07-02-2024, 04:35 PM
విజయ్ చేసిన పనికి రమ్య హతాశురాలై గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
మనసుముక్కలు అయినట్టుగా ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది.
విజయ్ డోర్ దగ్గర నిలబడి బ్రతిమలాడుతూ లోపలికి వెళ్లి రమ్యకు క్షమాపణ చెప్పి హారిక ప్రెగ్నెంట్ అని చెబుతాడు.
రమ్య ఏడుస్తూ తను మురళిని వదిలి వచ్చేసానని మళ్ళి వెళ్లనని చెబుతుంది. విజయ్ రమ్య ఏడవడం చూడలేక పోతాడు.
రెండు రోజులు గడుస్తాయి, రమ్య గది నుండి బయటకు రాదు, అన్నం నీరు తాగకుండా అలానే ఉంటుంది. హారిక రమ్య బిడ్డకు పోత పాలు పడుతుంది.
బయటకు వచ్చి హారికతో మాట్లాడి బిడ్డను కన్నాక తమ జీవితాల నుండి వెళ్ళిపొమ్మని చెబుదాం అనుకుంది. హారిక కూడా సరే అని చెబుతుంది.
ఈ రెండు సంవత్సరాల భార్య ఒప్పందానికి రమ్య కూడా ఒప్పుకుంటుంది.
రమ్య హారికను హాగ్ చేసుకొని సరే అని చెప్పలేను, కాని సరే అని చెప్పి మాములు అవుతుంది.
హారిక విజయ్ కి విషయం చెప్పడంతో తను కూడా రమ్యతో మాట్లాడుతాడు.
ఆగిపోయిన రెండు,మూడు రాత్రుల కోసం విజయ్ శోభనం ఏర్పాట్లు చేస్తాడు.
విజయ్ హారిక శోభనం చేసుకుంటూ ఉంటే రమ్య వాళ్ళ గది ముందు బాధగా కూర్చొని ఉంటుంది.