10-02-2024, 12:46 PM
(07-02-2024, 07:56 PM)kamal kishan Wrote: పొగరు బోతు గిత్తలకి ముక్కుకి తాడేస్తారు. అలాగే పొగరుమోతు అమ్మాయికి మెళ్ళో తాడేస్తారు అని అంటారు.
మంజు చేతిలోకి వెళ్తోంది బాటన్. అలా కాక బాటన్ రవి చేతిలోకి వెళ్ళి ఊరించి ఒక పట్టాన అత్తగారి కోరికలు పీక్లోకి వెళ్ళిపోయినట్లయితే?!, మంజు కోరిక తీరక కావ్యని బ్రతిమాలాడితే?!.
ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే.., అర్ధాలే వేరులే.
బాప్రే రెండు సార్లు చదవాలి ఆ కథ కధనం మాములుగా లేదండి. మేము అదృష్టవంతులమే. ఏ విషయంలో బోర్లా పడ్డా., మీ కథ చదివి స్వాంతన పొందుతున్నాం.
ధన్యవాదాలు రవి గారు.
చూద్దాం బటన్ ఎవరి చేతిలోకి పోతుందో ..
మీ అదరణకి ధన్యవాదములు ..
Thank you for comment