01-02-2024, 07:11 PM
ప్రసాద్ గారు మీకూ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎంత గానో ఎదురు చూస్తున్నా కథ కోసం ఇప్పటికీ అప్డేట్ ఇచ్చారు సార్.నందు కీ ఇందు మేడమ్ తన పెండ్ నిజస్వరూపం గురించి తెలిసేలా చెయటం ఇంకా నందు తన చెల్లెలికి సారీ చెప్పటం చాలా బాగుంది సార్, మన హీరో నందు కీ మాత్రం మేడమ్ మీద అనుమానం పొద్దస్తమానం ఉడటం అలాగే ప్రేమ కూడా ఉంది.సూపర్ గా ఇరగదీశారు ప్రసాద్ గారు కథ. లేటుగా అప్డేట్ ఇచ్చిన లేటెస్ట్ గా అద్భుతంగా ఇచ్చారు సూపర్ ప్రసాద్ గారు.ఇంకా నందు ఆ మిత్ర దోషి అయినా శేకర్ ని వాల మామ ని ఏం చేసాడో సార్ కుదిరితే అప్డేట్ ఇస్తు ఉండండి ప్రసాద్ గారు