30-01-2024, 10:15 PM
కొత్త అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదములు. అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నందు మీద మేడమ్ ఎంతో ప్రేమ పెంచుకుందో చాలా చక్కగా తెలుస్తూ ఉంది.
మెల్ల మెల్లగా తెలియని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆసక్తికరంగా ఉంది ఈ కథాకథనం.
ఇక వదిన మరదలు కొత్త బంధం చాలా గమ్మత్తుగా ఉంది. So nice... బాగా నచ్చింది
మొత్తానికి మేడం ఇవ్వబోయే ఆ సర్ప్రైస్ కోసం నేను కూడా వెయిటింగ్...