03-02-2024, 01:30 PM
(02-02-2024, 04:35 PM)Chari113 Wrote: రాజు గారు ఈ కథ చదివినప్పుడు అంత నాకు మిండ్ కి వచ్చేది భార్య భర్తలు అంటే ఇలానే ఉండాలి అని నేను చెప్పేది సెక్స్ గురించి అయితే కాదు ప్రేమ అలాగే ఆప్యాయత , అవగాహన , భర్త భార్యకు ఏమి కావాలి అని తెలుసుకోవడం అలాగే భార్య భర్తలు ఏమి కావాలో తెలుసుకోవడం . వాళ్ళని సుఖ పెట్టడం అదే సమయం భార్య భర్త గౌరవానికి దెబ్బ తీయకుండా జాగ్రత్త పడటం లాంటివి. ఇలా చాలానే ఉన్నాయి ఇంకా శృంగారం విషయానికి వస్తే వందకి వంద శాతం ఇవ్వచ్చు
కథ పట్ల మీకు ఉన్న అవగాహనకి, అభిమానానికి, ఆసక్తికి, మీరు వెలిబుచ్చిన అభిప్రాయానికి కృతజ్ఞతలు. ముందు ముందు జరగబోయే కథ మిమ్మల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,,, దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD