Thread Rating:
  • 26 Vote(s) - 2.62 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న కథలు...విత్ index
**

సిటీ లో బస్ దిగి రూం కి వెళ్ళాడు.
కింద ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు...ఇంటి ఓనర్ ఆస్ట్రేలియా లో ఉంటాడు.
"ఏరా బడుద్దయ్ ఇప్పుడేన రావడం"అన్నాడు ఓల్డ్ మన్.
రాము మాట్లాడకుండా తన రూం లోకి వెళ్ళాడు.
మర్నాడు ఉదయం.. మేడ మీద నిలబడి కిందకి చూసాడు..
ఇంకా మంచు కురుస్తోంది..

ఎదురింటి ముందు ఒక అమ్మాయి నీళ్ళు చల్లి ముగ్గు వేస్తోంది..
రాము నీ ఆకర్షించింది..ఆమె చీర కట్టిన పద్దతి..ఆమె వయ్యారం.
కొద్ది సేపటికి ఇంట్లో నుండి ఒక పిల్లాడు వచ్చి గేట్ వద్ద నిలబడి ఏదో అన్నాడు.
ఆమె జవాబు చెప్తే ఇంట్లోకి పరుగు పెట్టాడు..
ఆమె నిలబడి ముగ్గు చూసుకుంటూ..ఎదురింటి వైపు చూసింది...
రాము నీ చూసి...మళ్ళీ ముగ్గు వేసి పూర్తి చేసి..గేట్ వైపు వెళ్లి..లోపలికి వెళ్తూ మళ్ళీ రాము ను చూసింది.
ఈ సారి అతను పలకరింపుగా నవ్వాడు..
ఆమె రియాక్టు కాకుండా లోపలికి వెళ్ళింది.
**
రాము కాలేజీ కి వెళ్ళాడు..
"ఏంటి నెల లేటుగా చేరావు.."అన్నాడు బెంచమెట్.
"అది సరే..ఇక్కడ ఏమిటి..ఈ నెలలో కొద్దిగా మంచు కురుస్తోంది"అడిగాడు రాము.
"వాతావరణం లో మార్పులు..అంటూ ఏదో అన్నారు టీవీ లో"అన్నాడు వాడు.
వాళ్ళది హిస్టరీ గ్రూప్ కాబట్టి ఎక్కువ మంది లేరు.
మధ్యాహ్నం ఇంటికి వెళ్తూ ఉంటే.."నువ్వు మా ఎదురుగా ఉంటున్నావ్ కదా"అన్నారు తెలుగు సర్.

"నేను మిమ్మల్ని చూడలేదు"అన్నాడు రాము.
"నేను నిన్న చూసాను"అన్నాడు ఆయన...స్కూటర్ ముందుకు నడుపుతూ.
రాము దారిలో తను వచ్చేటపుడు ఆర్డర్ ఇచ్చిన షాప్ లో సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
అదే టైం కి సర్..ఇంటి ముందు బండి ఆపి లోపలికి వెళ్తూ.
"ఏయ్ రాము..ఈ రోజు భోజనం ఇక్కడే నీకు"అన్నాడు.
"వద్దు సర్ పొద్దునే .. వండుకున్నాను"అన్నాడు.
"సరే..ఒకసారి లోపలికి రా.."అన్నాడు...సర్..ఇంట్లోకి వెళ్తూ
రాము సైకిల్ తన ఇంటి ముందు ఆపి..సర్ ఇంటి వైపు నడిచాడు.
రాము మెయిన్ డోర్ వద్ద నిలబడి లోపలికి చూస్తూ ఉంటే..
"ఎవరు కావాలి"అని వాయిస్ వినపడింది.

పొద్దున ముగ్గులు వేసిన అమ్మాయి తనను చూస్తూ అడుగుతోంది.
"నేనే రమ్మన్నాను..లోపలికి రా"అన్నాడు సర్.
"ఈమె నా భార్య..ధరణి"అన్నాడు..మళ్ళీ.
"నువ్వు ఇదే కాలేజీ లో చేరావా"అంది ధరణి నవ్వుతూ.
ఆమె అందానికి తోడు..ఆ నవ్వు..కి..రాము లో జివ్వు మంది.
"అవునండి..కొంచెం లేట్ గా"అన్నాడు..
"ఈమె కూడా అదే కాలేజీ"అన్నాడు సర్.
"అవునా..డిగ్రీ న"అడిగాడు రాము.
"కాదు హిస్టరీ కి గెస్ట్ లెక్చర్..అప్పుడపుడు వస్తాను"అంది.
ఆయన భోజనం చేసే టైం కాబట్టి వెనక్కి వచ్చేశాడు.. రాము.
***
తన పక్క ఇంట్లో...సర్ కి అటు ఇటు ఇళ్లలో ఎవరుంటారో తెలుసుకున్నాడు రెండు రోజుల్లో.
రెండో రోజు ధరణి ఇంటికి వస్తూ ఒక లిక్కర్ షాప్ ముందు రాము నీ చూసింది.
మర్నాడు ఉదయం ఎప్పటిలా ఆమె ముగ్గు వేస్తోంది..రాము మత్తుగా మేడ మీద అటు ఇటు తిరుగుతూ..ధరణి ను చూసాడు.
అదే టైం కి ఆమె కూడా చూసింది..నవ్వుతూ ఏదో సైగ చేసింది.
రాము కి అర్ధం కాలేదు..కిందకి వచ్చాడు
ఈలోగా పాలు పోసే వాడు వస్తె..లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చింది..ధరణి.
వాడు వెళ్ళాక..ఎదురుగా ఉన్న రాము ను చూసి..
"రాత్రి ది దిగిందా"అంది నవ్వుతూ.
"అబ్బే జస్ట్ బీర్"
"ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి బీర్.."అంటూ ఇంట్లోకి వెళ్తూ..రాము ను చూసింది..
అతను నవ్వితే తను కూడా నవ్వింది.
వాడు సందు చివర కి వెళ్లి టీ తాగి వెనక్కి వస్తుంటే సర్,,జాగింగ్ చేస్తూ వస్తున్నాడు.
"రోజూ వెళ్తారా"అడిగాడు రాము.
"మూడ్...జనరల్ గా వెళ్తాను"అన్నాడు.

ఇద్దరు ఇంటి వరకు వచ్చారు.. మేడ మీద బట్టలు తీస్తున్న భార్య ను చూసి.."ఈ రోజు తనకి క్లాస్ ఉంది.."అన్నాడు రాము తో.
మళ్ళీ"ఊహు నాకు పొట్ట పెరుగుతోంది..ఇంకో రౌండ్ వెళ్తాను"అంటూ మెల్లిగా రన్ చేస్తూ..సందు చివరకు వెళ్ళాడు.
పై నుండి ఇద్దరినీ చూసి..కిందకి దిగుతోంది ధరణి.
రాము క్లాస్ గురించి అడుగుదాం అనుకుని గేట్ తీసి లోపలికి వెళ్ళాడు.
అతను మెట్ల దగ్గరకి వచ్చేసరికి..ధరణి..నాలుగు మెట్ల పైన ఉంది.
గబుక్కున ఆమె పాదం ట్విస్ట్ అయ్యింది.
"అయ్యో"అంటూ పడబోతుంటే రాము గబుక్కున రెండు చేతులతో ఆమె నడుము పట్టుకుని ఆపాడు.
ఆమె సర్దుకుని..అడుగు ముందుకు వేస్తుంటే నొప్పికి "అయ్యో"అంది.
రాము"మీరు నడవలేరు"అని..ఆమె పిర్రల కింద చేతులు వేసి ఎత్తుకున్నాడు.
స్త్రీ సహజమైన సిగ్గు తో "వద్దు దింపూ"అంటూ..అటు ఇటు చూసింది గాభరాగా.

రాము ఆమెని అలాగే ఇంట్లోకి తీసుకు వెళ్లి సోఫా వద్ద దింపాడు.
కిందకి జారుతుంటే ఆమె పిర్రల స్పర్శ కి వాడి M లేచింది.
ఆమె సోఫా లో కూర్చుని.. పాదాన్ని చూసుకుంటూ ఉంటే..రాము కింద కూర్చుని "ఎక్కడ బెణికింది"అంటూ పాదం పట్టుకుని నొక్కాడు.
"పర్లేదు,,తగ్గుతోంది"అంది ఇబ్బందిగా.
ఆమె లేత పాదం..దానికి ఉన్న వెండి పట్టీలు,వేళ్ళకి మట్టెలు..తాకుతూ.."మీరు సుకుమారం గా ఉన్నారు"అన్నాడు..
ఆమె లేవబోతు ఉంటే"అప్పుడే లేవకండి"అన్నాడు.
ఈలోగా బాబు వచ్చి"హొర్లిక్స్ కావాలి"అన్నాడు.
"కొద్ది సేపు ఉండు"అంది ధరణి.
ఆమె తొడ మీద చెయ్యి వేసి నొక్కుతూ పైకి లేచి నిలబడ్డాడు రాము.
"నేను కలిపి ఇవ్వనా"అన్నాడు..
ధరణి కి రాము తీసుకునే చొరవ ఇబ్బందిగా అనిపించింది.
"ఇవ్వు అన్నయ్య"అన్నాడు బాబు.
"నీ పేరు ఏమిటి"అడిగాడు రాము.
"టింకు"అన్నాడు వాడు.
"అదేమీ పేరు"అడిగాడు రాము.
ధరణి నవ్వి"మామగారు వాడికి పెట్టిన ముద్దు పేరు"అంది.
ఆమె మెల్లిగా లేచి నిలబడింది..
రాము వెంటనే కుడి చేత్తో ఆమె నడుము పట్టుకుని"మళ్ళీ పడతారేమో"అన్నాడు.
ఆమె ఒక అడుగు వేసి"లేదు సర్దుకుంది"అంది..
"సరే..నేను వెళ్తాను"అన్నాడు.
"ఉండు టీ ఇస్తాను"అంది ధరణి..
"ఇప్పుడే తాగాను"అని మెల్లిగా నడుము వత్తి చెయ్యి తీసాడు.
ధరణి కింది పెదవి కొరుక్కుంటూ వంట గదిలోకి వెళ్ళింది.
హార్లిక్ చేసి బయటకి వచ్చి tinku కి ఇస్తుంటే..భర్త వచ్చారు.
***
రాము బయటకి వచ్చి పక్కింటి వైపు చూసాడు..ఒక అమ్మాయి కూరల బండి వస్తె కొంటోంది..
"ఏమిటి కూరల ధరలు ఇలా పెంచేశారు"అంది సౌందర్య.
"పంటలు సరిగా లేవు"అంది అమ్మే మనిషి.
సౌందర్య బుట్ట తో మెల్లిగా వాళ్ళ ఇంటి వైపు నడిచింది..
ఆమె గేట్ తీస్తూ..ఇంటి ముందు ఉన్న వెహికల్ చూసి..లోపలికి వెళ్ళింది.
"ఊహు లాభం లేదు కష్టం"అంటున్నారు వీరయ్య శా.స్త్రి..
"అలా అనకండి చూసి చెప్పండి"అంటున్నాడు రంగ..
సౌందర్య ఆ ఇద్దరినీ వరండాలో చూసి..లోపలికి నడిచింది.
వంట గదిలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళి బుట్ట ఇస్తు..
"వాడు ఆకు రౌడీ...ఎందుకు వచ్చాడు"అంది 
"రాబోయే సినిమాల్లో ఎవి హిట్ అవుతాయో..పందాలు కాశారు...దాని గురించి"అంది రెండు టీ కప్ లు ఇచి.

సౌందర్య అవి పట్టుకుని బయటకు వచ్చింది..
"నాకు తెలిసి నువ్వు పందెం కాయకుండ ఉండాల్సింది"అన్నారు వీరయ్య..
ఇద్దరికీ కప్ లు ఇచ్చింది..సౌందర్య.
"అలా అనకండి...సాలార్,గుంటూరు కారం...రెండిటి మీద పందెం కాసాను...మొన్న ఎలక్షన్స్ లో ఏ స్టేట్ లో ఎవరు గెలుస్తారో కూడా పందేలు కాశాను"అన్నాడు..
ఆమె ఇక ఇంట్లోకి వెళ్లి,,బుక్స్ సర్దుకుంది...
అరగంట తర్వాత బయటకి వచ్చి సైకిల్ తీస్తూ వుంటే.."ఏమిటి టిఫిన్ తినకుండా వెళ్తున్నావు"అన్నాడు తండ్రి.
"తిన్నాను"అంది..
అప్పటికే వాడు వెళ్ళిపోయాడు..
"మీరు ఇలాంటివి చెప్పడం ఎందుకు.."అంది నవ్వుతూ.
"ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం"అన్నాడు..లోపలికి వెళ్తూ.
***
రాము ఆ రోజు కాలేజీ లో ధరణి ను చూసాడు..
ఆమె డిగ్రీ కి రెండు క్లాస్ లు చెప్పి వెళ్ళిపోయింది..స్కూటీ మీద.
సాయంత్రం కాలేజీ నుండి వస్తూ ఒక పార్క్ కనపడితే లోపలికి వెళ్ళాడు.
కొన్ని జంటలు ప్రేమలో ఉన్నాయి..
కొద్ది సేపు కూర్చుని..ఇక ఇంటికి వెళ్ళాడు..
అదే టైం కి సౌందర్య కూడా సైకిల్ దిగుతోంది ఇంటి ముందు.
"మీరు ....కాలేజీ న...నేను అందులోనే ఇంటర్ చదువుతున్నాను"అన్నాడు.
సౌందర్య వాడిని చూసి"నిన్ను ఆ ఇంటి వద్ద చూసాను..నా పేరు సౌందర్య"అంది.
"నా పేరు..రాము"అన్నాడు.
ఆమె ఇంట్లోకి వెళ్తుంటే "దీన్ని పెళ్లి చేసుకునే వాడు లక్కీ"అనుకుంటూ తన ఇంటి వైపు నడిచాడు.
ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి ఎదురింటి మేడ మీద చూసాడు.
tinku ను ఆడిస్తోంది ధరణి...
ఆమె కూడా రాము ను చూసింది..."నేను కూడా రానా"అని సైగ చేసాడు..
ధరణి కి ఏమి చెప్పాలో అర్థం కాలేదు...చిన్నగా నవ్వింది..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply


Messages In This Thread
RE: షార్ట్...... - by Ram 007 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by Mohana69 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by utkrusta - 14-01-2022, 05:32 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 14-01-2022, 05:55 PM
RE: షార్ట్...... - by The Prince - 14-01-2022, 09:48 PM
RE: షార్ట్...... - by ramd420 - 14-01-2022, 09:56 PM
RE: షార్ట్...... - by raja9090 - 14-01-2022, 11:28 PM
RE: షార్ట్...... - by bobby - 15-01-2022, 01:38 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 02:01 AM
RE: షార్ట్...... - by narendhra89 - 15-01-2022, 06:46 AM
RE: షార్ట్...... - by krantikumar - 15-01-2022, 07:00 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 01:29 PM
RE: షార్ట్...... - by ramd420 - 15-01-2022, 01:44 PM
RE: షార్ట్...... - by Ram 007 - 15-01-2022, 04:08 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:00 PM
RE: షార్ట్...... - by Raki - 15-01-2022, 06:37 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:54 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:00 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:29 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 10:51 PM
RE: షార్ట్...... - by Venrao - 15-01-2022, 11:03 PM
RE: షార్ట్...... - by bobby - 16-01-2022, 02:17 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 06:58 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 07:13 AM
RE: షార్ట్...... - by narendhra89 - 16-01-2022, 07:29 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 08:18 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 10:32 AM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 10:44 AM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 10:57 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 12:03 PM
RE: షార్ట్...... - by Saikarthik - 16-01-2022, 12:08 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 01:55 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 03:40 PM
RE: షార్ట్...... - by Lokku.bal - 28-08-2022, 12:32 PM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 03:50 PM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 04:46 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 05:01 PM
RE: షార్ట్...... - by ramd420 - 16-01-2022, 05:15 PM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 09:03 PM
RE: షార్ట్...... - by Donkrish011 - 16-01-2022, 10:04 PM
RE: షార్ట్...... - by raja9090 - 17-01-2022, 12:24 AM
RE: షార్ట్...... - by bobby - 17-01-2022, 12:34 AM
RE: షార్ట్...... - by krantikumar - 17-01-2022, 05:21 AM
RE: షార్ట్...... - by narendhra89 - 17-01-2022, 05:51 AM
RE: షార్ట్...... - by cherry8g - 20-01-2022, 08:09 PM
RE: షార్ట్...... - by ramd420 - 20-11-2022, 05:22 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 12:54 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 11:11 PM
RE: చిన్న కథలు...7...... - by కుమార్ - 09-02-2024, 01:26 PM



Users browsing this thread: 14 Guest(s)