03-02-2024, 01:17 PM
(This post was last modified: 03-02-2024, 07:28 PM by Roberto. Edited 4 times in total. Edited 4 times in total.)
(03-02-2024, 07:48 AM)stories1968 Wrote: నాకు తెలిసి ఇది మంచి థ్రెడ్ కానీ views లేవు likes లేవు ఎవురో మీ లాంటి రసజ్న్లు లు తప్పా అయినా నేను మాత్రం డస్సి పోను
బొమ్మల బ్రహ్మ గురువుగారు,
నేనైతే, మీరు ప్రచురించిన వాటిని 90% పైగానే చదివాను.
అయితే నా స్పందన అంతంత మాత్రమే. దానికి ముఖ్య కారణం:
తెనుగులో అంకాత్మకంగా వ్రాయలేకపోవడం;
దానివలన తెలుగులో వ్రాయడం ఆలశ్యం అవ్వడం...
తెలుగు భాషా పఠిమ లేకపోవడం...
మీ దారం "సందేహాలు దానికి సలహాలు" నేటి స్టేట్స్ (stats) ఇవి:
314 సమాధానాలు
117417 వీక్షణలు
రసజ్ఞానం అందరికీ అవసరం అనే గ్రహణ కలగాలి సార్.
మీరు వ్యాఖ్యలకు బొమ్మలు జోడించడం 'ఈౙ్ ఏన్ ఐసింగ్ ఆన్ ద కేక్'
మీ పాఠక నిమఘ్నత (reader engagement) అమోఘం.
మీరు, మాలాంటి కొత్త శృంగార రచయితలకు ఎంతో స్పూర్తి.
మీ రోబియర్తో
Quote:Writing to Entertain, in a Wicked Way...