02-02-2024, 08:27 PM
(This post was last modified: 27-02-2024, 07:21 AM by Ravi9kumar. Edited 3 times in total. Edited 3 times in total.)
పాఠకులకు గమనిక
ఈ ‘ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు’ అనే కథ చిన్న కథ గా ఉంటుంది.
అలాగే ఈ కథలో రంకు సంబందంతో కూడి బూతులు, శృంగారం ఉంటాయి. ఇలాంటి కథని చదవడానికి ఇష్టపడని వారికి ముందుగానే తెలియజేస్తున్నాను.
ఊహాజనిత కల్పిత పాత్రలతో ఉండే ఈ కథ పూర్తిగా కల్పితం. ఈ కథలోని పాత్రలు, పాత్రల పేర్లు , వర్గాల పేర్లు , సన్నివేశాలు, సంఘటనలు, సందర్బాలు, పూర్తిగా కథకి అనుగుణంగా రూపొందించినవే. అంతేకానీ ఏ వర్గాన్ని, వ్యక్తిని దృస్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. అలాగే ఈ కథలోని పాత్రలు నిజ జీవితంలో లేరు అని దయచేసి గమనించ మనవి.
ఈ కల్పిత కథలో ఉన్న విషయాలు చదివి ఆనందించి తృప్తి చెందుటకు మాత్రమే . దయచేసి ఈ కథలో ఉన్న విషయాలు చదివి నిజ జీవితంలో ఆచరించాలి అనే ఆలోచన చేయకండి. అలా ఆచరిస్తే నవ్వులపాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని తెలియజేస్తున్నా.