13-02-2024, 11:03 PM
(This post was last modified: 13-02-2024, 11:15 PM by Viking45. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇర్ఫాన్ సోలాంకి అపార్ట్మెంట్ లో ఎంటర్ అవ్వడానికి కొన్ని గంటల ముందు..
టైం ఉదయం 9:30 నిముషాలు..
అప్పుడే సూర్య నిద్రలేచాడు..
చుట్టూ ఉరుములు మెరుపులు.. పెద్ద గాలివాన..
రూమ్ అంతా మసక మసక గా కనిపిస్తోంది..
చుట్టూ ఉన్న కాంతి చూడలేక చేయి అడ్డం పెట్టుకొని..
ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు..
"ఎదురుగా 15 అడుగుల దూరంలో ఒక ముదురు
ఎరుపు రంగు చీర కట్టుకొని ఒక ఆవిడ.. చేతినిండా
మట్టి గాజులు.. మెళ్ళో నల్లపూసలు, సుమారు
5 అడుగులు 6 అంగుళాలు ఎత్తు ఉంటుంది.
వయసు25 మించి ఉండవు అనుకుంట..
అందగత్తె అని ఇట్టే తెలిసిపోతుంది..
చేతిలో ఉన్న పులిగోరు చైన్ ఎదురుగా ఉన్న
పూజారికి ఇస్తూ..వాడి గోత్రం xxxx ఇంటిపేరు xxxx
పుట్టినరోజు xxxx వాడిపేరు... XXXXXXXX అంటూ
సూర్య వైపు చూసి చిరు నవ్వు నవ్వింది".
అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి సూర్య మత్తులోనుంచి
బయట పడ్డాడు..
ఒళ్ళంతా చెమట పట్టేసింది.. ఒళ్ళు జలదరిస్తోంది..
ఏంటో ఈ కల.. ఎవరో ఆవిడ.. ఇంతకు ముందు
ఎన్నడూ చూడనే లేదు.. ఎవరో ఆమె.. నాకు కలగా
ఎందుకు వస్తోందో?
చుట్టూ చుస్తే.. కిటికీ అద్దం లో నుంచి సూర్యకాంతి
తన మొహం మీద పడుతోంది.. కర్టెన్ వేద్దాం
అనుకుంటే కదలలేక పోతున్నాడు.. చుట్టూ చుస్తే
అదొక ప్రైవేట్ రూమ్ అనిపిస్తోంది. బెడ్ పక్కన ఒక
సోఫా సెట్.. ఇటు పక్క ఒక చైర్. ఒక టేబుల్ పైన
మెడిసిన్ అండ్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి.. వాటర్
బాటిల్ అందుకొని కొంచెం తాగి.. ఆలోచిస్తున్నాడు..
రూమ్ లో మెషిన్ లు బీప్ శబ్దం తప్పితే అంతా
ప్రశాంతంగా ఉంది..
కుడి చేతితో బొడ్డు కింద ఉన్న పుండుని టచ్ చేసి
చూసుకున్నాడు.. కుట్లు తగులతున్నాయి.. పుండు
మానినట్లు అనిపిస్తుంది.. పచ్చిలేదు..
రెండు రోజులు కంప్లీట్ మత్తులో ఉండడం వల్ల హెల్ప్
అయింది..
అప్పుడే చూసుకున్నాడు నడుము దగ్గర, కాళ్ళు బెల్ట్
తో బెడ్ కి కట్టేసారు అని.
వెంటనే పానిక్ (PANIC) బటన్ నొక్కడం తో స్టాఫ్
నర్స్ పరిగెత్తుకుని వచ్చేసింది.
నర్స్: డోంట్ పానిక్.. అంతా ఓకే.. టూ మినిట్స్ లో
డాక్టర్ వస్తారు.. వెయిట్ చెయ్యి.. ఈలోపు నేను కట్లు
తీస్తాను..
సూర్య: థాంక్స్ నర్స్.. కొంచెం నా మొబైల్ ఇవ్వండి..
నర్స్: డాక్టర్ కన్సల్టెషన్ అయ్యాక మీకు ఇస్తాను..
సూర్య: ఓకే.
నాకోసం ఎవరైనా వచ్చారా నేను స్పృహలో
లేనప్పుడు?
నర్స్: మీకోసం మిమ్మల్ని జాయిన్ చేసిన మేడం డైలీ
వచ్చారు.. ఒక అమ్మాయి మాత్రం త్రి డేస్ బ్యాక్
వచ్చింది రెండు సార్లు...
ఒకరిదరు హై ప్రొఫైల్ ఆఫీసర్స్ వచ్చారు.. వారు ఎవరో
నాకు తెలీదు..
సూర్య: ఓకే మేడం.. డాక్టర్ ని త్వరగా రమ్మని
చెప్పండి..
నర్స్: వచ్చేసారు అదుగో..
"హౌ అర్ యు మై బాయ్..
యు అర్ వన్ హెల్ అఫ్ ఆ మాన్.."
నీకు అసైన్ చేసిన డాక్టర్ ఈవెనింగ్ వస్తారు..
లెట్ మీ సి యువర్ వైటల్స్ ఫస్ట్..
హార్ట్ బీట్, బీపీ, చెక్ చేసి.. ఓకే..
యు లుక్ లైక్ ఏ టఫ్ గై.. ముసుగులో గుద్దులాట
ఎందుకు.. పేగులు కొంచెం దెబ్బ తిన్నాయ్.. కట్ చేసి
కొంత మేర తీసేసాం.. ఇప్పుడు పర్లేదు..
నీకు చేసిన సర్జరీ సక్సెస్ అయ్యింది.. కుట్లు ఇంకో
మూడు రోజుల్లో తీసేస్తారు.. నీ అదృష్టం బాగుంటే ఈ
రోజు డిశ్చార్జ్ చేయొచ్చు కూడా.. బట్ అండర్
మెడికల్ సూపర్విషన్.. ఒక నర్స్ నీతో ఉండేలా
ఏర్పాటు చేసుకుంటే నిన్ను డైఛార్జ్ చేస్తారోయ్..
సూర్య: థాంక్స్ డాక్టర్..
సరే కానీ అడిగినదానికి సమాధానం చెప్పు..
నీకు పెయిన్ ఏమైనా అనిపిస్తోందా.. ఒక వేళ ఉంటే
ఆన్ ఆ స్కేల్ అఫ్ 1-10 ఎంత ఇస్తావ్?
4 డాక్టర్
వాంతు అయ్యేలా ఏమైనా అనిపిస్తోందా?
నో డాక్టర్
ఓకే ఫైన్
మెడిసిన్ వెస్కొని రెస్ట్ తీస్కోండి.. సాలిడ్ ఫుడ్ ఏమి
వొద్దు ఈరోజు.. సూప్ ఇస్తారు తీస్కోండి..
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈవెనింగ్ డాక్టర్ ని
అడగండి
సూర్య: డాక్టర్ ఆల్కహాల్ తీసుకోవచ్చా?
నో.. నాట్ ఏట్ అల్..
సూర్య: పోనీ వైన్?
ఎక్కువ వద్దు..
సూర్య: మరి సెక్సువల్ ఇంటరకోర్స్ డాక్టర్?
కొన్నాళ్లు ఆగవోయ్.. కనీసం ఒక వారం పదిరోజులు
అయినా నీ పొట్టమీద ఒత్తిడి పడకుండా చుస్కో...
ఓకే డాక్టర్..
"ఫుడ్ అండ్ డైట్ " గురించి మాత్రం అడగలేదు
అంటూ నవ్వుతు వెళ్ళాడు డాక్టర్ సంతోష్..
నర్స్ వచ్చి మొబైల్ ఇచ్చాక..
చాలా మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ చూసాడు..
అందులో ఒక మెసేజ్ ప్రత్యేకం గా కనిపించింది..
"ALPHA SPOTTED; AWAITING ORDERS.
BETA-1,BETA-2, BETA-3, UNDER SURVEILLANCE"
మిగతా మెసేజ్ చెక్ చేసి ఒక నెంబర్ కి కాల్ చేసాడు
ఎస్.. నేను సూర్యని మాట్లాడుతున్నాను..
మీ రిపోర్ట్ చూసాను. సో నౌ రిసార్ట్ టూ "ప్లాన్ బి"
(resort to plan B)
మీకేమికావాల్సిన కూడా సిన్హా సార్ దగ్గర నా పేరు
చెప్పి తీస్కోండి..మౌంటైన్ రాట్స్ (mountain rats)
కి నేను చెప్తాను.. నలుగురు మీకు హెల్ప్ గా
ఉంటారు..
డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను.. ప్రిపేర్ ఫర్ వరస్ట్ కేస్..
ముగ్గురు మీద నిఘా 24*7 కావాలి విత్ లైవ్ ఫీడ్..
డబ్బు గురించి ఆలోచించొద్దు.. ఖర్చు మీ ఇష్టం.. బట్
డోంట్ ఫెయిల్..డోంట్ వెయిట్.. జస్ట్ డూ ఇట్.. ఐ విల్
హేండిల్ ఎవరీథింగ్ ఆఫ్టర్ టునైట్.
(I WILL HANDLE EVERYTHING AFTER TONIGHT)
కీప్ మీ అప్డేటెడ్..
కాల్ కట్ చేసి తన స్నేహితులు నలుగురికి మెసేజ్
పంపాడు.. "ప్లాన్ బి ఆక్టివేటెడ్"
( PLAN-B ACTIVATED)
ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ఎదుర్కోడం తనకు
వెన్నతో పెట్టిన విద్య.. అదనంగా మిలిటరీ ట్రైనింగ్
కూడా ఉపయోగపడుతుంది..
"మిషన్ ఫస్ట్, టీం నెక్స్ట్, పర్సనల్ సేఫ్టీ లాస్ట్"
(MISSION FIRST, TEAM NEXT, PERSONAL SAFETY LAST)
అనే నినాదం ఎప్పుడు తన చెవిలో మారు
మొగుతువుంటుంది.