17-06-2019, 09:02 AM
సంజయ్, మీరు కధ ని ప్రెసెంట్ చేసే విధానం చాలా బాగుంది. ముఖ్యం గా సరస సంభాషణలు అద్భుతం.
అందరూ బాబు ని తెగ కవ్విస్తున్నారు అండ్ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ అప్రోచ్ కధ విధం గా చాలా బాగుంది. డైరెక్ట్ గా ఎండ్ కి వెళ్లిపోకుండా.