10-02-2024, 01:02 AM
(09-02-2024, 07:33 PM)Prasad@143 Wrote: నా పక్కన అమ్మాయ్ చెప్పింది విని నమ్మలేనట్టు ఆశ్చర్యం గా చుట్టూ చూస్తూ ఉన్నాను
చీకటిలో నా ముందు ఉన్న ఒక పెద్ద పాలస్ తెల్లని తెలుపుతో,తెల్లని లైట్స్ తో మెరిసిపోతుంది
ఆ పాలస్ ముందు ఉన్న పెద్ద గార్డెన్ లో ఏదో పార్టీ జరుగుతున్నట్టు ఉంది
నేను అమ్మాయ్ ఇద్దరం ఇక్కడే వున్నాము
అస్సలు ఇక్కడ ఎలా ఉందంటే ఒక స్వర్గం లా ఉంది
ఎటు చుసిన తెలుపే,కటిక చీకటిలో కూడా ఈ ప్లేస్ అంత తెల్లని లైట్స్ తో పట్టా పగలు లా కనిపిస్తుంది,ఎటు చుసిన తెల్లని తెలుపే, ఇక్కడున్నా ప్రతి వస్తువు తెల్లగానే ఉంది, అస్సలు అలా ఎందుకు ఉందొ అర్ధం కాలేదు
మా చుట్టూ చాలా మంది ఉన్నారు
అందరూ చాలా యంగ్ గా ఉన్నారు
కానీ ఇక్కడ నాకు ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకే కలర్ తెల్లని బట్టలు వేసుకున్నారు
అబ్బాయిలు సూట్స్ వేసుకుంటే, అమ్మాయిలు పార్టీవేర్ వేసుకున్నారు
కానీ పార్టీకి ఒకే కలర్ డ్రెస్ అది కూడా తెలుపు కలర్ ఏందుకు వేసుకున్నారో, ఇక్కడంతా ఎందుకు తెలుపుతో నిండిపోయింది అర్ధం కాలేదు
ఇక్కడున్నా వాళ్లంతా తెల్లని పాల లాంటి బట్టలతో దేవకన్యల్లా, దేవ దూతల్లా ఉన్నారు
నేను ఏదో స్వర్గానికి వచ్చినట్టు అనిపిస్తుంది
కానీ ఈ పార్టీ ఎందుకో, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాక
"అమ్మాయ్ ఈ పార్టీ ఏంటి,అస్సలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ "అని ఆ అమ్మాయి నీ అడిగాను
"తొందర పడకు అబ్బాయ్
ఇక్కడ జరిగే పార్టీ కార్తీక్ బర్తడే పార్టీ
అందుకే ఇక్కడ ఇంత హడావిడి
ఇంక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో మనం వెళ్ళేలోపు తెలుస్తుంది
అప్పటి వరకు పార్టీ నీ ఎంజాయ్ చెయ్ " అని చెప్పి నవ్వింది
నేను కొంచం షాక్ తో "ఏంటి కార్తీక్ సార్ బర్త్డే నా "అన్నాను
"అవును అబ్బాయ్, ఏ అలా అడిగావు "అంది
"ఏం లేదులే తల్లి, నువ్వు నన్ను ఏం చేదాం అని తీసుకొచ్చావో ఏంటో" అంటూ చుట్టూ చూస్తున్నాను
అక్కడ అందరూ మ్యూజిక్ కి డాన్స్ చేస్తు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మందు తాగుతున్నారు
అక్కడ ఉన్న అమ్మాయిల్లో సగం మందికి బట్టలు అస్సలు ఉన్నాయా లెవా అన్నట్టు ఉన్నాయి
పార్టీస్ ఇలానే ఉంటాయి అనుకుంటా అనుకుంటూ చుట్టూ చూస్తున్నాను
కానీ అప్పుడే నాకు ఒక అనుమానం వచ్చి భయం గా
వెంటనే "అమ్మాయ్ మనం ఇక్కడికి వచ్చాం కదా,
ఇక్కడ మనం ఎవరమో ఎవరికి తెలియదు కదా
వీళ్ళు మనల్ని బయటికి గెంటెస్తే ఎలా
అస్సలే ఇది హై క్లాస్ ప్రైవేట్ పార్టీ లా ఉంది
గొడవ చేస్తారేమో "అని అడిగాను
నా మాటలకి పగలపడి నవ్వుతూ "హో పిచ్చబ్బాయ్, ఇక్కడ మనం ఎవరికి కనిపించాము
ఒక వేళ మనం కనిపిస్తే కథ మొత్తం మారిపోద్ది
ఇక్కడ నువ్వు ఉంటావ్, ఇంక అంజలి ఉంటుంది, కార్తీక్ ఉంటాడు ఇంక చాలా మంది వుంటారు
వాళ్ళు ఎలా అయితే నీ జన్మ లో వున్నారో ఇక్కడ కూడా అలానే వుంటారు
నువ్వు వాళ్ళకి కనిపించావో కథ మొత్తం రివర్స్ అవుతుంది
సో ఇక్కడ మనం ఎవరికి కనిపించాము "అని చెప్పింది
"హో అయితే అందరూ ఉంటారనమాట, అయితే నేను ఎక్కడ ఉన్నాను,మేడం ఎక్కడ ఉంది "అంటూ అందరిని చూస్తున్నాను
"అంత తొందర ఎందుకబ్బాయ్,అస్సలు పార్టీ ఇంకా మొదలు కాలేదు,వెయిట్ చెయ్ కొద్దిసేపట్లో నీకు సర్ప్రైస్ ఉంటుంది,అది చూసి నువ్వు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతావ్ "అని చెప్పి పెద్దగా నవ్వింది
నేను ఆ నవ్వుని పట్టించుకోకుండా "నువ్వు నిజమే చెప్తున్నావా, నేను నిజం గా హ్యాపీ గా ఫీల్ అవుతానా "అని కొంచం ఆత్రం గా అడిగాను
నన్ను అలా చూసి ఆ అమ్మాయ్ ఇంకా పెద్దగా నవ్వి
"సర్ప్రైస్ అన్నాను కదా అబ్బాయ్,అది ఏంటో నువ్వే చూడు "అని చెప్పింది
సరే అని మేడం ఎక్కడ ఉందా అని చూస్తున్నా
అంత లో" అబ్బాయ్ పద స్టేజ్ దగ్గరికి వెళదాం కొద్దిసేపట్లో పార్టీ మొదలు అవుతుంది" అని ముందుకు నడిచింది
నేను కూడా ఆ అమ్మాయ్ వెనకే వెళ్లాను
ఆ అమ్మాయ్ ముందుకు వెళ్లి స్టేజ్ ముందు ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుంది, నేను వెళ్లి తన పక్కన కూర్చున్న
నేను కూర్చున్న వెంటనే ఆ అమ్మాయ్"హే అబ్బాయ్,నీతో ఏం అన్నాను, నాకు టచ్ అవ్వొద్దు అని చెప్పనా లేదా,నువ్వెంటి నా దగ్గర గా కుర్చున్నావ్ "అని అడిగింది
నేను విచిత్రంగా చూస్తూ "ఇప్పుడు నిన్ను టచ్ చేస్తే ఏం అవుతుందేంటి,ఓ తెగ ఫీల్ ఐపోతున్నావ్, ఏ ముట్టుకుంటే మాసిపోతావా ఏంటి "అని అడిగాను
ఆ అమ్మాయ్ వెంటనే
"అవును ముట్టుకుంటే మాసిపోతాను, అయిన నువ్వెంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్,నేను చెప్పింది చేయకపోయావో నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా, అప్పుడు నువ్వు ఎవరికి కనిపించకుండా దెయ్యం లా ఇక్కడే తిరుగుతావ్ "అని చెప్పింది
ఆ అమ్మాయ్ చెప్పింది విని భయం గా దూరంగా జరిగి
"నేను అంటే ప్రేమ ఉంది అన్నావ్, మళ్ళీ నన్ను ముట్టుకోవద్దు అంటున్నావ్,
అస్సలు నీది ప్రేమే నా లేకపోతే నాతో నాటకాలు ఆడుతున్నావా "అని అడిగాను
"నాకు తెలుసు అబ్బాయ్ నువ్వు ఇలా అడుగుతావ్ అని అయిన సరే నా ప్రేమ నీ నీరుపించుకోవాల్సిన అవసరం లేదు,ఎందుకంటే నాది స్వచ్ఛమైన ప్రేమ,నీలాంటి ప్లేబోయ్ లకి నాలాంటి స్వచ్ఛమైన ప్రేమ గురించి ఏం తెలుస్తుంది లే, వదిలేయ్ "అంది
అబ్బో స్వచ్ఛమైన ప్రేమంట, తొక్కేమ్ కాదు, ఇప్పటికి దీని మొకం కాదు కదా ఒక్క వెట్రుక కూడా చూపించట్లేదు దీనిధి ప్రేమంట, నిజం గా ప్రేమించేవాళ్లు ఇలా మొకం చూపించకుండా వుండరు అని తనకి తెలియాలని మనసులో కావాలనే అనుకున్నాను
అనుకున్నట్టే ఆ అమ్మాయ్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్స్ నా మీద విసిరికొట్టి "నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయ్ అబ్బాయ్, బాగా తెలివి కూడా పెరిగింది "అంది
నేను ఏం మాట్లాడకుండా నవ్వుతూ కూర్చున్నాను
కొద్దిసేపటికి చుట్టూ ఉన్న అందరూ లేచి నిలబడి గట్టిగా కేకలు వేస్తూ, అరుస్తూ విజిల్స్ వేస్తున్నారు
వాళ్ళ అరుపులకి చెవులు పగిలిపోతాయేమో అనిపించింది
అస్సలు వీళ్లంతా ఎందుకు అరుస్తున్నారా అని చుట్టూ చూస్తుంటే
అందరూ ఒకవైపే చూస్తున్నారు
నేను కూడా అటు వైపు చూసాను
అంతే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా
అక్కడ అందరి మధ్యలో నుండి అంజలి, కార్తీక్ సార్ చెయ్యి పట్టుకొని నవ్వుతూ వస్తుంది
అంజలి నీ చుసి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా
అంజలి ఎంత అందం గా ఉంది అంటే చెప్పటానికి మాటలు కూడా రావటం లేదు, అంత అందం గా ఉంది
చాలా యంగ్ గా ఉంది,
అంజలి నవ్వుతుంటే మేడం లానే బుగ్గల మీద చిన్న చిన్న సొట్టలు పడుతున్నాయి
ఇక్కడున్నా అంజలి నీ చూస్తుంటే మేడం టీనేజ్ లో ఉన్నపుడు ఇలానే ఉండేదేమో అనిపిస్తుంది
కానీ మేడం కంటె ఇక్కడ ఉన్న అంజలి కొంచం పొట్టిగా ఉంది కానీ చాలా బాగుంది
అంజలి వేసుకున్న డ్రెస్ కూడా అందరిలానే పాలలాంటి తెలుపు తో మెరిసిపోతుంది
డ్రెస్ డిజెన్ అధిరిపోయింది
రెండు సళ్ళ మధ్య లవ్ షేప్ తో
సళ్ళ నీ డ్రెస్ టైట్ గా పట్టేసింది
సళ్ళ పైన ఎలాంటి అడ్డు లేకుండా మేడలో ఒక డైమండ్ నేక్లేస్ తో భుజాలు, చేతులు లైట్ కాంతి కి తళ తళ మెరిసిపోతున్నాయి
రెండు కనుబొమ్మల మధ్యలో చిన్న వైట్ కలర్ స్టికర్ పెట్టింది , హెయిర్ అయితే గాలికి ఎగురుతు కుడి సన్ను మీద నుండి నడుము కింది వరకు పడుతూ లేస్తుంది
పెద్దగా మేకప్ కూడా వేసినట్టు లేదు కానీ చాలా నాచురల్ గా కనిపిస్తుంది
ఆ డ్రెస్లు లో అంజలి షేప్స్ అన్ని చాలా నీట్ గా కనిపిస్తున్నాయి
డ్రెస్ కి కింద లెఫ్ట్ సైడ్ ఎవరో కట్ చేసినట్టు మోకాళ్ళ వరకు నగ్నం గా కనిపిస్తు కాలు తెల్లగా మెరిసిపోతుంది
ఇంక అంజలి మొకం లో నవ్వు
దాని గురించి చెప్పటానికి మాటలు రావటం
చాలా కొత్తగా కనిపిస్తుంది
మేడం అలా నడుచుకుంటూ వస్తుంటే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, తను దగ్గర అయ్యే కొద్దీ తన ప్రతి కదలిక హార్ట్ లో ప్రింట్ అవుతున్నట్టు అనిపిస్తుంది
మేడం నీ అలా చూస్తుంటే కింద మా వాడు ఆగేలా లేడు
దేవుడా ఎలా పుట్టించవయ్య.. అనుకుంటూ అలానే చూస్తున్నా
నా పక్కన ఉన్న అమ్మాయ్
"ఏంటబ్బాయ్,అంజలి అంత బాగా నచ్చేసిందా "అని అడిగింది
నా గుండె మీద చెయ్యి వేసుకొని
"అబ్బా అమ్మాయ్, మేడం.... మేడం అంతే చంపేసిందో పో, నాకైతే మేడం నీ అలానే చూస్తూ ఉండిపోవాలని పిస్తుంది, పిచ్చెక్కిస్తుంది అమ్మాయ్ "అన్నాను
నా మాటలకి నవ్వుతూ "ఇదే అబ్బాయ్ నీ సర్ప్రైస్.... కానీ ఈ అంజలి నీ మేడం కాదు అది గుర్తుంచుకో "అని చెప్పింది
"మేడం కాదు అని నాకు తెలుసులే అమ్మాయ్ కానీ నువ్వు సూపర్ అమ్మాయ్, బలే సర్ప్రైస్ ఇచ్చావ్ పో " నవ్వుతు అన్నాను
"ఆహా అవునా, ముందుంది లే అస్సలైన సర్ప్రైస్ "అని నవ్వింది
నేను ఆ మాటలు ఏం పట్టించుకోకుండా అంజలి నే చూస్తున్నాను
అంతలో అంజలి, కార్తీక్ సార్ స్టేజ్ మీదకి వెళ్లారు
నాకు అప్పుడు వరకు గుర్తు రానీ విషయం గుర్తొచ్చి వెంటనే "అమ్మాయ్, అంజలి ఏంటి కార్తీక్ సార్ చెయ్యి పట్టుకొనీ వెళ్తుంది, నా జన్మ లో లానే ఇక్కడ కూడా వీళ్ళు మొగుడు పెళ్ళాల "అని టెన్షన్ గా అడిగాను
నా మాటలకి నవ్వుతూ "ఏంటబ్బాయ్ ఇప్పుడు అడిగావ్, నువ్వు చూడగానే అడుగుతావ్ అనుకున్నాను,
మీ మేడంనీ అలా చూసి మర్చిపోయావా ఏంటి "అని నవ్వుతుంది
"అబ్బా ముందు చెప్పు అమ్మాయ్ ఇక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ "అని టెన్షన్ గా అడిగాను
నన్ను అలా చుసిన అమ్మాయి
"టెన్షన్ పడకు అబ్బాయ్, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు లే "అని చెప్పింది
అప్పుడు కానీ నా గుండె మాములుగా కొట్టుకోలేదు
అంతలోనే "త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు "అని ఒక పెద్ద బాంబు వేసింది
నేను షాక్ తో నీరసం గా "ఏంటమ్మాయ్ ఇది,
అక్కడ నా జీవితంలో కార్తీక్ సార్ నీ, మేడం ప్రేమించి పెళ్లి చేసుకుంది
నా గత జన్మ లోనేమో కార్తీక్ సార్ తో ఎఫైర్ పెట్టుకుంది
ఇక్కడేమో మళ్ళీ పెళ్లిచేసుకుంటుంది
ఇంక నాకు మేడం నీ పెళ్లి చేసుకునీ హ్యాపీ గా వుండే అదృష్టం లేదా అమ్మాయ్ "అన్నాను
నా మాటలకి నవ్వుతూ "ఎందుకబ్బాయ్ ఇప్పుడే ఇలా ఐపోతున్నావ్
ఇంకా చాలా ఉంది,ఈ జన్మ లో కార్తీక్ అంజలీలా లవ్ స్టోరీ నీ నువ్వు దగ్గరుండి చూస్తే ఏమైపోతావో అంత అందం గా ఉంటుంది వాళ్ళ ప్రేమ కథ
గొప్ప ప్రేమ కథ కాదు కానీ ఒక అందమైన ప్రేమ కథ
నాకు బాగా ఇష్టం వాళ్ళ కథ అంటే...."అని ఇంకా ఏదో చెప్తుంటే
"హే ఆపు అమ్మాయ్,వినలేక చస్తున్నా, వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మరి నేను ఏం చేస్తున్నాను, అస్సలు పుట్టనా లేదా "అని కోపం గా అడిగాను
"అబ్బో అబ్బాయ్ కి మండుతున్నట్టు ఉంది, టెన్షన్ పడకు పుట్టావ్ లే, అంజలి ఎక్కడ ఉన్న నందు అక్కడ ఉంటాడు కానీ కొంచెం లేట్ గా ఎంట్రీ ఇస్తాడు అంతే, కానీ ఎంట్రీ మాత్రం పక్కా "అని చెప్పింది
దాంతో కోపంగా
"హ లేట్ గా వచ్చి నేను పీకేదేముంది లే
నేను వచ్చే లోపు ఆ కార్తీక్ గాడు అంజలి నీ పెళ్లి చేసుకొని మొత్తం అన్ని పూర్తి చేస్తాడు, అప్పుడు నేను వచ్చి ఏం చేస్తానట"అని ఆవేశం గా అన్నాను
"ఏంటబ్బాయ్, ఏదో అంటున్నావ్, కార్తీక్ ఏం పూర్తి చేస్తాడు, కొంచం అర్ధం అయ్యేలా చెప్పు "అని అడిగింది
ఆ అమ్మాయ్ మాటలకి నాకు చాలా కోపం వచ్చింది
దీనికి అన్ని తెలిసి కూడా తెలియనట్టు అడుగుతుంది అనుకుంటూనే
"ఏం లేదులే వదిలేయ్ "అని చిరాకు గా చెప్పాను
"నీ బాధ నాకు తెలుసులే అబ్బాయ్, నువ్వు కాకుండా కార్తీక్ నే మొదటిసారి అంజలి నీ పడుకోపెడతాడు అనే కదా నీ బాధ "అని పెద్దగా నవ్వింది
అమ్మాయ్ నోటి నుండి ఆ మాటలు వినలేకపోతున్న, ఉహించుకుంటేనే ఎలానో ఉంది చాలా కోపం వస్తుంది
అలానే ఏం మాట్లాడకుండా పిడికిలి బిగించి, నా ఎదురుగా కనిపిస్తున్న అంజలి కార్తీక్ నీ చూస్తున్నా
అప్పుడే అమ్మాయ్
"ఎందుకు అబ్బాయ్ అంత కోపం, కూల్ గా ఉండు, నువ్వు అనుకునేలా ఈ జన్మ లో అలా జరగదులే
ఈ జన్మ లో కార్తీక్ కి ఆ ఛాన్స్ లేదులే, కూల్ అవ్వు ముందు "అని చెప్పింది
అలా చెప్పగానే ఆశ్చర్యం గా అమ్మాయి నీ చూస్తూ "ఏం అంటున్నావ్ అమ్మాయ్, కొంచం అర్ధం అయ్యేలా చెప్పు "అని అడిగాను
నేను అడిగిన దానికి ఆ అమ్మాయ్ నవ్వుతూ
"ఏంటంటే ఈ జన్మ లో కార్తీక్ కంటె ముందే నువ్వే పడుకోపెడతావ్ లే "అని చెప్పింది
అలా చెప్పగానే నా పేదలపైకి నవ్వొచ్చేసింది
ఇప్పుడు మనసు కి చాలా హ్యాపీ గా అనిపించింది
నేను నవ్వుతుంటే "అబ్బాయ్ కి నవ్వొచ్చిందే"అని అమ్మాయ్ ఆట పట్టిస్తుంది
ఇంకా నవ్వుతూనే ఉన్నాను
"అయిన నీకెందుకు అబ్బాయ్ అంత కోపం, అంజలి నీ ఎవరు పెళ్లి చేసుకున్నా, నువ్వు ఎలాగైనా పడుకోపెడతావ్ కదా అది సరిపోదా నీకు, ముందు నువ్వే పడుకోపెట్టాలా.... "అని అమ్మాయ్ చెప్తుంటే
ఆపి "చాలు అమ్మాయ్ ఇంక ఆపు ఎందుకో నీ నోటి నుండి ఇలాంటి మాటలు వినలేకపోతున్న ఆపేయ్ ప్లీజ్ "అని బ్రతిమలినట్టు అడిగాను
"ఆహా అలాగా, మరి మీ మేడం కి ఇష్టం లేకపోయినా ఎందుకు తనతో బూతులు మాట్లాడిస్తావ్ "అని వెటకారం గా అడిగింది
"నీకు దండం పెడతా ఆపు ఇంకా ,అటు చూడు కేక్ కట్ చేస్తున్నారు "అని చెప్పాను
నా మాటలకి ముసి ముసిగా నవ్వుతూ
"నేను కాదు నువ్వు చూడు, నీకు బాగా నచ్చే సీన్, ఎప్పుడు చూడని సీన్ కనిపిస్తుంది "అని చెప్పింది
అంటబ్బా అంత గొప్ప సీన్ అనుకుంటూ చూస్తున్నాను
స్టేజ్ మీద అంజలి, కార్తీక్ సార్ ఇద్దరే ఉన్నారు
ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కేక్ దగ్గరికి వచ్చారు
ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు,
వాళ్ళను అలా చూస్తుంటే అర్ధం అవుతుంది
అమ్మాయ్ చెప్పినట్టు వాళ్ళ మధ్య ప్రేమ చాలా అందమైనది అని
వాళ్ళని చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది
కార్తీక్ అంజలి చేయి పట్టుకొని కేక్ కట్ చేయగానే
స్టేజ్ వెనక ఉన్న పాలస్ మీద క్రాకెర్స్ ఒకటేసారి పైకి లేచాయి
ఒకేసారి ఇద్దరి మీద పూలు పడుతూనే ఉన్నాయి, ఆ పూల వర్షం లో అంజలి కార్తీక్ రాజకుమారి, రాజకుమారుడు లా ఉన్నారు
అక్కడ ఉన్న అందరూ పెద్దగా అరుస్తూ క్లాప్స్ కొడుతూ విషెస్ చెప్తున్నారు
ఆ సీన్ చూడటానికి చాలా బాగుంది,
నాకు చాలా నచ్చింది
వాళ్లనే చూస్తూ మైమరచిపోయి నేను కూడా క్లాప్స్ కొడుతున్నాను
ఇంతలో అందరూ పెద్ద పెద్ద గా అరుస్తున్నారు
ఏంటా అని చూస్తే కార్తీక్ సార్ మోకాళ్ళ మీద కూర్చొని మేడం చేతికి రింగ్ తోడుగుతున్నారు
నేను ఆశ్చర్యం గా అలానే చూస్తున్నాను
కార్తీక్ సార్ రింగ్ తోడిగి చేతి మీద ముద్దు పెట్టగానే ఇప్పుడు ఇంకా ఎక్కువగా క్రాకెర్స్ గాలిలోకి లేచాయి,
ఈ సారి మా చుట్టూ క్రాకెర్స్ గాలిలోకి లేస్తు చీకటిని రంగులతో నింపుతున్నాయి, అవి నానస్టాప్ గా గాలిలోకి లేస్తూనే ఉన్నాయి, అది చూడటానికి చాలా అద్భుతం గా కనిపిస్తుంది
స్టేజ్ మీద పై నుండి ఇద్దరి మీద రకరకాల పూలు వర్షం లా పడుతూనే ఉన్నాయి
ఆ పూల వర్షం లో అంజలి నవ్వుతూ చాలా సంతోషం గా కనిపిస్తుంది
మేడం నీ కూడా అంత సంతోషం గా నేను ఎప్పుడు చూడలేదు
కానీ ఇక్కడ ఉన్న అంజలి నవ్వు చాలా స్వచ్ఛమైనది లా కనిపిస్తుంది,అంజలి నీ అలా చూస్తుంటే నాకు చాలా ఆనందం గా ఉంది, అంజలి ఆనందం గా ఉండటనికి కారణం కార్తీక్
మేడం నీ కూడా ఇంత కంటె ఆనందం గా చూడాలి అనిపిస్తుంది
ఇప్పుడు నాకు అనిపిస్తుంది
నిజం గా ప్రేమిస్తే మనం ప్రేమించిన వాళ్ళ సంతోషం గా ఉండటానికి ఏమైనా చేస్తాము అని
అందుకేనేమో కార్తీక్ సార్ మేడం కోరగానే నేను ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు
అని అనుకుంటూనే నా ఎదురుగా కనిపిస్తున్న అంజలి కార్తీక్ లని చూస్తున్న
అంజలి కేక్ తీసి కార్తీక్ కి తినిపించింది
అంజలి అలా తినిపించుగానే
కార్తీక్ అంజలి నడుము పట్టుకొని గట్టిగా పేదలపై ముద్దు పెట్టారు
అంతే నా గుండె ఆగినంత పని అయ్యింది
ఇప్పటి వరకు వాళ్ళని చుసిన ఆనందపాడిన నా గుండె, వాళ్ళు ముద్దు పెట్టుకోగానే తట్టుకోలేకపోతుంది
ఏది అయితే కార్తీక్ సార్ తో అంజలి నేను ఉహించుకోలేకపోయానో అదే ఇక్కడ జరుగుతుంది
అస్సలు అంజలి నీ అలా చూడలేకపోతున్న
కార్తీక్ ముద్దు పెట్టగానే అంజలి కూడా కార్తీక్కి పోటీగా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెడుతుంది,ఉన్నా కొద్దీ ఇద్దరు రెచ్చిపోతున్నారు
నేను అది చూడలేకపోతున్నా
కోపం పెరిగిపోతుంది
కోపం గా "అమ్మాయ్, నాకు ఇది చూపించటానికేనా తీసుకొచ్చింది "అడిగాను
"చెప్పా కదా అబ్బాయ్ సర్ప్రైస్ అని,ఎప్పుడు చూడని సీన్ కనిపిస్తుంది అని "చెప్పి నవ్వుతుంది
ఆ మాటలకి నాకు ఇంకా కోపం వచ్చింది
అలా కోపం గానే
"నీ సర్ప్రైస్ లు నాకేం వద్దులే , వీళ్ళని ఇలా చూడలేక చస్తున్నా, అస్సలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్,వీళ్లిద్దరు ఇలా మూతులు నాకుంటుంటే అస్సలు నేనెక్కడ సచ్చాను, అస్సలు ఉన్నానా లేనా"అని కోపం గా అడిగాను
ఆ అమ్మాయ్ వెంటనే "shuuuuu, అరవకు ఇప్పుడు చూడు అంజలి నవ్వు నీ "అని అంజలి నీ చూపించింది
ఈ అమ్మాయ్ ఏంటి ఇలా అంటుంది అని కోపాన్ని ఆపుకుంటూనే అంజలినీ చూసాను
నాకు అంజలి నీ చుసిన తరువాత చాలా ఆశ్చర్యం వేసింది
ఎందుకంటే ఇప్పుడు అంజలి కళ్ళలో భయం కనిపిస్తుంది
పక్కన ఉన్న కార్తీక్ కూడా చాలా కోపం గా ఉన్నాడు
ఇప్పటి వరకు నేను గమనించలేదు కానీ గోల గోల గా అరిసిన అందరూ సైలెంట్ ఐపోయారు
పైన క్రాకెర్స్ పెలే చప్పుడు, కింద పెద్దగా వినపడుతున్న మ్యూజిక్ తప్ప అంతా నిశ్శబ్దం గా ఉంది
అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో భయం కనిపిస్తుంది
ఆ భయం అంజలి మొకం లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది
అస్సలు వీళ్ళకి ఏం అయ్యింది,
అందరు ఎందుకు ఇలా ఐపోయారు అని
అందరూ చూసే వైపు చూసాను
అక్కడ కనిపించింది చూసి నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది
ఎందుకంటే అక్కడికి బ్లాక్ సూట్ వేసుకున్న చాలా మంది వచ్చారు
ఎంత మంది అంటే ఇప్పటి వరకు తెల్లని తెలుపుతో నిండిపోయి ఒక స్వర్గం లా కనిపించిన ఈ పార్టీ అంత
నల్లని నలుపు కలర్ తో చుట్టూ నిండిపోయి ఒక నరకం లా కనిపిస్తుంది
తెలుపు సూట్ వేసుకున్న వాళ్ళ కన్నా నలుపు సూట్ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు
నలుపు సూట్ వేసుకున్న వాళ్ళు కూడా చాలా యంగ్ గా ఉన్నారు
అస్సలు వీళ్లెవరో
వీళ్ళని చూసి కార్తీక్ ఎందుకు కోపం గా వున్నాడో
అంజలి ఎందుకు అంతలా బయపడుతుందో అర్థం కాక అయోమయం గా చుట్టూ అందరిని చూస్తున్నాను
అప్పుడే బ్లాక్ సూట్స్ వేసుకున్న వాళ్ళలో నుండి ఒకడు బయటికి వచ్చాడు
ఆ వచ్చిన వాడ్ని చూడగానే షాక్ తో కళ్ళు భైర్లు కమ్మాయి, నెల మీద నా కాళ్ళు నిలబడలేకపోయాయి
నా వెన్ను లో ఏదో కరెంట్ లా సర్రునా పాకింది
ఎందుకంటే ఆ వచ్చింది నేనే
వాడి ఆరుఅడుగుల రెండు అంగుళల ఎత్తు,వాడి బాడీ,
వాడి హెయిర్ స్టైల్, వాడి గడ్డం,
వాడు వేసుకున్న బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్, బ్లాక్ షూస్, బ్లాక్ గ్లాస్సెస్ పెట్టుకునీ సిగరెట్ తాగుతూ అలా నిలుచుంటే
ఒక బీస్ట్ లా కనిపిస్తున్నాడు
వాడిలో వాడి అందం కంటె పొగరు కనిపిస్తుంది
వాడు అలా బయటికి రాగానే తెల్ల సూట్ వేసుకున్న అందరూ భయం తో ఒక అడుగు వెనక్కి వేశారు
కార్తిక్ కళ్ళు కోపం తో ఎర్రగా అయ్యాయి
అంజలి భయం తో గజ గజ వణుకుతుంది
వాడు సిగరెట్ తాగుతూ అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే
వెనక ఇంకా క్రాకెర్స్ పేలుతూనే ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ఇంకా ప్లే అవుతూనే ఉంది
ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ , వాడి వెనక గాలిలోకి లేచే క్రాకెర్స్
అన్ని వాడి కోసమే సెట్ చేసినట్టు కనిపిస్తుంది
నన్ను నేను అలా చూసుకుంటుంటే
నా ఒళ్ళు జలదరించింది, ఒంటి మీద రొమాలు లేచి నిలబడ్డాయి
నేను వాడ్ని ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు నోరు తెరిచి చూస్తూ
"అమ్మాయ్,విడి ఎంట్రీ ఏంటమ్మాయ్ ఇలా ఉంది
నా బాడీ షివర్ అవుతుంది అమ్మాయ్, వీడు హీరో లా లేడు విల్లన్ లా ఉన్నాడు "అంటూ అలానే వాడినే చూస్తున్నా
"అన్ని కథల్లో నువ్వు హీరో కాలేవ్ అబ్బాయ్ "అని చెప్పింది
కానీ ఆ మాటలు పట్టించుకోకుండా నడుచుకుంటూ వస్తున్న వాడినే చూస్తున్నాను
వాడు వచ్చి నాకు రెండు అడుగుల దూరం లో నిలబడి పాకెట్ లో చెయ్యి పెట్టుకొని సిగరెట్ తాగుతుంటే
"విడెబ్బ ఏం ఉన్నాడమ్మాయ్"అన్నాను
"ఇదేం చూసావ్ అబ్బాయ్, ఇంకొద్దిసేపు ఉండు A సర్టిఫికెట్ సినిమా చూపిస్తాడు"అని చెప్పి నవ్వుతుంది......
చాలా బాగా రాస్తూనారు. I like this story