03-02-2024, 11:41 PM
(03-02-2024, 11:19 PM)Prasad@143 Wrote: లేదు బ్రొ, మళ్ళీ ఫస్ట్ నుండి టైపు చేస్తున్నా,3డేస్ కస్టపడి టైప్ చేసాను, మళ్ళీ టైప్ చేయటానికి ఎన్ని రోజులు పడుతుందో, మేజర్ పార్ట్ మొత్తం డిలీట్ అయ్యింది, క్లైమాక్స్ మాత్రం వుండి పోయింది, ఇంక అది కూడ అందుకని మొత్తం డిలీట్ చేసాను,may be రేపు సాయంత్రం లోపు ఇస్తాను, ఈ upadate లో టైటిల్ కి న్యాయం చేస్తాను, future కి వెళ్ళిపోతాం
We are waiting for next update.
వీలుంటే రేపు రాత్రికి update ఇవ్వండి.
Future ki వెళ్ళటం ఏంటి బ్రో. ఇప్పటివరకు past గురించి విన్నాం.