07-02-2024, 06:37 AM
(07-02-2024, 06:26 AM)sarit11 Wrote: మిత్రమా కామరాజు
ఫోన్ నిలువుగా పెడితే Portrait అంటారు ఇందులో అక్షరాలు చిన్నగానే కనిపిస్తాయి,
అడ్డంగా Landscape లో పెట్టి చూడండి చదవడానికి కొంత మెరుగ్గా కనిపిస్తుంది.
సైట్ టెక్స్ట్ పెద్దగా కనిపించాలి అంటే browser సెటింగ్స్లో font సైజ్ పెంచుకోవాలి
Browser settings are in the phone?