04-02-2024, 02:31 AM
చందనం,దంతాలు స్మగ్లింగ్ పెరగడం తో చాలా పేపర్ లు సిస్టమ్ ను తిట్టడం మొదలు పెట్టాయి..కీర్తి పని చేసే పేపర్ తి సహా.
ఒక రోజు ఇంట్లో ఉన్న రాహుల్ వద్దకు..ఒక వ్యాపారి వచ్చాడు.
"అయ్యా..నేను సరుకులు హోల్సేల్ గా అమ్ముతూ ఉంటాను..నన్ను సరుకు సప్లై చేయమని..గాంగ్ కబురు చేశారు..డబ్బు కూడా ఇచ్చారు"అన్నాడు.
"బియ్యం,పప్పు ఇవెగ...డబ్బు ఇస్తే సప్లై చేసుకో"అన్నాడు రాహుల్.
"తమరికి కోపం వస్తుందేమో అని"అన్నాడు వాడు.
"అదేమీ లేదు..వెళ్ళు"అన్నాడు.
వాడు ధైర్యం గా సరుకులు అమ్మడం మొదలు పెట్టాడు గాంగ్ కి.
***
నెల గడిచేసరికి చిన్న చిన్న గాంగ్ లు కొన్ని మొదలు అయ్యాయి..
ఇంట్లో నుండి నివాస్ ఫోన్ చేశాడు రాధ కి"ఇదేమిటి..మేడం మనకి ఎవరు హెల్ప్ చేయడం లేదు..రవాణా పెరిగింది"అన్నాడు
"ఇటు కూడా... ఎస్పీ మాకు హెల్ప్ చేయను అని పదే పదేచెప్తున్నాడు."అంది రాధ
నివాస్ ఫోన్ పెట్టేసిన తర్వాత భర్త కి కాఫీ ఇస్తు"ఇదే మంచిది..హత్య లు లేవు"అంది విద్య.
**
నెల రోజుల తర్వాత గాంగ్ వద్ద ఉన్న బుల్లెట్స్ అయిపోవడం,,కొన్ని గన్స్ పాడు అవడం వల్ల..ఆయుధాలు సప్లై చేసే డీలర్ కి కబురు పంపాడు జాన్.
వాడు వచ్చాక తన సమస్య లు చెప్పాడు.
"మాకు కొంత టైం పడుతుంది"అన్నాడు డీలర్.
"పర్లేదు .ఈ ఆయుధాల సమస్య పరిష్కారం చేయండి"అన్నాడు జాన్.
***
డీలర్స్ మీద నిఘా ఉంచిన ఐబీ...ఈ విషయం పసిగట్టి..రాహుల్ కి ఇన్ఫర్మేషన్ అందించింది..