01-02-2024, 01:31 AM
(28-01-2024, 05:42 AM)funpart Wrote: మీరు నన్ను మన్నించాలి... ఇంతకు ముందులా కాదు... నేను హెడ్ ఆఫీస్, బ్రంచ్ ఆఫీస్ ట్రావలింగ్..., పైగా ఫైనాన్సియల్ ఇయర్ దగ్గర పడుతుండడం... నాకు అస్సలు సమయం కుదరడం లేదు... నాకు ఎప్పుడు సమయం దొరకినా ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నిస్తాను... నెలకు ఒక ఎపిసోడ్ రాయడం గొప్ప నేనున్న పరిస్థితుల్లో...
సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్... - Prince
Prince ni help అడుగుతాం, ట్రాన్స్ఫర్ చేయడం లేదా work pressure లేకుండా చేస్తాడు