11-02-2024, 11:15 AM
(10-02-2024, 01:21 PM)Mr Perfect Wrote: మొత్తానికి మహాని (time) దించేశారు.. మిగిలింది ఇందులేఖ (love).. మీ రచనా శైలికి మేము addict అయ్యాము అంటే నమ్మండచాలా బాగా చెప్పారు. ఇదే అయి వుంటుంది అనుకుంటున్నాను. స్టోరీ టైటిలే అది అని మరిచిపోయాను.
అంజలి సెలెక్ట్ చేసే అమ్మాయి ఈ ఇందులేఖే అయి వుంటుంది అనుకుంటున్నాను.
వీలైనంత త్వరగా update ఇవ్వడానికి try చెయ్యండి ప్రసాద్ గారు. We are eagerly waiting.