ఎలిమెంట్ అఫ్ సర్ప్రైస్ పోయే అవకాశం ఉంది అందుకే ప్రతి సారి మిషన్ ముందు టైం సెట్ చేస్కోవడం తప్పనిసరి }
స్టేటస్ అప్డేట్..
"నార్మల్ సో ఫార్ alpha-45" అని నాలుగు టీమ్స్ రేడియో లో రిపోర్ట్ చేసారు ఒక్క రితిక తప్ప..
ఇంతలో టెక్ టీం.. సార్ ఆల్ఫా కాల్ ఇంటర్సిప్ట్ చేసారు.. హి ఈజ్ టాకింగ్ టూ సంవన్ ఆన్ ది ఆథెర్ సైడ్ అఫ్ ది బోర్డర్ (He is talking to someone on the other side of the border)
విజ్యుయల్ కన్ఫర్మేషన్ ఇన్ 30 సెకండ్స్..
జూమింగ్ ఇన్ ఆన్ హిస్ లొకేషన్
Visual confirmation in 30 seconds..
ఎస్ వీ గాట్ ఇట్.. ఇట్స్ "ఆల్ఫా" ఏట్ లోటస్ టెంపుల్.
"ఆల్ఫాని" స్క్రీన్ మీద అందరు.. అన్ని టీమ్స్ లైవ్ లో చూస్తున్నాయి..
సూర్య: గ్రేట్ వర్క్.. గెట్ థాట్ బాస్టర్డ్ నౌ.. గెట్ హిం
ఇన్ టు కస్టడీ. ఓకే గైస్.. గెట్ రెడీ ఫర్ యాక్షన్..
టీం ఆల్ఫా మూవింగ్ ఇన్.. 3 నిమిషాలలో ఒక సాధారణమైన కాలేజ్ వాన్ లోటస్ టెంపుల్ పక్కకొచ్చి ఆగింది.. లోపలినుంచి ఒక 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి పల్లెటూరు వాళ్ళలాగా బయటికి వచ్చారు..దూరంగా ఒక చెట్టుకింద నిల్చొని సాటిలైట్ ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి వైపు ఒక చిన్న బాక్స్ పట్టుకుని వెళ్లారు..
అనుమానం రాకుండా సెనక్కాయలు కొనుక్కొని అతని వెనక కూర్చొని తింటున్నారు. అతను ఫోన్ మాట్లాడడం పూర్తి అవ్వగానే వెనకనుంచి ఆ అమ్మాయి అతని మేడలోనికి 2ml సిరింజ్ ఒకటి దించి అతని నోరు మూసేసింది.. ఎదురుగా ఉన్న అబ్బాయి అతన్ని కదలకుండ గోలాచేయకుండా పట్టుకొని పడుకోబెట్టాడు..
చుట్టూ చూస్తున్నవాళ్లు ఏమి జరుగుతుందో అని పరికించి చూసారు..
ఆ అమ్మాయి తన బొడ్డులోనుంచి తాళం గుత్తి తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టి.. చేతిని ముసింది..
చుట్టూ ఉన్నవాళ్లు అర్ధం చేస్కుని అంబులెన్సుకి కాల్ చేయబోతే.. అవసరం లేదు త్వరలో మామూలు అయిపోతాడు అని వాళ్ళ హెల్ప్ తో కాలేజ్ బస్సు వరకు తీసుకెళ్లారు.అతన్ని మోసుకుని ఆ ఇద్దరు అతన్ని కాలేజ్ వాన్ లో ఎక్కించి బయలుదేరారు.
అంత కలిపి 12 నిమిషాలలో పని పూర్తి అయిపోయింది..
ఆల్ఫా ఇన్ కస్టడీ..
ఐ రిపీట్ ఆల్ఫా ఇన్ కస్టడీ..
రజాక్ ఇస్ ఇన్ కస్టడీ..
ఐ రిపీట్ రజాక్ ఇస్ ఇన్ కస్టడీ.
సేఫ్ అండ్ సౌండ్..
ఓవర్ అండ్ అవుట్..
టీం ఆల్ఫా కాలేజ్ వాన్ ఢిల్లీ కాంటోన్మెంట్ ఏరియా వైపు పరుగులు తీస్తోంది..
సూర్య: టీం ఆల్ఫా..యు డిడ్ ఏ గుడ్ జాబ్..
కామ్ చెక్ అల్ టీమ్స్ కం ఇన్..
Beta-1
ఎస్ సార్..
Beta-2
ఎస్ సార్
Beta-3
ఎస్ సార్
హోల్డ్ ఆన్ యువర్ లైన్స్..
ఈగల్-6 కం ఇన్..
ఐ రిపీట్ ఈగల్-6 కం ఇన్..
ఎస్ సార్ ఈగల్-6 టెక్ టీం రిపోర్టింగ్.
ఈగల్-6 మూవ్డ్ అవుట్ అఫ్ హర్ నెస్ట్
(EAGLE-6 MOVED OUT OF HER NEST)
(రితిక తను ఉన్న చోటునుంచి బయటికి వెళ్ళింది)
ఏమైంది.. ఓహ్ మై గాడ్..
టైం: 3:10 నిమిషాలు
అదే సమయానికి సోలాంకి అపార్ట్మెంట్ లోనికి ప్రవేశించాడు ఇర్ఫాన్..
సూర్య: ఓకే ఈగల్-6 టెక్ టీం.. Sniper టీం ని వాంటేజ్ పాయింట్ కి మూవ్ అవ్వమని చెప్పండి..
స్పాట్టర్ ని డీటెయిల్స్ లైవ్ అప్డేట్స్ ఇవ్వమని చెప్పండి.. అప్డేట్ మీ ఎస్ సూన్ ఎస్ యు హావ్ రితిక ఇన్ యువర్ సైట్. ( update me as soon as you have ritika in your sight)
Tech team.. గెట్ రెడీ ఫర్ మోర్ యాక్షన్
Beta-1,2,3
స్టే ఇన్ యువర్ ప్లేసెస్..
సింక్రోనైజ్ అల్ లైవ్ ఫీడ్స్ ఆన్ ఏ సింగల్ స్క్రీన్
(Synchronize all live feeds onto a single screen)
ది మిషన్ ఇస్ నాట్ ఓవర్ యెట్.
(The mission is not over yet).
---------------------------------------------------------------------
ప్రస్తుతం:
టైం: 3:25 PM
ఇర్ఫాన్ తలుపుతోసుకుని లోపలికి రాగానే
స్పృహ తప్పి పడిపోయిన అంజలి కనపడింది.
అందగత్తె అనే నీ పొగరు దించుతానే ఈరోజు..
చీర లేకుండా కేవలం జాకెట్ లంగా లో ఉన్న
అంజలిని చూసి సొల్లు కార్చుకుంటున్నాడు ఇర్ఫాన్.
సూర్య గాడు లక్కీ ఫెలో.. ఈరోజు నుంచి నేను
కూడా లక్కీ ఫెలోని.. కాలేజీ లో మగాళ్లంతా కూడా
రేపటినుంచి లక్కీ అవుతారు..
తన ఫ్రెండ్స్ సైఫ్, రిజవాన్ లకు ఫోన్ చేసి.. ఒరేయ్
దొరికింది రా పిట్టా.. మామూలుగా లేదు.. దీనికి
ఒళ్ళు కోవెక్కింది బాగా.. మీరు కూడా రండి..
ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే తీసుకురండి..
ఎంజాయ్ చేస్తారు..నేను పని ఫినిష్ చేసి
కాల్ చేస్తా అప్పటివరకు మీరు అపార్ట్మెంట్
కింద ఉండండి.. ఎవరైనా వస్తే కాల్ చేయండి..
ఇక ఇదెక్కడికి పోదు అనే నమ్మకంతో ఫోన్ ఓపెన్ చేసి
కెమెరా లో వీడియో రికార్డు చేయడం మొదలెట్టాడు..
నన్ను ఇంతకాలం ఎదిరించింది.. నన్ను కాదంది..
వెంటపడితే చీపో అంటుందా.. సాయంత్రానికి నీ
బ్రతుకు కుక్కలు చింపిన విస్తర చేస్తా అనుకుంటు..
ఇంతలో తనకు ఎదురుగా ఉన్న టీవీ ఆన్ అయ్యింది..
టీవీ లో చుసిన దృశ్యానికి బిత్తరపోయాడు,
చమటలు పట్టేసి, మోహంలో రక్తం చుక్క లేదు..
ఎదురుగా టీవీ లో వాళ్ళ నాన్న రెహ్మాన్ సెక్రటరీ తో
మాట్లాడుతున్న వీడియో ప్లే అవుతోంది.. Split స్క్రీన్
లో చెల్లి షేహ్నజ్ స్టార్ బక్స్ లో కాఫీ తాగుతోంది.
అన్న ఇమ్రాన్ బార్ లో మందుకొడుతున్నాడు..
ముగ్గిరిని చుసిన ఇర్ఫాన్ కి మైండ్ బ్లాక్ అయ్యింది..
నుదుటన చెమట రూమలు తో తుడుచుకుని
వణుకు తున్న చేతులతో "అబ్బా జాన్ రెహ్మాన్"కి
కాల్ చేయడానికి మొబైల్ తీసుకోగానే
ఒక మెసేజ్ వచ్చింది..
"డోంట్ మూవ్" (DONT MOVE)..
మరుక్షణం
తనకు కిడిపక్క ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం
ముక్కలుముక్కలుగా పగిలిపోయింది.. ఎదురుగా
టీవీ లో వాళ్ళ తండ్రి ఆఫీస్ లో,
స్టార్ బక్స్ లో, బార్ లో కూడా అలానే
అద్దాలు పగలడం కనపడుతుంది..
ఈసారి తన ' లెఫ్ట్ ప్రొఫైల్ ' లైవ్ లో టీవీ లో
కనపడుతోంది.. ఒక రెడ్ కలర్ డాట్ తన
కణత మీద కనపడగానే ఉచ్చ పడిపోయింది
ఇర్ఫాన్ కి..
ఇర్ఫాన్ తెరుకునే లోపు మరో మెసేజ్ వచ్చింది..
'ఈ సారి మిస్ అవ్వదు'..
THIS IS YOUR LAST CHANCE..
SURYA