07-02-2024, 05:35 PM
(This post was last modified: 07-02-2024, 05:39 PM by 3sivaram. Edited 4 times in total. Edited 4 times in total.)
స్వర్గం - నరకం
నరకం
రెండు సంవత్సరాల తర్వాత
విజయ్ కి రాగిణి ఫోన్ చేసింది 'నీ భార్య హారిక, ఇప్పుడు విల్సన్ ని వదలడం లేదు, ఆ గుంట చిన్నది కావడంతో వాడు నన్ను వదిలేసాడు, ఇదంతా నీ వల్లే' అంటూ తిట్టి ఫోన్ పెట్టేసింది.
విజయ్ పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లేసరికి, ఇంటి బయట గౌతమ్ తమ పిల్లలతో అక్కడకు వచ్చాడు. ఇంటి బయట ఉన్న చాలా చెప్పులు చూసి లోపల ఏం ఘోరం జరుగుతుందో ఊహించుకొని భారంగా వెనక్కి తిరిగి విజయ్ ని చూసి చెంప దెబ్బ కొడతాడు.
విజయ్ కూడా పిల్లలకు ఆ ఘోరం చూపించే సాహసం చేయలేక వెనక్కి తిరిగి విజయ్-రమ్య ల అపార్ట్ మెంట్ కి వెళ్ళిపోతాడు.
అందమైన రమ్య నవ్వుతున్న ఫోటో కి దండ వేసి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఆ రోజు రహీం నుండి నిన్ను, నేను ఆపడమో లేక గట్టిగా అరిచి నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఈ రోజు సుఖంగా ఉండేవాళ్ళం నన్ను క్షమించు రమ్య.
వచ్చే జన్మ ఉంటే మళ్ళి నీ భర్తగా పుడతా అనుకుంటూ గుండెల్లో వస్తున్న నొప్పిని భరిస్తూ నవ్వుతున్న రమ్య ని ఫోటోలో చూస్తూ 'వస్తున్నా రమ్య' అంటూ నేలకొరిగాడు.
రమ్య ని వదిలి హారికని చేసుకున్నాక హారిక కూడా అదే బాట పట్టింది, రమ్య అన్నా ఒక రకం హారిక మరీ దారుణం. విజయ్ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.
విజయ్ మరియు రమ్య లు చనిపోయారు.
ఇదీ విజయ్ రమ్య ల కధ