13-02-2024, 05:15 PM
(11-02-2024, 05:21 PM)Chanti19 Wrote: Spoiler ichi manchi pani chesaru inka apeyochu chadavatam edo love story anukoni start chesa
దొంగ చూపులు చూసే శ్రీరాం, జానుని అసలు చూడడం ఆపేస్తాడు. జాను బాధ పడుతుంది కాని బయటపడలేదు; అదీ వాళ్ళ మధ్య ఘర్షణ; ఇప్పుడైనా లవ్ స్టొరీ అనిపిస్తుందా...
చక్కగా కాలేజ్ కి పోయి వచ్చినట్టు ఉన్నావ్.... నీకు ఇలాంటి ప్లాష్ బ్యాక్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరూ లేరా.....
ఈజీగా కనక్ట్ అవుతారు అనుకున్నా.....