Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
Thumbs Up 
(11-01-2024, 12:35 AM)Durga reddy Wrote: Manasika ottidi valla sex chesetappudu angam sariga stambinchstledu deniki tablets emina unnaya cheppagalaru

మిత్రులు దుర్గా రెడ్డి గారు,

 
సమస్యను మీరే బయట పెట్టారు కాబట్టి (మానసిక ఒత్తిడి అని) ముందు ఆ మానసిక ఒత్తిడి ఎందువల్ల ఏర్పడిందో గ్రహించి, ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గేవరకూ ఆగితే కొంత మేలు కదా. ఒత్తిడి ఎల్లకాలం ఉండేది కాదుగా!

మనకు సంభోగం చేసుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు మనలోని హార్మోన్లు మన లైంగిక కోరికను పెంచుతాయి. ఆ హార్మోన్లు భాగస్వాములివురిలోనూ కలగాలి అని గుర్తించండి
 
ప్రకృతి సిద్ధంగానైతే క్రిందివి మానసిక ఒత్తిడి తగ్గడానికి మనందరికీ అవసరం
 
1. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి  (Manage anxiety)
2. అనుబంధాలను పెంపొందించుకోవాలి Improve relationships.
3. సంభోగ ప్రేరణ / కామోద్దీపన (Foreplay)
4. నాణ్యమైన నిద్ర (Quality sleep)
5. సమతుల్య ఆహారం (Balanced diet)
6. మూలికా నివారణలు (Herbal remedies) (మనం ఇంట్లో వాడే సుగంధ ద్రవ్యాలు (Spices) ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పేవి
7. వ్యాయామము (Exercise)
8. అనువైన బరువు (Moderate weight)
9. లైంగిక చికిత్స (sex  therapy)  - ప్రకృతి సిద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలించనప్పుడు మాత్రమే
10. ధూమ, మధ్య పాన నిషేధం (Quit smoking and drinking)
సంభోగం ముందైతే మద్యపానం పూర్తి నిషేధం. తరువాత కూడా (భార్యతో గానీ ప్రియురాలితో గానీ శృంగార కబుర్లు చెప్పుకోవాలి, సెక్స్ తరువాత)
 
 
మందులు అనేవి మార్కెట్లో ఉన్నప్పటికీ మీరు ఒక ఎండోక్రైనాలోజిస్ట్ (endocrinologist)
లేదా లైంగిక వైద్యుడిని (Sexologist) సంప్రదించండి.
 
వారు చెప్పిన మందులు, ముఖ్యంగా వారు చెప్పిన వాడుక విధానం - మోతాదు, మరియు మీకున్న ఇతర శారీరక రుగ్మతలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారు.
 
గమనిక: మన వేదికలో ఎవరైనా పొరపాటున చెప్పినా, వైద్య సలహా మేరకే వాడాలని నా సూచన.
 
మీ ఆరోగ్యం, మీ బాధ్యత
 
మీ రోబియర్తో Namaskar

(కొంత శోధన, అంతర్జాల సేకరణ)

 
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------నా అనువాద శృంగార ధారావాహికం "వివేకవతి - రంకు" తప్పక చదవండి
https://xossipy.com/thread-60176-page-2.html
నచ్చితే ఒక లైక్ కొట్టండి మరియు కుదిరితే మీ వ్యాఖ్య (comment) ఇవ్వండి
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 3 users Like Roberto's post
Like Reply


Messages In This Thread
సందేహాలు దానికి సలహాలు - నివృత్తి చేసే ఒక చిన్న ప్రయత్నం - by Roberto - 03-02-2024, 09:17 PM



Users browsing this thread: 70 Guest(s)