15-02-2024, 06:53 PM
బావుంది రసికరాజు గారు...కాస్త పెద్ద అప్డేట్ అయితే బావున్నేమో. కాలి బొటనవేలు నేలకి రాస్తూ అమ్మాయి సిగ్గు పడితే మనోడి రియాక్షన్ సూపర్...కొనసాగించండి, ఇంతకీ ఇందుకి తువ్వాలు ఎవరందిస్తారు, అయినా ఇంట్లో ఎవరూ లేరుగా అలాగే వెళ్ళి తుడుచుకోమనండి మద్యలో మన రిషిగాడొస్తాడు చూసి తరించడానికి.
: :ఉదయ్