Thread Rating:
  • 11 Vote(s) - 2.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వివేకవతి - రంకు
#24
గమనిక: ఈ కధలో కామిని అన్వయించే ఆల్ఫా మేల్ జంతు జీవన పోలిక. (జంతు జీవనం లో ఆధిపత్యం కలిగిన జంతువే సంభోగానికి అర్హత కలిగినది) ముందు ముందు పాఠకులకు అర్ధం అవుతుంది


ఆల్ఫా మేల్ ఎవరు? అంతర్జాలంనుండి సేకరణ:

 

alpha male (noun)
A large and muscular dominating, controlling, protecting, successful, and leading man

The dominant male in a group of animals.
 
Alpha (adjective)
first in order of importance
 
ఆల్ఫా మేల్ నిర్వచనము:
 
అసలు ఆల్ఫా మేల్ ఉన్నారా? ఉంటే వారిని ఎలా గుర్తించాలి? సామాన్యులు, బీటా మేల్స్ నుంచి ఆల్ఫామేల్ని వేరు చేసే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నలు మనలో మెదలవుతాయి. ఆల్ఫామేల్ గురించి మనకు అవగాహన ఉంటే Animal సినిమా చూస్తున్నప్పుడు విషయం అర్థమవుతుంది. అయితే అసలు ఆల్ఫా మేల్ అంటే ఏమిటి? మీలో లక్షణాలు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.
ఆల్ఫా మేల్స్ అత్యంత తెలివైన, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారిని ఆలోచన విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఆల్ఫామేల్స్ ఎంపికల్లో కూడా బీటా మేల్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై వీళ్లకి క్లారిటీ ఉంటుంది. కఠినమైన పరిస్థుతుల్లో కూడా వారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అసలు ఆల్ఫామేల్స్లో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏంటి

లీడర్షిప్
క్వాలిటీ...

ఆల్ఫా మేల్స్ లీడర్షిప్ క్వాలిటీ (Leadership Quality) కలిగి ఉంటారు. లీడర్ అంటే రాజకీయనాయకుల్లా రూల్ చేయడం కాదు. బై బర్త్ వారిలో లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి. కేవలం రాజకీయం రంగంలోనే కాదు.. రంగంలో వారున్నా సరే.. దానిలో వారు తమదైన పాత్ర పోషిస్తారు. ఏదైనా ఒక టాపిక్లో చొరవ తీసుకోవడం, అందరితో కో-ఆర్డినేట్ చేయడం, టీమ్తో రెస్పాన్స్ బిలిటీ తీసుకోవడం, ఒక బృందాన్ని తన మీద డిపెండ్ చేయగలిగే సత్తా ఆల్ఫా మేల్లో ఉంటుంది. మీకు మరింత క్లియర్గా చెప్పాలంటే.. బీటామేల్ ఎవరో చేసిన పనిని తమపనిగా చెప్పుకుంటారు. ఆల్ఫామేల్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటాడు.

Animal సినిమాలో క్వాలిటీని చాలా బాగా చూపించాడు సందీప్ రెడ్డి వంగా. తన నాన్నను రక్షించుకోవడానికి.. ఆయన చుట్టూ ప్రొటెక్షన్ చేయడానికి.. బృందాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తన తండ్రికి రక్షణ కల్పిస్తూనే.. టీమ్ బాధ్యత తను తీసుకుంటాడు. లీడర్షిప్ క్లాలిటీ ఆల్ఫా మేల్లోని లక్షణమే.

సెల్ఫ్ అవేర్నెస్...

ఆల్ఫామేల్ అంటే అందంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు అనుకుంటారు. అయితే ఆల్ఫామేల్స్ అందరూ అందంగా ఉండరు. కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తమలోని లోపాలను వారు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారు. ఉదాహరణకు తమ రంగు, లేదా తమ ముక్కు వంకరగా ఉందనే విషయంపై ఎప్పుడూ ఇబ్బంది పడరు. నేను ఇది కాబట్టి.. ఇలాగే ఉంటాను అనుకుని.. ఎదుటివారు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఎలాంటి ఇబ్బంది పడరు. తనలోని లోపాలను యాక్సెప్ట్ చేస్తూ.. తనని తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటారు.

ఇతరుల
గురించి ఆలోచిస్తాడు..


ఒక
ఆల్ఫామేల్ ఎప్పుడూ తనే సెంట్రాఫ్ ఎర్త్ అనుకోడు. తనతో పాటు.. తనని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. బీటా మేల్ అలా కాదు.. తానే ముందుకు వెళ్లాలని.. ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు అనుకుంటాడు. కానీ ఆల్ఫా మేల్ తన వారిని రక్షించుకుంటూనే.. తన వారిలోని టాలెంట్ని గుర్తించి.. వారిని పనికి తగ్గట్లు ఎలా మలచుకోవాలో అనేదానిపై అవగాహన కలిగి ఉంటాడు. తనకు సంబంధించిన వారు కింద ఉంటే.. వారి కోసం కిందకి స్టెప్ దిగి.. కలిసి తమ పనిని పూర్తి చేసేలా చేస్తాడు

ఛాయిస్లపై
ఫుల్ క్లారిటీ

 
ఆల్ఫామేల్స్ తమకి ఏమి కావాలనేదానిపై పూర్తి క్లారిటీతో ఉంటారు. తమకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైన వెళ్తారు. ఉదాహారణకు ఫుడ్ గురించి తీసుకుంటే.. మనం రోజు తినేది.. రేపు మన హెల్త్కి ఎంతవరకు సహాయం చేస్తుందనే స్పృహతో ఉంటారు. అదే బీటా మెన్ అయితే.. టైమ్కి ఆకలి తీరిందా.. కడుపునకు నచ్చింది తినేశామా అనుకుంటారు. ఆల్ఫామేల్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తమ నిర్ణయాలు తీసుకుంటారు. తమకు ఏమి కావాలనేదానిపై వారికి పూర్తి, కచ్చితమైన అవగాహన ఉంటుంది.
 

స్టాండ్ తీసుకోవడం..

తను
తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎవరినీ బాధపెట్టినా సరే.. చివరికి అది మంచే చేస్తుందని నమ్మితే.. నిర్ణయాన్ని ఎంతమంది వద్దని వారించినా.. ఆల్ఫామేల్ స్టాండ్ తీసుకుంటాడు. వారికి చాలా దూరదృష్టి ఉంటుంది. తన మంచి జరుగుతుందని నమ్మితే.. స్టాండ్ తీసుకుంటారు. అలాగే తనని నమ్మి వచ్చిన వారి విషయంలో కూడా అలాంటి స్టాండ్నే తీసుకుంటారు. కమ్యూనికేట్ చేసి ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇతరులు ఏకీభవించినా.. నిరోధించడానికి ప్రయత్నించినా.. తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోడు. పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తాడు.
 

Animal సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. తను తీసుకున్న నిర్ణయానికి స్టాండ్ తీసుకునేలా క్యారెక్టర్ను దర్శకుడు డిజైన్ చేశాడు. తన జాతకం కన్నా.. ఆత్మవిశ్వాసమే గొప్పదని నిరూపిస్తాడు. యానిమల్ సినిమా చూసిన కొందరు హీరో క్యారెక్టర్ని ఎందుకు ఇలా చూపిస్తున్నారనే ధోరణిలో ఉన్నారు. అలాంటి వారు ఆల్ఫామేల్ గురించి పూర్తిగా తెలుసుకుంటే.. ఎలాంటి సందేహం లేకుండా సినిమాలో లీనమవుతారు
 

Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 3 users Like Roberto's post
Like Reply


Messages In This Thread
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:10 AM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:11 AM
RE: రంకు - by Paty@123 - 16-01-2024, 12:37 PM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:52 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:39 PM
RE: రంకు - by sarit11 - 17-01-2024, 11:28 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:33 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 11:08 PM
వివేకవతి - రంకు - ఆల్ఫా మేల్ ఎవరు? - by Roberto - 30-01-2024, 08:01 PM



Users browsing this thread: 1 Guest(s)