03-02-2024, 11:30 AM
(03-02-2024, 11:25 AM)gudavalli Wrote: ఏదో జరిగింది లేకుంటే హెచ్చరిక లేకుండా ఇలాంటి కథ వ్రాసే కథకుడు వ్రాయటం ఆపడు.
అవును నా అనుమానం కూడా అదే . ... రచయిత ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఉంటాడు... మన సైట్ లో ఉన్న రచయితలు అందరితో కలిసి అడ్మిన్ లు ఏదైనా కమ్యునికేషన్ గ్రూప్ మరేదైనా మార్గం చూడండి.. ఎలా చేయాలో చర్చిద్దాం అని ఒక థ్రెడ్ మొదలు పెట్టాను కానీ మన అడ్మిన్ లు అప్రూవ్ చేయలేదు... ఇప్పటికైనా రచయితల తో అడ్మిన్ లు టచ్ లో ఉండటం వలన వాళ్ళ పరిస్తితి ఏమిటో మనకు తెలుస్తుంది