03-02-2024, 07:48 AM
(01-02-2024, 08:06 AM)Roberto Wrote: సార్,
మొన్న ఒక పెళ్ళిలో వధూవరుల గురించి మాట్లాడేటప్పుడు, 10 Rules for A Happy Marriage వాడుకున్నాను అండీ. మీ బొమ్మలు ఎంత మత్తు ఎక్కిస్తాయో, మీ సలహాలు సూచనలు అంతే విలువైనవి, నిజ జీవితంలో కూడా ఉపయోగపడతాయి.
శృంగార విజ్ఞానం రసజ్ఞానం...
మిక్కిలి ధన్యవాదములు అండీ
గమనిక:పోస్ట్ "10 రూల్స్ ఫర్ ఆ హ్యాపీ మ్యారేజ్" క్రింద చేస్తే వేదిక లోని థ్రెడ్ లో వేరే చోట చూపిస్తుంది. మేబీ సం టెక్నికల్ ఎర్రర్
నాకు తెలిసి ఇది మంచి థ్రెడ్ కానీ views లేవు likes లేవు ఎవురో మీ లాంటి రసజ్న్లు లు తప్పా అయినా నేను మాత్రం డస్సి పోను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)