08-02-2024, 09:32 AM
డయాబెటీస్ రోగుల సెక్స్ లైఫ్‌లో ఏర్పడే సమస్యలు, వాటిని ఎదుర్కోడానికి పాటించాల్సిన చిట్కాలపై ఎండోక్రినాలజిస్ట్ నిపుణులు తెలిపిన వివరాలివే:
⦿ మధుమేహం రోగులకు క్రమేనా సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. అలాగే అంగస్తంభన సమస్యలు కూడా వేదిస్తాయి.
⦿ డయాబెటీస్ ఉండే మహిళల్లో కూడా సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి.
⦿ మధుమేహం లైంగిక బలహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
⦿ డయాబెటీస్ వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, డిప్రెషన్ ఏర్పడుతుంది. ఇవి అంగస్తంభనపై ప్రభావం చూపుతాయి.
⦿ స్థూలకాయం అంగస్తంభనపై ప్రభావం చూపుతుంది.
⦿ స్లీప్ అప్నియా వల్ల మహిళల్లో కూడా లైంగిక సమస్యలకు కారణమవుతుంది.
⦿ డయాబెటీస్‌కు వాడే మందుల వల్ల కూడా లైంగిక సమస్యలు ఏర్పడవచ్చు.
⦿ మధుమేహం వల్ల ఏర్పడే పరిస్థితులు మానసిక ఆందోళనకు దారితీయొచ్చు. అది లైంగిక ఆసక్తిని తగ్గించవచ్చు.
⦿ మానసిక ఆందోళన, డిప్రషన్ కోసం ఉపయోగించే మందులు కూడా లైంగిక సమస్యలకు కారణం కావచ్చు.
⦿ టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్‌లో మార్పులు కూడా లిబిడో, లూబ్రికేషన్, లైంగికం సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.
⦿ మధుమేహం పురుషాంగం లేదా యోనిలో చేరే రక్తాన్ని ప్రభావితం చేస్తుంది.
⦿ రక్త ప్రవాహం సక్రమంగా ఉన్నప్పుడే అంగస్తంభన సక్రమంగా ఉంటుంది.
⦿ మహిళల్లో రక్త ప్రసరణ తగ్గితే యోని పొడిగా మారుతుంది.
⦿ అధిక రక్తపోటు మందులు కూడా అంగస్తంభనపై ప్రభావం చూపవచ్చు.
⦿ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతింటాయి.
⦿ పురుషాంగం చివరి కొన, స్త్రీ యోని గోడలు నరాలతో నిండి, ఎంతో సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే లైంగిక అనుభూతి తగ్గిపోతుంది. లేదా సెక్స్ బాధాకరంగా ఉంటుంది.
గుడ్‌న్యూస్.. ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండదు:
⦿ పైన చెప్పిన సమస్యలు ప్రతి మధుమేహ రోగిలో ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.
⦿ డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకొనేవారిలో ఈ సమస్యలు చాలా తక్కువ. కానీ, నియంత్రణ కోల్పోతేనే అసలు సమస్య.
⦿ డయాబెటిక్స్ ఆ సమస్యను గుర్తించిన మొదట్లోనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ, కొందరు ముదిరిన తర్వాత చెబుతారు.
⦿ ఓ అధ్యయనం ప్రకారం.. 80% మంది రోగులు లైంగిక పనితీరు గురించి డాక్టర్‌కు చెప్పడం ఇష్టం లేదని పేర్కొన్నారు.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html