12-02-2024, 01:52 PM
(12-02-2024, 01:15 PM)Ball 0987 Wrote: అయితే అంజలి నందుని నిజంగా లవ్ చేసిందా, లేదా కల నిజం అని నమ్మి లవ్ చేసిందా.
అంజలి, నందు నీ లవ్ చేయటానికి ఆ కలకి ఎలాంటి సంబంధం లేదు బ్రొ, అంజలి నందు తో sex చేసిన తరవాత నుండే ఆ కల వస్తుంది, కానీ కార్తీక్ కి నందు నీ చుసిన రోజు నుండే వస్తుంది, అంజలి నందు నీ లవ్ చేయటానికి వేరే కారణం ఉంటుంది, ఇదంతా తెలియాలి అంటే మహా, ఇందులేఖ నందు లైఫ్ లోకి రావాలి,అస్సలు నందు కి మహాకి ఇందులేఖ కి మధ్య సంబంధం ఏంటి అనేది, తెలియాలి, వీళ్ళు ముగ్గురు కాకుండా ఈ కథ లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కోసమే ఇప్పుడు నందు future లోకి వచ్చాడు, ఆ క్యారెక్టర్ గురించి next update లో తెలుస్తుంది