13-02-2024, 09:08 PM
(13-02-2024, 05:36 PM)Chanti19 Wrote: Sry brother mimalni vimarsimchali ani kadu na opinion chpa first update mottam chadivakaa oka cute love story emo frnd ki sahayam cheyaboyi oka fraud lo irukunnademo tarvata ela danni nunchi bayata padi janu ki chpi tanani ela oppichi malli daggara avtademo tarvata vala relation ela untado ala untademo story ani expect chesa meru breakup ipotaru anesariki ala reply ichanu anthe
ప్లాన్ ప్రకారం కృష్ణ స్టొరీ ఎక్సైటింగ్ గా సాగాలి. త్వరగా 'లో' త్వరలో 'అప్' అవుతూ ఉంటాడు. మోస్ట్ ఎక్సైటింగ్ and రొమాంటిక్ పర్సన్.
శ్రీరామ్ స్టొరీ స్లో నేరేషన్ లో మోరల్ గా అవ్వాలి. జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్......
ఇద్దరికీ మధ్య స్టొరీ మ్యాచ్ చేయలేక చస్తున్నాను. కొంచెం updates లేటుగా వస్తాయి.
నెక్స్ట్ అప్డేట్ : స్పాయిలర్
కృష్ణ, స్నేహ మధ్యలో రంజుగా సాగుతుంది. మధ్యలో ఆమె తను ప్రేమించిన స్నేహ అని తెలుస్తుంది.