04-02-2024, 11:28 AM
(This post was last modified: 04-02-2024, 12:48 PM by Roberto. Edited 2 times in total. Edited 2 times in total.)
గురువుగారూ,
నిన్ననే మీ దారం చూడడం జరిగింది - "నేను పోస్ట్ చేసిన -Erotic - Non-Erotic stories -Incest స్టోరీస్: లంకెలు (కొన్ని)"
మరియు "ఇప్పుడు కొనసాగుతున్నవి"
మీరు ఒక ఫలోత్పాదకమైన (prolific) రచయిత అని తెలిసి...చాలా సంతోషంతో కూడిన స్పూర్తి మెండయ్యింది.
మీ భాషా పఠిమ నన్నెంతో ఆకర్షించింది.
ఇంత గొప్ప రచయితతో మన క్సాసిపీ వేదిక ద్వారా పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మీరు రాసిన "ముడి" ధారావాహికం చదువుచున్నాను.
శృంగార /బూతు వేదికలో ఒక్క బూతు కూడా లేకుండా వ్రాసి అందరి మన్ననలు పొందడం సామాన్యమైన విషయం కాదు.
ఏమీ అనుకోకుండా మీకు కుదిరినప్పుడు, సలహాలు సూచనలు ఇచ్చి నన్నాశీర్వదించ ప్రార్థన
మీ...రోబియర్తో

Quote:Writing to Entertain, in a Wicked Way...