07-02-2024, 05:15 PM
స్వర్గం - నరకం
స్వర్గం
రమ్య సంవత్సరం తర్వాత కోమా నుండి బయటకు వచ్చి చుట్టూ చూడగా హారిక కనిపిస్తుంది.
అప్పుడే గదిలోకి ఇద్దరూ పిల్లలతో వచ్చిన విజయ్ వాళ్ళను అన్నా చెల్లెలు అని పరిచయం చేస్తాడు అందరికీ.
హారిక మాట్లాడుతూ విజయ్ ని తానూ ప్రేమించింది అని, కాని విజయ్ మాత్రం ఎప్పుడు కూడా రమ్య సొంతమే అని చెబుతుంది. బిడ్డ పుట్టగానే, కచ్చితంగా సంవత్సరం తర్వాత
గౌతమ్ కి డబ్బు యిచ్చి నాకు జాబు ఇప్పించి కంపనీలో ఉంచాడు.
రమ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. హారిక మీరిద్దరూ అంతగా ప్రేమించుకున్నారా అని అడుగుతుంది. రమ్యకు ఎప్పుడు కూడా తానూ డామినేట్ చేసిన క్షణాలే గుర్తుకు వస్తాయి.
మెల్లగా కోమా పరిస్థుతుల నుండి wheelchair కి వచ్చి మెల్లగా కోలుకుంటుంది.
ఇంటికి వెళ్ళాక, విజయ్ కి ఉన్న మిగిలిన అఫైర్స్ అన్ని విజయ్ చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. జోవియల్ గా/ సరదాగా నవ్వేస్తుంది. అక్కడ ఉన్న ఒక నర్సు విజయ్ కి లైన్ వేస్తుంటే
వెళ్ళమని చెబుతుంది. కాని విజయ్ అలా చేయకుండా వెళ్ళా అని అబద్దం చెబుతాడు. రమ్యకి అది అబద్దం అని ముందే తెలుసు కాబట్టి ఎద్చేస్తుంది.
(గతంలో విజయ్ ఆరోగ్యం బాగోనపుడు విజయ్ కూడా రమ్య కి ఇలాగే చెబితే తను డేట్ కి వెళ్ళింది)

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them