01-02-2024, 07:23 AM
(01-02-2024, 06:19 AM)stories1968 Wrote: కథ బాగుంది మీ ప్రయత్నం కూడా మనసు కి తాకింది మీరు డబ్బింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఆల్ఫా male గురుంచి మంచి వివరణ ఇచ్చారు మీ ప్రయాణం కసిగా జరిగి పోవాలని కోరుతూ
గురువుగారు బొమ్మల బ్రహ్మ గారూ,
ఆ ఒక్క బొమ్మతో నా ధారానికే (థ్రెడ్) వన్నె తెచ్చారు.

మీకు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే...

మీ సూచనలు నా శృంగార రచనా ప్రయాణంలో మెట్లు గా భావించి, నెమ్మదిగా ఒక్కొక్క మెట్టూ ఎక్కేస్తాను గురువుగారు

మీరు బొమ్మల బ్రహ్మ మాత్రమే కాదండీ...
మాటల మాయావి కూడా...

మన వేదికలో నన్ను ప్రభావిహం చేసినవారిలో మీరు మొదటి వరుసలో ఉన్నారు.
ధన్యుడను

పదాల వాడుకతోబాటే అందాల పాపల బొమ్మలు కనువిందు చేస్తే ఇంకెంత కసి పెరుగుతుందో...
అబ్బాబ్బాబ్బ్బాహ్...ఇక నాకు మాటలు రావడంలేదు సార్


ముందు ముందు మీ కైపెక్కించే బొమ్మలతో నన్నాశీర్వదించాలని ప్ర్రార్ధన

గమనిక: పనిలోపనిగా మన వేదికలో ఉన్న శృంగార రచనా దిగ్గజాలు అందరూ కూడా మీ సూచనలు, సలహాలతో నా ఈ శృంగార రచనా ప్రయాణాన్ని మరింత ఆనందమయం చేయాలని ప్రార్ధన
Quote:Writing to Entertain, in a Wicked Way...![]()