09-02-2024, 10:29 PM
(09-02-2024, 09:24 PM)hijames Wrote: ఏంటో ఈ గందరగోళం కానీ సస్పెన్స్ ఇంకా చాలా చాలా fantastic గా ఉంది. అసలు ముందు ముందు ఏం జరుగుతుందో అని ఉత్కంఠ భరితంగా అనిపిస్తుంది ప్రసాద్ గారుగంధరగోళం అనిపిస్తే నేను ఏం చేయలేను జేమ్స్, నేను రాసేది అందరికి అర్ధం అవుతుంది అనే రాస్తున్నాను ఒకవేళ అర్ధం కావడం లేదు అంటే రాయడం ఆపేస్తాను,
ఇలానే నేను ఇంతకు ముందు రాసిన ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ కి చెప్పారు అర్థం కావడం లేదు అని అందుకే ఆ స్టోరీ నీ ఆపేసాను
మీకు కూడా ఈ స్టోరీ అర్ధం కావడం లేదు అంటే చెప్పండి, ఇంకా అర్ధం అయ్యేలా రాస్తాను, అప్పటికి కూడా అర్ధం కాకపోతే అప్పుడు చూదాం ఏం చేయాలో