13-02-2024, 10:00 AM
(11-02-2024, 07:38 PM)kamal kishan Wrote: మీ కథల్లో ఈ కథ కొంచెం different.
నాకు తెలియకుండా నచ్చిన పాయింట్ ఏంటంటే కొడుకు పెళ్ళి కోసం తండ్రి ప్లాట్ కొనడం.
ప్రతి పెళ్ళి కూతురూ తన మొగుడు తనని బుజ్జగించాలని, తన కోసం భర్త వేంపర్లాడాలని కోరుకుంటుంది. సవతిని భరించలేదు. భరించినా తనకే ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటుంది.
మొగాడు మాత్రం బాపూ గారి మిస్టర్ పెళ్ళాం మూవీలో రాజేంద్రప్రసాద్ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి పనైపోయింది అన్నట్లు వెళ్ళిపోతాడే అలానే ఉంటారు.
అమ్మాయిని ఎంజాయ్ చేస్తే 100 ఏళ్ళు గుర్తుండి పోవాలి.
ఆ విరుపులు, ఆ వళ్ళు విరుచుకున్నప్పుడు పొంగిన గోపురాలూ, తృప్తిగా చేయించుకుని ఆహ్ అంటూ నీటుర్పు తో ఊపిరి కాల్చేస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్నది మేమిద్దరమే అన్నట్లు.
కానీ నిజం ఏమిటంటే ఇవ్వన్నీ మీ కథ చదివేప్పుడు నా మనస్సులో మెదులుతూ ఉంటాయి.
Thank you for comment