03-02-2024, 11:19 PM
(03-02-2024, 04:14 PM)Ball 0987 Wrote: Type chesindi save cheyaledaa bro
లేదు బ్రొ, మళ్ళీ ఫస్ట్ నుండి టైపు చేస్తున్నా,3డేస్ కస్టపడి టైప్ చేసాను, మళ్ళీ టైప్ చేయటానికి ఎన్ని రోజులు పడుతుందో, మేజర్ పార్ట్ మొత్తం డిలీట్ అయ్యింది, క్లైమాక్స్ మాత్రం వుండి పోయింది, ఇంక అది కూడ అందుకని మొత్తం డిలీట్ చేసాను,may be రేపు సాయంత్రం లోపు ఇస్తాను, ఈ upadate లో టైటిల్ కి న్యాయం చేస్తాను, future కి వెళ్ళిపోతాం