09-02-2024, 11:41 PM
అయ్యో ప్రసాద్ గారు కథని ఆపకండీ గందరగోళం అంటే తప్పుగా అనుకోవద్దు సార్.కథలో అమ్మాయ్ అని ఉంది కదా తను ఎవరో అని అంతే మీరు కథని కొనసాగించాలి అనీ కోరుకుంటున్నావాలదరిలో నేను ఒక్కడిని ప్రసాద్ గారు ఏమైనా తప్పుగా అంటే క్షమించండి సార్ కథ మాత్రం ఆపకండీ please sir ప్రసాద్ గారు