03-02-2024, 07:06 PM
అంజలి
సమయం మధ్యాహ్నం పన్నెండు అవుతోంది....
వసంత్ విహార్, సోలంకి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 305
సాయంత్రం సూర్యని చూడటానికి హాసిపిటల్కి వెళ్ళాలి
ఏమి వేసుకోవాలో అర్ధం కావడం లేదు .. సమయానికి ఉష కూడా లేదు..
ఎందుకో కంగారు .. ఏదో తపన ... భయం కూడా
సూర్య అంటే ఎందుకు అంత ఇష్టం అని ఎన్నిసార్లు మనసుని అడిగిన
సమాధానం మాత్రం దొరకదు..
ఆకర్షణ మాత్రమే కాదు.. ఇంకా ఏదో ఉంది మా మధ్యన ..
కెమిస్ట్రీ అని ఫ్రెండ్స్ అన్నారు ... కోరిక అని ఉష అంది ..
ప్రేమ అని ఒక్క సూర్య మాత్రమే అన్నాడు ..
సూర్యకి అమ్మాయిలు కొత్తేమీకాదు.. ఆహ్ విషయం నాకు కూడా తెలుసు..
నేను అడిగితె అబద్దం చెప్పాడు..
ఈ తొమ్మిది నెలల విరహం ఇంకోన్నీ గంటల్లో తీరిపోతుంది..
శ్రీవారికి మెరూన్ కలర్ అంటే ఇష్టం.. పెళ్లి కాకుండానే శ్రీవారు అని ముద్దుగా పిలిస్తే
మురిసిపోతాడు..
సంవత్సరం వెయిట్ చేద్దాం అని చెప్పి మొన్న కాల్ వచ్చేప్పటికి 282 రోజులు అయ్యింది ..
ఎందుకు ఇలా అంటే.. నాకు కొంచెం టైం కావాలి అన్నాడు.. నాకు క్లారిటీ కావాలి ..
సంవత్సరం తర్వాత కలుద్దాం అంత వరకు .. నో కాల్స్, నో మెసేజ్ , నో వీడియో కాల్
అనేశాడు ..
బ్రతిమిలాడితే .. నెలకి ఒక పది నిముషాలు వీడియో కాల్ అంతే ..
అంతలా నన్ను కంట్రోల్ లో పెట్టాడు అని అందరు అనుకున్నాఅది వాడి మాయ..
వాడికి నో చెప్పిన అమ్మాయిని నేను చూడలేదు.
సూర్య తో మాట్లాడాలి అంటే డైరెక్ట్ గ వెళ్లిపోడమే..
తనకి ఓర్పు సహనం ఎక్కువ.
ఐ లవ్ యు అంటే చిన్న స్మైల్ ఇచ్చి వద్దు అంటాడు..
నా లాంటి వాడితో వద్దు అంటాడు.. నా కోరిక తీర్చు అంటే.. సరే అంటాడు.
వర్జిన్ అమ్మాయి అయితే "కన్నెరికం చేసిన మగాడిని ఆడది జీవితాంతం గుర్తుంచుకుంటుంది"
అంటాడు
వారం రోజులు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాడు..
అయినా సరే అంటే కోరిక తీరుస్తాడు..
సూర్య అంటే ఒక మిస్టరీ.. వీడేంటొ అర్ధం కాడు అందరికి..
నాకు తెలుసు ఆహ్ మనసులో ఏముందో...
నాతో ముద్దు ముచ్చట తప్పితే హద్దు దాటలేదు ..
అవకాశం ఇచ్చిన వాడుకోలేదు ... ఎన్నో రాత్రులు ఒకే మంచం మీద పడుకున్న..
చిలిపి పనులు తప్పితే.. ఇప్పుడు కాదు అని ముద్దుగ ఒప్పించాడు.
నీతో జరిగే కలయిక మన జీవితం లో మర్చిపోకూడని అనుభవం అవ్వాలి అని అన్నాడు..
అందుకే వాడంటే ఇష్టం ఏమో ..
మా మూడు సంవత్సరాల ఈ ప్రయాణం వైజాగ్ లో మొదలైంది ..
మేమిద్దరం ఐ లవ్ యు అని ఎప్పుడు చెప్పుకోలేదు.. అవసరం కూడా లేదు.. ఇంకో వారం
లో ఎగ్జామ్స్ అయిపోతాయి.. తిరిగి ప్రయాణం ఆహ్ తర్వాతే ...
ఇంతలో
హాల్లో ఉన్న మొబైల్ మోగుతోంది
అంజు: హలో అమ్మ ..
అమ్మ: అంజు ఎలా ఉన్నావే.. అంత బాగానే ఉందా.. అబ్బాయికి ఎలా ఉంది ?
(అమ్మకి నాన్నకి మా లవ్ మేటర్ తెలుసు... వాళ్ళకి అభ్యంతరం ఏమి లేదు )
అంజు: బాగానే ఉన్న అమ్మ .. ఆయనకే బానే ఉన్నారు.. నాన్న, తమ్ముడు ఎలా ఉన్నారు
అమ్మ: అబ్బో .. అప్పుడే 'ఆయన' అయిపోయాడా ? అజిత్ బానే ఉన్నాడు.. మీ నాన్ననీ గురించి
బెంగ పెట్టుకున్నారు
అంజు: పో అమ్మ.. ఇంకేంటి కబుర్లు
అమ్మ: కూర ఏమి చేసుకున్నావ్ ఇవ్వాళా ?
అంజు: పప్పు టమాటా, చికెన్ ఫ్రై.
అమ్మ: సరే డాక్టర్స్ ఏమి అన్నారు
అంజు: ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారేమో .. ఇంకో వన్ వీక్ బెడ్ రెస్ట్ కావాలి
అమ్మ: ఇవ్వాళా వెళ్ళాలి అన్నావుగా.. వెళ్తున్నావా ఇవ్వాళ
అంజు: వెళతాను మూడింటికి బయల్దేరుతాను
అమ్మ: అవునా ... వెళ్లేప్పుడు అబ్బాయికి భోజనం పట్టుకెళ్ళు .. ఆహ్ హాస్పిటల్ ఫుడ్
తినలేక ఇబ్బంది పడుతుంటాడు.. సరే నీ తిరుగు ప్రయాణం ఎప్పుడు ?
అంజు: సరే అమ్మ .. రసం పెడతాను .. చికెన్ ఫ్రై తో .. వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి
ఆహ్ తర్వాత వస్తాను ..
అమ్మ: అబ్బాయి తో ఉంటావా కొంపతీసి ఈరోజు
అంజు: అదే అనుకుంటున్నా .. తనతోనే ఉందామని
అమ్మ: ఏంటే నువ్వనేది .. పెళ్లి కాకముందు వద్దు తల్లి
అంజు: మాకు ఇదేమి కొత్త కాదులేయ్ అమ్మ.. అని నాలుక కరుచుకున్న
అమ్మ: అవ్వ ..ఏంటే నువ్వనేది .. మీ నాన్న కి తెలిస్తే ఇంకేమైనా ఉందా ?
అంజు: ఏమి జరగలేదులే .. నీ అల్లుడు బంగారం
అమ్మ: ఒసేయ్ .. అంటే ఏంటి నువ్వనేది
అంజు: ఏమి లేదు .. నీ అల్లుడు మంచోడు .. నన్ను బాగా చూసుకుంటాడు ..
నా కోతి వేషాలు భరిస్తాడు ..అంతే
అమ్మ: సరే మరిఇంటికి ఎప్పుడు తీసుకొస్తావ్..
అంజు: ఇంకో త్రీ మంత్స్ లో
అమ్మ: నీతో పాటు తీసుకురావచ్చుగా
అంజు: కుదిరితే తీసుకువస్తాలే అమ్మ..
అమ్మ: అంజు నిన్ను అడగాలంటే ఏదోగ ఉంది ... కానీ నిజం చెప్పు ..
మీరేమైనా తొందర పడ్డారా..
అంజు: అంటే
అమ్మ: అదేనే .. భగవంతుడా .. నా నోటితో చెప్పించమాకు..
అంజు: సెక్స్ ఆహ్ .. నేనింకా "కుమారి" నే .. నీ అల్లుడు అడ్వాంటేజ్ తీసుకునే టైపు కాదు
అలాగని ఆడదాని గాలిసోకని ప్రవరాక్యుడు కాదు ...
మా కాలేజీ సీనియర్ అమ్మాయిలైతే మంచి పోటుగాడు అని బిరుదు కూడా ఇచ్చారు
చి.. చి.. పాడు పిల్ల .. సిగ్గు లేదంటే నీకు ... ఆలా మాట్లాడుతున్నావ్
అంజు: సిగ్గెందుకే .. మా ఆయనికి ఆహ్ విషయం లో ఎక్స్పీరియన్స్ ఉండడం నాకు మంచిదేగ
ఆమ్మో ..చి చి ..ఇంకా ఆపేయి .. అడగడం నాది తప్పు.. బుద్దితక్కువ అయ్యింది .
బుద్దిగా చదువుకొని .. పరీక్షలు బాగా రాసి ఇంటికి వచ్చేయి .. నైట్ మీ నాన్న తోమాట్లాడతా ..
నీ గురించి.. అబ్బాయితో ఉండాలో లేదో . ఉంటా .. బాయ్
అంజు: థాంక్స్ అమ్మ..
జాగ్రత్త గ ఉండు .. రోజులు బాలేదు
బాయ్
అంజు: బాయ్ అమ్మ..
టైం రెండు అవుతోంది
రసం పెట్టడం ఐయింది ..