09-02-2024, 09:34 PM
పర్వాలేదు opendoor garu నా అభిప్రాయం చెప్పా అంతే మీరు రాయాలని ఫోర్స్ చేయటం లేదూ సార్. Penhandy గారు ఎప్పుడూ రాస్తారో ఏమో మరి ఎందుకో వైరస్ కథకీ penhandy గారు తర్వాత మీరు అయితే అదే తరహాలో రాసారు అని అలా చెప్పాను అంతే సార్ opendoor గారు ఏం అనుకోకండి.
సార్ గాజు బొమ్మతో చిన్నా చిన్నది కాదు ఎంత వరకూ వచ్చిందో కొంచెం అప్డేట్ ఇచ్చి కరుణించండి సార్
సార్ గాజు బొమ్మతో చిన్నా చిన్నది కాదు ఎంత వరకూ వచ్చిందో కొంచెం అప్డేట్ ఇచ్చి కరుణించండి సార్