10-02-2024, 09:59 PM
(10-02-2024, 07:30 PM)Varama Wrote: Kanna koduku ni kotadani ki vachindhi ante vadi meedha entha prema undho ardham chesukovali.
Eepudu unna generation lo family ni kuda champadani ki kuda aalochincharu
ప్రేమ అయితే విడాకులు తీసుకొని, వాడు కూడా విడాకులు తీసుకొని ప్రేమను గెలిపించుకొని కలుస్తారు. లేదా త్యాగం చేసి దూరం అవుతారు.
ప్రేమ అనే పెద్ద పదాలు వాడకండి
ప్రేమ కాదు అది, మోజు, మోహం,
ఆ మత్తు అనేది బేస్ మెంట్ కదిలినప్పుడు కూలిపోతుంది.
అంటే నిజాలు అందరికీ తెలిసి అందరూ తనను అవమానంగా చూస్తూ బయటకు నెట్టేస్తే
ఆ మత్తు తీరిపోతుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them