07-02-2024, 05:09 PM
(This post was last modified: 07-02-2024, 05:11 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
హారిక నొప్పులు పడడంతో రమ్య కంగారుగా హారికని హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. హారిక అమ్మాయిని కంటుంది. అలాగే విద్యకి, విజయ్ కి కాల్ చేసి చెబుతుంది.
ఆ తర్వాత రమ్య కనపడలేదు. వేరే ఊళ్ళో ఉన్న విజయ్ కంగారుగా ఇంటికి వచ్చి హాస్పిటల్ కి వెళ్తాడు.
విద్య మరియు అజయ్ లు రమ్యని తిడతారు. విజయ్ రమ్య ని వెనకేసుకు వస్తూ రమ్య ఎలాటింది అయినా తన బిడ్డని ఎత్తి పరిస్థితిలో కూడా హాని చేయదని తనకు తెలుసు అని చెబుతాడు.
ఇంటికి వెళ్లి చూస్తే రమ్య కనపడదు. విజయ్ కి అనుమానం వచ్చి రహీం కి విజిల్ కి ఫోన్ చేసి వాళ్ళను కలిసి అడుగుతాడు. వాళ్ళు పొగరుగా సమాధానం చెప్పడంతో, వాళ్ళను కొడతాడు.
ఇంటికి వెళ్ళే దారిలో ఒక చోట రమ్య బిడ్డ ఒక్కడే ఉండడంతో విజయ్ కి భయం వేస్తుంది. విజయ్ అజయ్ ఇద్దరూ రమ్య కోసం వెతుకుతూ పోలిస్ కంప్లైంట్ ఇస్తారు.
కాని అదే రోజు మురళి నుండి విజయ్ కి రమ్యని టార్చర్ పెడుతున్న వీడియో వస్తుంది. డబ్బు తీసుకొని రమ్మని చెబుతాడు.
విజయ్ పోలిసుల సహాయంతో అక్కడికు చేరుకొని రమ్యను కాపాడబోతూ ఉంటే మురళి కత్తితో విజయ్ ని పొడుస్తాడు. కాని ఆఖరి నిముషంలో రమ్య అడ్డం వస్తుంది. రమ్య వెన్నులో కత్తి దిగుతుంది.
రమ్య-విజయ్ లు సంతోషంగా గడిపిన రోజులు, చెన్నై బీచ్ లో హ్యాపీగా తిరిగిన రోజులు, పిల్లలు కావాలని రమ్య పోరు పెట్టడం దగ్గర నుండి రమ్య జీవితం ఎలా బలి అయింది
అంతా రమ్య కళ్ళముందు ఫ్లాష్ అవుతుంది.